ఇల్లాలుకి ఈగల మోత ప్రియురాలికి పల్లకి మోత
ఇల్లాలు మంచి నీరు వంటిది అయితే ప్రియురాలు(ఇల్లీగల్ రిలేషన్) మందుబీరు వంటిది. అందుకేనేమో మగాళ్లకు ప్రియురాళ్లు అంటే అంత మోజు. బ్రతకడానికి మంచినీరు ఎంత అవసరమో సంసారానికి ఇల్లాలు అంత అవసరం.కాని అప్పుడ్డప్పుడు మజా కోసం కిక్ ఇచ్చే మందు లాగ ప్రియురాలుతో సరసం అవసరం అని కొంతమంది మగాళ్ల బావన.ఈ రోజుల్లొ డబ్బున్న కొంతమందికి. ప్రియురాలు ఒక స్టేటస్ సింబల్. అఫ్ కోర్స్ డబ్బు లేకున్న కోంతమందికి ప్రియురాళ్లు కొరత ఏమి ఉండకపోవచ్చు.ఇంట్లో ఈగల మోత అయిన ప్రియురాల్లను పల్లకిల్లొ మోయాల్సిందే.ఇంటిని, ఇల్లాలి ఒంటిని గుల్ల(హింసించి) చేసి ప్రియురాల్ల పాదసేవ చేసే పురుషపుంగవులు చాలామంది ఉన్నారు. ఇంట్లో కలతలు లేనంత కాలం ఈ ప్రియురాల్ల మజాతో ఏ గొడవలు రాకపోవచ్చు.పాపం మన సమాజంలో స్త్రీలు చాల ఓర్పు గలవారు కాబట్టి ప్రియుల ఆటలు సాగుతున్నాయి.మరి ఏదో ఒక రోజు ఇల్లాళ్లు మేము కూడ "మందు" ...