Posts

Showing posts with the label కన్య మాతలు

సెక్స్ లేకుండానే 'గర్బవతులు ' అవుతున్న ఆధునిక "కన్య మాతలు"

Image
                                                                        పోగాలం దాపురించినపుడు నరుడికి విపరీత బుద్దులు పుడతాయాని , అటువంటి విపరీత బుద్దులలో ముక్యమైనవి ప్రకృతికి విరుద్దంగా మనిషి చేసే పనులు ఉంటాయని ,ఇంచు మించు అన్ని మతాలకు సంబందించిన గ్రందాలు ఘోషిస్తున్నాయి . ఇక హిందూ పురాణాలు అయితే 'ఎప్పుడు మానవ బుద్ది ప్రకృతికి వ్యతిరేకంగా విపరీత పోకడలు పోతుందో అదే 'కలి యుగాంత ' లక్షణం అని కూడా  చెప్పాయి. సరే ఎవరు ఏమి చెప్పినా ,జరుగనున్నది జరుగక మానదు ,కాల చక్రం  అప ఎవరి తరం కాదు కాబట్టి, ఆరు నూరైనా "కలి యుగానికి "బై బై చెప్పాల్సిందే అని ప్రతిన పూనినట్లుంది U.K. లోని ఆధునిక మహిళలు . అందుకే వారు పురుష సంపర్కం లేకుండానే ,ఏకంగా పిల్లల్ని కనేసి ది గ్రేట్ "కన్య మాతలు " గా మారిపోతున్నారు అట!    ఇలా బ్రిటన్ లోని మై చాయిస్ మహిళలు కన్య మాతలుగా మారాలని నిర్నయిమ్చుకోవడానికి అనేక క...