Posts

Showing posts with the label పాస్ పోర్ట్

అవును వాళ్లే! ఇక్కడ మనల్ని "విదవల్ని" చేస్తున్నారు!అక్కడ "వెదవల్ని" చేస్తున్నారు.

                                                                                                                                                                      నేను నిన్న ఒక బ్లాగులో ఒక విశ్లేషణా వ్యాసం చదివాను.ఆ వ్యాసంలో వ్యాసకర్త, బారతియ సాంప్రాదాయాన్ని విమర్శించడం తన ఉద్దేశ్యం కాదంటునే, మన సమాజాన్ని "అభివ్రుద్ది చెందని సమాజంగా"తేల్చారు. "నార్వే" వారిని అభివ్రుద్ది చెందిన దేశంగాను చెప్పుకొచ్చారు. పిల్లల్ని ఎలా పెంచాలో "నార్వే" వారికి తెలిసినంతంగా సాంప్రదాయ బారతీయులకు తెలియదు అనే సారాంశాన్ని అంతర్లీనంగా ఉద్భొదించారు. కాని వారు చెప్పిన్న దాని ప్రకారమే వారి చట్టాలు మన పిల్లల్ని పెంచలేవు అని కూడా  రుజువవుతుందని తేల్చారు.  అసలు విషయం "నార్వే" ఒక చిన్న దేశం, దాని జనాబా 6౦ లఖ్షల లోపే. నాగరికంగా అభివ్రుద్ది చెందిందట. అక్కడి ప్రజలు 80 శాతం మంది క్రిష్టియన్లు. క్రిష్టియానిటీ అక్కడి రాజ్య మతం.చర్చ్ లను ప్రభుత్వ నిదులతో నిర్వహిస్తారు. ఏ బావజాలమయిన ఆ యా సమాజాల మత విదానాలనుండి ఉత్పన్నమయ్యేవే. మార్పులు కూడ ఆయా మత బావనలకు అనుకూలంగా ఉంతాయి. "న