డేటింగ్ లు చేసి మొగుళ్ళని ఎంపిక చేసుకుందాం అనే ఇండియన్ గర్ల్స్ కి చీటింగ్ కేసులే గతి!!?
ఒక పక్క ఆడ పిల్లల్లు, అమాయకంగా ఇండియా లో ప్రాశ్చ్చాత్య సంస్క్రుతి వచ్చిందని భ్రమపడి, మగవాళ్ళను నమ్మి భయటకు వెళ్ళి దారుణంగా భంగ పడుతున్నారు. ఆ క్రమంలో మానం సంగతి సరే సరి కాని ప్రాణాలు కూడ దక్కేట్లు లేవు. పోని వీరి డేటింగ్ కార్య కలపాలకి ప్రబుత్వాలని రక్షణ అడుగుదామా అంటే, డేటింగ్ ని చట్ట బద్దం చేయరాయే! ఇప్పటికే "ఎయిడ్స్"...