మా ఇలవేల్పు కొలువైన కొవేల,
ఈ దేవాలయం,శ్రీ లక్శ్మినరసింహస్వామి దేవాలయం గార్లఒడ్డు లోనిది. ఇది ఖమ్మం జిల్లా,ఏనుకూర్ మండలం ,గార్లఒడ్డు గ్రామంలో కలదు. ఇది ఖమ్మం జిల్లాలోని ప్రసిద్ద లక్శ్మి నరసింహ స్వామి దేవాలయాలలొ ఒకటి.ఈ దేవాలయం వ్యవస్తాపకులు కీర్తిశేషులు శ్రీ మద్దిగుంట తిరుపతయ్య,సరస్వతిగారలు.ఇది మా ఇలవేలుపు కొలువైన కోవేల.ఈ దేవాలయం ఖమ్మం నుండి భద్రాచలం వెళ్లు రోడ్డు మార్గంలో, ఖమ్మంనకు 45 కిలోమీటర్లు, మరియు కొత్తగూడెం పట్టణానికి 35 కిలోమీటర్లు దూరములో కలదు. ఇది ఖమ్మం జిల్లాలోని దర్శనీయ స్తానములలో ముఖ్యమైనది. విశాలమైన దేవస్థాన ముఖ మంటపము ...