Posts

Showing posts with the label హాట్ ఇన్ రాణులు

K.C.R గారి దెబ్బకు "పత్తా కింగ్ " లకే కాదు , "హాట్ ఇన్ రాణులు " కు కూడా యమ యాతనలు అట !

Image
                                                                        తెలంగాణా C.M K.C.R గారు ఒక మంచి పని చేసారు . ఎట్టి పరిస్తితుల్లో హైదరాబాద్ నగర పరిసరాలలో పేకాట దుకాణాలు నడవటానికి వీలు లేదని హుకుం జారీ చేసారట . దానికి ప్రదాన కారణం కొంత మంది సంసార బాదిత స్త్రీలు అయన గారిని కలసి తమ భర్తలు ఇంటిపట్టున ఉండకుండా , పొద్దస్తమానం బయట గడుపుతూ ఒళ్ళూ , ఇల్లు గుల్ల చేసుకుంటున్నారాని , దానికి ప్రధాన కారణం నగరంలో మరియు పరిసర ప్రాంతాల్లో ఉన్న పేకాట క్లబ్ లే అని మొరపెట్టుకుంటే , చలించిపోయిన C.M గారు పై విదంగా అధికారులను అదేశించారట.    "అరచేతిని అడ్డు పెట్టి సూర్య కాంతిని ఆపలేరు" అని విప్లవకారులకు ఎంత నమ్మక్కమో "అధికారులని ఆదేశించి పేకాటను ఆపలేరు " అని పత్తా కింగ్స్ పాపారావులకు కూడా అంతే కమిట్మెంట్ !. దానిని నిజం చేస్తూ ఈ  మద్య జీడి మెట్లలో  పేకాట ప్రియులు కొంత మంది మందు , విందు సహిత పేకా...