మళయాళ శ్రుంగార నటి "శ్వేతా మీనన్" కేసు విషయం లో "మనవు" చెప్పిందే నిజమయింది!
నిన్న ఈ బ్లాగులో ఒక మళయాళీ నటి మణీ ప్రవర్తన గురించి విశ్లేషిస్తూ, "దేనినైనా అమ్ముకొవాడానికి సిద్దపడే వ్యక్తులకు, అలాగే దేనినైన సంచలనం చేసి నిరంతరం వార్తల్లో వ్యక్తులు గా ఉండాలనుకునే వారికి కొంచం దూరంగా ఉంటే మంచిది . వారు చెప్పేదాంట్లో నిజమెంత ఉంటుంది అనేది సందేహమే " అని చెప్పటం జరిగింది. నేను ఊహించి చెప్పినది కరక్టే అని తెల్లారే పాటికి తెలిసి పోయింది. కేరళకు చెందిన ఒక M.P గారి మీద మళయాళ సెన్సేషనల్ నటి , "శ్వేతా మీనన్" ఒక బాంబు పేల్చింది . అదేమిటంటే సదరు 73 సంవత్సారాల వయసున్న M.P గారు ,ఒక పంక్షన్ సందర్బంగా , తనను కావాలని తగులుతూ అసబ్యంగా ప్రవర్తించాడని చెప్పింది. దానిక్ రుజువుగా కొన్ని మీడియా క్లిప్పింగ్ లు కూడా ప్రదర్శింప చేసింది. అయితే ఆ క్లిప్పింగ్ లు పూర్తిగా లేకుండా ఎడిటింగ్ లు చేయబడినటు వంటివి. ఇదే విషయం నిన్నటి టపాలో నేను స్పష్టంగా చెప్పటం జరిగింది. ఆమె గత చరిత్రను పరిశిలించిన వారికీ , తన పాపులారిటి కోసం ఏ సెన్సేషన్ అయిన క్రియేట్ చేయగల సమర్డురాలు ఆమె అని అర్దమవుతుంది. ఆమె చెప