మళయాళ శ్రుంగార నటి "శ్వేతా మీనన్" కేసు విషయం లో "మనవు" చెప్పిందే నిజమయింది!

                                                              


నిన్న ఈ  బ్లాగులో ఒక మళయాళీ నటి మణీ  ప్రవర్తన  గురించి విశ్లేషిస్తూ, "దేనినైనా అమ్ముకొవాడానికి సిద్దపడే వ్యక్తులకు, అలాగే దేనినైన సంచలనం చేసి నిరంతరం వార్తల్లో వ్యక్తులు గా ఉండాలనుకునే వారికి కొంచం దూరంగా
ఉంటే మంచిది . వారు చెప్పేదాంట్లో నిజమెంత ఉంటుంది అనేది సందేహమే " అని చెప్పటం జరిగింది. నేను ఊహించి చెప్పినది కరక్టే అని తెల్లారే పాటికి తెలిసి పోయింది.
   కేరళకు చెందిన ఒక M.P  గారి మీద మళయాళ  సెన్సేషనల్ నటి , "శ్వేతా మీనన్" ఒక బాంబు పేల్చింది . అదేమిటంటే సదరు 73 సంవత్సారాల వయసున్న M.P గారు ,ఒక పంక్షన్ సందర్బంగా , తనను కావాలని తగులుతూ అసబ్యంగా ప్రవర్తించాడని చెప్పింది. దానిక్ రుజువుగా కొన్ని మీడియా క్లిప్పింగ్ లు కూడా  ప్రదర్శింప చేసింది. అయితే ఆ క్లిప్పింగ్ లు పూర్తిగా లేకుండా ఎడిటింగ్ లు చేయబడినటు వంటివి. ఇదే విషయం నిన్నటి టపాలో నేను స్పష్టంగా చెప్పటం జరిగింది. ఆమె గత చరిత్రను పరిశిలించిన వారికీ , తన పాపులారిటి కోసం ఏ సెన్సేషన్ అయిన క్రియేట్ చేయగల సమర్డురాలు ఆమె అని అర్దమవుతుంది.

 ఆమె చెప్పిన ఆ విషయం క్షణాలో మీడీయా వారు దేశ వ్యాప్తO  చేసారు. మళయాళ సీనిమా రంగం  ఆ "కామ సూత్రా కండోం ఆడ్ " మోడల్ అయిన శ్వేతా మీనన్ కి సంఘీభావం తెలిపింది.ఇక పత్రికలూ, మీడియా , ఇతరత్రా అందరూ సదరు M.P.  గారి మీద దుమ్మెత్తి పోశారు. ఆమె కేసు పెట్టక ముందే కేరళ సర్కార్ సుమోటొ గా కేసు స్వీకరించి ఆమె వాంగ్మూలం  తీసుకున్నారు. ఆ M.P  గారిని కూడా  విచారిస్తే, తను అలాంటి వాడిని కాదని, ఆ పంక్షన్ లో ఆమె పట్ల అసబ్యంగా ప్రవర్తించినవారు  వేరే వారు అని అయన కొన్ని విడియో క్లిప్పింగ్లు లు సాక్ష్యంగా చూపించారు. ఆ దెబ్బతో అమ్మడికి మైండ్ బ్లాంక్ అయినట్లుంది , వెంటనే కేసు వాపసు తీసుకుంటున్నట్లు మీడియా సమావేశం ఎర్పాటు చేసి చెప్పేసింది. ఏదో సామెత చెప్పినట్లు తన తప్పును కప్పిపెట్తుకోవటానికి ఆ M.P  గారు తనకు క్షమాపణ చెప్పబట్టే తను కేసు విత్ డ్రా చేసుంటున్నట్లు బిల్డ్ అప్ ఇచ్చింది. నిన్న కేసు పెట్టినా కలెక్టర్ తీసుకోలేదని అబద్దం చెప్పింది. కలెక్టర్ గారేమో ఆమె అసలు తనను కలవలేదని అన్నారు. ఇలా అధికార్లను, ప్రజలను మబ్యపెట్టి , అబద్దాలు చెప్పడం ద్వారా ఒక వృద్ద M.P.  గారిని దేశ స్తాయిలో పరువు పోయేలా  చేసింది.

     మగాళ్ళంత తుచ్చులు, ఆడాళ్ళు మటుకు సచ్సిలురు  అనే తప్పుడు బావన ను మన దేశ మీడియా , పత్రికా రంగాలు ఎక్కువుగా పోకస్ చేసుతున్నాయి. దీని వలన వాస్తవాలు మరుగునపడి , అవాస్తవాలు ప్రబావo             చూపుతున్నాయి. ఇటువంటి పరిస్తితులే కొనసాగితే స్త్రీలు పట్ల సమాజంలో ఒక ఏహ్య బావం ఏర్పడుతుంది. వారు ఆరోపించే ఆరోపణలు మీద అపనమ్మకాలు కలుగుతాయి. ఈ రోజు కొన్ని వర్గాల రక్షణ కోసం చేసిన చట్టం క్రింద పెట్టబడే కేసుల్లో నూటికి తొంబై కేసులు తమ ప్రత్య్రర్డులని హింసించడానికి దుర్వినియోగ పరచేవే అనే బావం అటు ప్రజలలో ఇటు పోలిస్, న్యాయాది కారులలో సహితం ఉంది. అలాంటి బావమే రేపు స్త్రీల రక్షణ కోసం ఉద్ద్యేసించబడిన "నిర్భయ " చట్టం లో కూడా  జరుగవచ్చు. అది చివరకు నిజమైన బాదితులను కూడా  సమాజం నమ్మ లేని పరిస్తితికి దారీ తీయవచ్చు.

   కాబట్టి ఒక విషయం గురించి  బాదితులు పిర్యాదు చేయగానే దాని మీద కూలంకషంగా విచారణ జరిపాకే మీడియాకు విషయం తెలియచేయాలి. అప్పటి దాక ఆ కేసు గురించి సంచలనం చేసే హక్కు మీడియాకు కానీ, పత్రికలకు కానీ ఉండకూడదు . సమాజంలో శీలం అనేది స్త్రీకి అయినా, పురుషుడుకు అయినా ఒకటే. శీలం అనేది మానసిక బావనే తప్పా శారీరక గాయం కాదు. అది బంగపరచబడినపుడు మనిషి మానసికంగా క్రుంగిపోతాడు. నిజమయిన పరువు ప్రతిష్టలు కలవారు జీవశ్చ్చవం లా మారి పోయినా ఆశ్చర్య పోనవసరం లేదు. ఒకప్పుడు అంటరాని తనం అనేది బౌతికంగా కళ్ళకు కనపడేది. కానీ ఈ  రోజు కొంతమంది ప్రజలు, మీడియా  "సంచలన చేష్టలు " వలన  ప్రజలు మానసిక అంటారని తనాన్ని పాటిస్తున్నారు. ఎవరితో ఏమి  మాట్లాడితే ఏ తంటానో, ఎవరికీ దగ్గరగా మసలితే ఏమి చుట్టుకుంటుందో ,మనకెందుకు లే అని కొంతమందికి దూరంగా ఉంటున్నారు. ఇలా ప్రజల మద్య పెరుగుతున్న  మానసిక అంటరానితనం కనపడదు , కానీ ఏదో ఒక రోజు ఆటం బాంబులా పేలి ఒకరి నొకరు నరుకున్నే రోజులు వస్తాయి. వాటికి ఉదాహరణలుగా అనేక ఉదంతాలు జరిగాయి. కానీ వాటికి వేరే రంగు పూసి పబ్బం గడుపుకుంటున్నారు రాజకీయ నాయకులు.

     మన సమాజంలో స్త్రీల మీద అత్యాచారాలు చేసే "మ్రుగాళ్ళను" నిరోదించడం ఎంత అవసరమో, తప్పుడు కేసులు పెట్టి సంచాలనాలు చేసే 'అతి'వల  ను నిరసించడం అంతే అవసరం. శ్వేతా మీనన్ గురించి నిన్న పెట్టిన పోస్ట్ కోసం ఈ  లింక్ మీద క్లిక్ చేయండి. http://ssmanavu.blogspot.in/2013/11/73.html

                                     (Republished Post. OPD:4/11/2013)

Comments

Popular Posts

"పవిత్రమైన పాలు " అని నమ్మించి , విశ్వాసినులతో "వీర్యం" త్రాగించిన చర్చ్ పాస్టర్ !

విగ్రహారాధన వేస్ట్ అనే మౌలానా గారిని నిగ్రహం కోల్పోయేలా చేసిన "ముజ్ర ముద్దుగుమ్మ" !!

తన ప్రేమను తిరస్కరించారని తల్లితండ్రులను చంపి , వారి శవాల సమక్షంలో ప్రియుడితో 72 రోజులు గడిపిన కసాయి కూతురు!

ఇంటాయన మీద కోపం తో పక్కింటాయన్ని ముద్దు పెట్టుకున్నట్లుంది!!!!

సంతానం కోసం సన్నాసి బాబాలతో ఇలాంటి పనులు చేయించుకోవడం ఏమిటి చండాలంగా?

క్రిస్టియన్ లు "మహా వ్పుష్కరాలకు" వెళ్ళవద్దు అన్న "కంచ ఐలయ్య " గారి మాటను అ మహా క్రిస్టియనే ఎందుకు పట్టించు కోలేదు. !!!?

తమ్ముడ్ని పెండ్లాడి, అన్న మీద మనసు పడితే చివరకు జరిగేది ఇదే!.

పచ్చల దీప్తి ని హత్య చేసింది ఆమె తల్లి తండ్రులు కాదు!కాదు !కాదు!

చీ..చీ..ఇంత బరి తెగించిన బార్యలు ఉంటారా!?