మత మార్పిడి అంటే, ఎడారిలో ఉన్నవాడు ఓడ ఎక్కినట్టు!...


                                                                   

 మత స్వేచ్చ అనేది భారతీయుల ప్రాదమిక హక్కులో ఒకటి. కాబట్టి పలానా మతంలో ఉండు, అని బలవంతం చేసే అధికారం ఎవరికి లేక పొయినప్పట్టికి, అసలు ఉన్న మతాని కాదని కొత్త మతం స్వీకరించాల్సిన అవసరం ఏమిటి అని ప్రశ్నించుకోవడం మంచిది.ఎక్కువ మంది మేదావులు చెప్పే మాట ఈ దేశం లో కొన్ని సామాజిక వర్గాల వారు అనుసరిస్తున్న వర్ణ వివక్షతే మత మార్పిడులకు దారి తీస్తుంది అని.ఇది కొంత వరకు నిమ్న వర్గాల వారు మత మార్పిడి విషయం లో నిజమే అనుకుందాం. మరి అగ్ర వర్ణాల వారు ఎందుకు మతం మారుతున్నారు?దీని వెనుక బలీయమైన ప్రలోబాలు ఉన్నాయన్నది నిర్వి వాదాంశం.

 అసలు అన్మి మతాల మార్గం ఆ భగవంతుని చేరుకోవడం అయినప్పుడు, మత మార్పిడి అనవసరం మాత్రమే కాదు పనికి రానిది. ఉదాహరణకి మీరు ఎడారిలో ఉన్నారు అనుకుందాం.మీరు భగవంతుని గుడికి పోవడానికి ఆ ఎడారి దాటి వెళ్లాలి అంటే ఏమి చేస్తారు? ఎడారి లో ఉండే వాహన సౌకర్యం వినియోగింకుంటారు.అలాగే మీ మిత్రుడు ఒకరు దీవిలో నివాసం ఉన్నవారు కూడా అదే గుడికి రావాలంటే అతను ఓడ లేక పడవ ఎక్కి వస్తాడు. అంతే కాని మీ మిత్రుడు ఓడ ఎక్కి  వస్తున్నాడు   అని మీరు ఓడ ఎక్కి వెళతానంటే ఏలా ఉంటుంది? మీరు ఆ గుడికి చేరడo దుర్లబమవుతుంది. అసలు చేరలేక పోవచ్చు కూడ.మీకు కావాల్శింది ఎడారి ఓడే  కాని ఓడ కాదు, అని తెలుసుకునే లోపు మీ జీవితంలో విలువైన సమయం వ్రుదా అవుతుంది.

  అసలు మనం చాలా అద్రుష్ట వంతులం. మన జీవన విదానమే మన మతం. ఈ దేశం లో పుట్ట్టని అన్య మతాలను ఆశ్రయించాల్శించిన దౌర్బాగ్యం మనకు లేదు.మన మతంలోనే అనేక శాఖలు ఉన్నాయి.ఈశ్వరం ఉంది. నిరీశ్వరం ఉంది. చివరకు చార్వాక, కణాదుడు ప్రతిపాదించిన నాస్తిక తత్వం కూడ ఉంది."అభినవ మనువు" ,మహా రుషి "ఆంబేద్కర్" గారు ఈ సత్యాన్ని గ్రహించి తన బావాల కనుగుణంగా ఉన్న, "బౌద్ద మతం" స్వీకరించారు తప్ప విదేశి మతాల జోలికెళ్ల లేదు.

  హిందూ అంటే ఒక ప్రత్యేక జీవన విదానం.ప్రపంచంలోని ఇతర మతాల వలే ఇది ఏ ఒక్కరి చేత  ప్రారంభిచ బదింది కాదు, ఏ ఒక్కరి వలనో అంతమై పోదు.  అందు చేత మీకు నచ్చిన, ఈ దేశం లో పుట్టిన తత్వాలను ఆరాదించడం లేక అనుసరించడం ప్రయోజన కారిగా ఉంటుంది. జై హిందూ! జై జై హిందూ !

                              (Republished post OPD:6/11/2012)  

Comments

 1. well said!అచ్చుతప్పులపై శ్రద్ధ పెట్టగలరు.అన్యథా భావించవద్దు.

  ReplyDelete
  Replies
  1. తప్పకుండా మోహన్ గారు. దన్యవాదాలు

   Delete
 2. బాగుంది స్వామీ

  ReplyDelete
  Replies
  1. దన్యవాదాలు స్వామీ

   Delete
 3. Replies
  1. దన్యవాదాలు మా బ్లాగును దర్శించినందుకు.

   Delete
 4. మత మార్పిడి చేసుకునేందుకు ఆర్థిక కారణాలే 99%, తక్కినవి ఆద్యాత్మిక, రాజకీయ కారణాలు. మతమార్పిడి అనడం కన్నా మత వ్యాపారం అనవచ్చు. కూటికోసం కోటి తిప్పలు. నాకెవడైనా 100కోట్లిస్తే నేను మతం మారడానికి సిద్ధం. :) మతం చెడ్డా ఫలితం దక్కాలి, ఏమంటారు, మనువులూ? :P

  ReplyDelete
 5. అంటే మీరనేది డబ్బులు సంపాదించడం కోసం లింగ మార్పిడి చేసుకోవడం లాంటిదేనా ఈ మత మార్పిడి( అదే !మీ ద్రుష్టిలో మత వ్యాపారం) SNKR గారూ.వ్యాపారం అన్నాకా లాభ నష్టాలు చూస్తారు కాబట్టి మీరెంత మందిని మత మార్పిడి చెయ్యగలుగుతారో చెప్పి, మీ శక్తిని రుజువు చేసే అన్ని ఆదారాలతో సంబందిత బ్రదర్స్ ని కలవండి . మీ కోరిక నెరవేరవచ్చు.

  ReplyDelete
 6. జై హింద్!
  నేను హిందువుగా పుట్టినందుకు త్రికరణ శుద్ధిగా గర్విస్తున్నాను.

  ReplyDelete

 7. ఓడ నెక్కే నెడారిని ఓర్మి లేక !
  నావ డమ్మని చిక్కెను నదియు లేక !
  జాడ తెలియని వాడిని జాగ తెలియ
  మతము మార్చెనోయి జిలేబి మతియు బోయె!


  జిలేబి

  ReplyDelete

Post a Comment

Popular Posts

సెక్స్ కోసం 17 యేండ్ల విద్యార్ధిని వశ పరచుకుని , 40 యేండ్ల మొగుడిని చంపించిన లేడి టిచర్ !

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

తమ్ముడ్ని పెండ్లాడి, అన్న మీద మనసు పడితే చివరకు జరిగేది ఇదే!.

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

తిరుమల దేవస్థానం వివాదాన్ని, కమ్మ ,బ్రాహ్మణ సామాజిక వర్గాల మధ్య జరిగే వివాదంగా చూడటం ఎంతవరకు సమంజసం?

స్త్రీ స్వేచ్చా , స్త్రీ స్వేచ్చా , ఎంతవరకు వెళ్ళావు అంటే "కొడుకు వయసున్న వాడితో కడుపు తెచ్చుకునే దాకా" అన్నట్లు ఉంది ఈ 'అతి'వ చేసిన పని !!?

బాయ్ ప్రెండ్ ఇంట్లో పడుకున్న 16 యేండ్ల అమ్మాయి కి , 30 మంది రేప్ చేసాక కాని మెలుకువ రాలేదట!!!?

మరిది పెండ్లిలో వదిన ముద్దు పెట్టినందుకు , మరిది పెళ్లి మటాష్ అయి , బందువులంతా బాదుకున్నారట!

ఒక కమ్యూనిస్టు"గార్లఒడ్డు లక్ష్మీనరసింహా స్వామి" భక్తుడిగా ఎందుకు మారాడు?( గార్లఒడ్డు శ్రీ లక్ష్మి నరసింహా స్వామీ దేవాలయ చరిత్ర )