బాహ్య సౌందర్యం అంతా బజార్లో అమ్మేసి, ఆత్మ సౌందర్యం తో అమ్మను అయ్యాను అంటున్న "సోఫియా హయత్" !!

                                                                         


                                          "సారంగ నాయకి " లను చూసి సంసారులు తలలు దించుకునే కాలం ఇది. ఎందుకంటె తెగిడిచి బజారు వేషాలు వేసే వారి కున్న హంగూ , ఆర్బాటం , గుట్టుగా సంసారం చేసుకునే వారికుండవు గదా! అందుకే "రంగ నాయకి " లు ఏమి చేసినా , ఏదీ మాట్లాడినా చెల్లు బాటు కావాల్సిందే . మొన్న ఆవిడా గారెవరో రంజిత అనే నటీమణి , సెన్సేషనల్ గురువు నిత్యానందతో కలసి ఉన్న పొటోలు బహిర్గత మయ్యాక , "ఇంక నాకేమిటి సిగ్గు " అని ఏకంగా " మాతా ఆనందమయి " గా మారి పోయి , స్వామీజీ తో కలసి స్రీ కాళహస్తి లో చక్కెరలు కొడుతుంటే వాళ్ళను ప్రసన్నం చేసుకోవడానికి అధికారులు నానా హైరానా పడ్డారట. దీనికి కారణం వారికున్నడబ్బూ , దర్పం తో పాటు వెనకున్న అజ్ఞాత స్పాన్సర్లు .

   ఇప్పుడు ఇంకొక మోడల్ అయిన "సోఫియా హయత్ "  కూడా మాతగా మారి తన భక్తులకు మహిమలు చూపిస్తుంది అట. జన్మతః  ఇంగ్లాండ్ కి చెందిన ఈమె గారు తన వంపు సొంపుల  అందాల ఆరబోత తొనే ప్రఖ్యాతి గాంచింది.మోడల్ గా మాయా చిత్ర  లోకం లోకి అడుగెట్టిన ఆవిడ బిగ్ బాస్  అనే ట్. రియాల్టీ శోలో కూడా పాల్గొంది. ఈవిడ గారు పేరు దశ దిశలా వ్యాప్తి చెండడానికి ఈమే మీద వచ్చిన గాసిప్ లే కారణం అంటారు. కొంత కాలం క్రికెటర్ ల తో చేసిన రొమాన్స్ లు, దానికి సంబందించి ఆమె ఇచ్చిన స్టేట్ మెంట్ లు ఇటూ చిత్ర జగత్ నూ అటు క్రికెత్ జగత్ ను ఉఫేసాయి. దానితో ఆమెకు "హాట్ హాట్ స్టార్ " అనే పేరు స్తిరపడి పోయింది. ఇలా నిరంతరం మదన తార గా మెలిగిన ఈవిడ హట్టాతుగా తాను మాతగా మారాను అని పేపర్ స్తేట్మెంట్ ఇచ్చి అభిమానుల మైండ్ బ్లాంక్ అయ్యే లా చేసింది. ఇదెలా జరిగిందో ఆవిడ గారి మాటల్లోనే తెలుసుకుందాం.

                                                                     
               

                 
                             ఏన్నో రోమాన్స్  వ్యవహారాలు కలిగి ఉన్న వ్యక్తిగా  గా పేరు గాంచిన ఈవిడ కేవలం ఒక్క రాత్రిలో మాత గా మార లేదట. ఎంత శ్రుంగారం  ఒలకబోసినా వయసు లో ఉన్న క్రేజీ వయస్సు ముదిరిపోతుంటె ఉండదు కదా? అలా ఆమె గారు తన బవిష్యత్ మీద బెంగ తో క్రుంగి పోయి అదే ఆలొచనలతో నిర్జీవంగా మారి పోయిందంట. అంటే ఒక రకంగా చనిపోయినంత పని అయిందంట. ఆ టైమ్ లో ఆమే శరీరం  లో నుండి ఆమె బయటకు వచ్చినట్లు ఫీల్ అయింది అట. తిరిగి బాహ్య స్మృతి కలిగాక  తన  ఒక హీలర్  దగ్గరికి వెలితే  ఆతను తన   లో నుండి  సూర్య తేజం తో ఉన్న  ఏదో దీవ్యాక్రుతి  బయటకు వచ్చిందని చెప్పాడంట. ఆమెకు కూడా కొంత నీరసం అనిపించిందంట .    ఆ దెబ్బతో  తాను క్రిస్టియన్ త్రిమూర్తిత్వానికి  మాతను అనే బావన కూడా కలగడం వలన, తనని తాని "పవిత్ర మాత" గా డిక్లేర్ చేసుకుంది. ఆ తర్వాత ఒక్క సారిగా ఆమె లో చెప్పలేని ఆనందం ఆవరించిందట. అలా ఆమెలో కలిగిన అలౌకికనందం తో పాటు ఆమె గారి జ్ణాన నేత్రం కూడా తెరుచుకుందట. ఆ నేత్రం తన బాహ్య సొఊందర్యం పరిసీలించిన ఆమెకు అదంతా ఒక చెత్త లా కనిపించిందట. అంతకంటే ఎంతో అందమైన తన ఆత్మ సౌండర్యం చూసి ముగ్దురాలు అయిందట.

  ఈమె తాను  క్రిశ్టియన్ ట్రినిటి కి హోలీ మదర్ అని చెప్పుకుంటున్నప్పటికి  , ఈమె గారి వద్దకు రాముడు, గణేషుడు లాంటి హిందూ దేవుళ్ళు కూడా  వచ్చి జ్నాన బోద చేసారట. " సోఫియా, నీవు కారణ జన్మురాలవు. స్వర్గం అనేది భూమి మీదే ఉంది. నరకం అనేది ఎక్కడా లేదు. ఇన్నాళ్లు  యవ్వన సొంపులతో   కొంత మందికే స్వర్గం చూపించ గలిగావు.కాని పవిత్ర మాత గా మారి నీ కు కలిగిన అపూర్వ జ్నానంతో  అందరికి అరచేతిలో స్వర్గం చుపించు" అంటే సరే స్వామీ అని అదే పనిలో పడిందంట మాతా సోఫియా.దానిలో బాగంగా తన డ్రెస్ శ్టైల్ మార్చి వేసింది.  ఇక బవిష్యత్ లో ఎవ్వరితో సెక్స్ , పెండ్లి లాంటి ప్రస్తావనలే ఉండవు అట. తనకు  మహిమా శక్తులతో ఇప్పటి వరకు కొంత మందికి ఉన్న రుగ్మతలను నయం చేసింది అట. అందులో సంతాన హీనురలిని గర్బవతిని చేసిన మహిమ కూడా ఉండట. అదీ కధ !


    చూసారా ! పాపం మదర్ దెరిసా గారికి బ్రతికి ఉన్న కాలం లో " సియింట్ హుడ్" ఇవ్వాలంటే చర్చ్ అధిపతులకు కారణం దొరకలేదు. ఎండుకంటే ఆమె గారి జీవిత కాలం లో చేసిన సేవలు ఏవి ఆమెను గొప్ప మహిమాన్వితురాలిగా రుజువు చేయలేకపోయాయి . అందుకే ఆవిడ గారు బ్రతికి ఉండగా చేయలేని మహత్క్ర్యాన్ని, ఆవిడ గారు   చని పోయాక  ఆమె పవిత్ర ఆత్మ చేసిందని నిర్దారించి చివరకు ఆమె గారికి "సైంట్ హుడ్" కట్ట బెట్టారు. పాపం! ఆవిడ గారు సైంట్ కావడానికి తన జీవిత కాలం లో సాద్య పడలేదు. కాని అదే సోఫియా మాతను చూడండి. ఈవిడకు మతం లేదట. కాని క్రిశ్టియన్ ట్రినిటి కి మాత ను అంటుంది. హిందూ దేవుల్లు తన ఇంటికి వచ్చారు అంటుంది.నరకం అనేది లేనే లేదు ఉన్నదంతా స్వర్గమే అంటుంది . దానిని చేరుకోవాలంటే తను చెప్పె  "అంతులేని ప్రేమ"  అనే జ్ఞాన  బోధ  వినాలంటుంది .  ఆ విదంగా  అటూ హిందూ భక్తులకు , ఇటు క్రిశ్టియన్ లకు ఎడా పెడా తన ప్రేమ తత్వం బోదించడం తో పాటు , తనకు కలిగిన  మహిమలను చూపిస్తూ జై మాతా సోఫియా అనిపించుకుంటుంది. సో , మదర్ దేరిసా గారి కన్నా మాతా సోఫియా యే సులబంగా మహిమాన్వితురాలు అయిందన్నమాట !.

   వయసు లొ ఉన్నప్పుడు తన బాహ్య  సౌందర్యం అంతా బజార్లో అమ్మేసి, ఇప్పుడు  గిరాకీ తగ్గింది కాబట్టి  ఆత్మ సౌందర్యం తో అమ్మను అయ్యాను అంటున్న  ఈ   "సోఫియా హయత్"   ఉదంతం  కాబోయే "మోడరన్ మాతలకు ఆదర్శం  అవుతుందేమో ?  !!  

సోర్స్:- http://www.hindustantimes.com/bollywood/i-will-never-have-sex-get-married-or-have-children-mother-sofia-hayat/story-XgpEgXUJbbGXYf2DCAhObK.html?utm_source=facebook&utm_medium=fbpost&utm_campaign=bollywood
                                      (3/6/2016 Post Republished)

Comments

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

మొగుడ్ని కొట్టి మొగసాల కెక్కడమంటే, ఇదే మరి !

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

కలికాలం.. రివర్స్ కాలం..కాలజ్ఞానం