Posts

Showing posts with the label బానిస కొడుకులు

ఎంత తెలివి ఉన్నా,వీళ్లంతా డబ్బున్నవాడి బానిస కొడుకులంటా!

                                                                     ఈ రోజుల్లో  వ్యక్యులు ఎంత తెలివి గలవారైనా కావచ్చు.గొప్ప రాజ నీతిజ్ణులు కావచ్చు. ఈ దేశాన్ని పట్టి పీడిస్తున్న సమస్యలకు చిటికెలో సమాదానం చెప్పే అద్బుతమైన మెదడు ఉంటే  ఉండ వచ్చు గాక.భారత రాజ్యాంగంలో ఏ ఆర్టికిల్ ఏమి చెపుతుందో చెప్పటమే కాక, వాటిని ప్రస్తుత పరిస్తితుల కనుగుణంగా ఎలా సవరణలు చేస్తే మనకు ఉపయోగమో వివరించ గల ఘటనాఘట సమర్దులు అగుగాక! అయితే ఏం! ఇటువంటి వారు ఈ రాష్ట్రంలో ఎన్నికల్లో నిలబడటానికి, ఇవేమి పనికి రావు.   60 యేండ్ల స్వాతంత్ర్యంలో  మన రాజకీయం ఎంతగా ఎదిగి పోయిందంటే "కోటిరూపాయలు కుమ్మరిస్తే కాని కార్పోరేటర్" కాలేనంతగా.అసలు మేదావులు,దేశబక్తులు అనేవారు ఎ...