Posts

Showing posts with the label modi wife

ఏ వంకా దొరకని వారు , "పెళ్ళాం" వంక చూపిస్తున్నారు !

                                                                              శ్రీ మాన్ నరేంద్ర మోడీ ! భారతీయ జనతా పార్టి యొక్క ప్రదాని అబ్యర్ది . ప్రస్తుత గుజరాత్ ముఖ్య మంత్రి అయిన అయన గుజరాత్లో తను చేపట్టిన పాలానా సంస్కరణల వలన , గొప్ప అభివృద్దిని సాదించి అటు ప్రజలలోనే కాక , ఇటు ప్రతిపక్షాలలో సైతం "మోడీ మార్క్ " పాలన అనే నమూనా తో ప్రశంసలు  పొందారు . అయితే అయన నేతృత్వం వహించే పార్టి భారతీయ జనతా పార్టి కాబట్టి , అ పార్టికి ఉన్న వర్గ శత్రువులు అటో మాటిక్ గా మోడి గారికి శత్రువులు అయిపోవడంలో పెద్ద ఆశ్చర్యం ఏమి లేదు . రాజకీయ నాయకులు అంటే 'ఇంట్లో పైసాకు పనికిరాకపోయినా , వీదిలో పెద్ద పోజు కొట్టే అవకాశ మున్నవారు కాబట్టి వారు ఎవరినైనా , ఏ  విదంగా నైనా విమర్శిస్తారు . నిజంగా మోడీ గారితో సిద్దాంత పరమైనా లేదా పార్టి పరమైన అంశాలతో విబెదిమ్చే వారు ', అ అంశాల మిద ఆయనని విమర్శిస్తే హుందాగా ఉంటుం...