Posts

Showing posts with the label ములాయం సింగ్ యాదవ్

ఈ ప్రపంచంలో ఎవరికీ రాని సందేహం ది గ్రేట్ ములాయం సింగ్ యాదవ్ గారికి వచ్చిందట , ఎవరైనా తీరుస్తారా?

Image
                                                                              ములాయం సింగ్ యాదవ్! సంచలన వ్యాఖ్యలకు మారు పేరు. ఎవరేమి అనుకుంటారో అని కూడా ఆలోచించకుండా , తనకు  తోచింది, తన మనసులో ఉన్నమాట  అనేసి మీడియా దృష్టిని ఆకర్షిస్తూ ఉంటారు. అయన చెప్పే విషయాల్లో పాక్షిక వాస్తవాలు ఉన్నప్పటికి , అయన చెప్పే విదానం లో తేడాలు ఉండటం వలన ఆ పాక్షిక వాస్తవాలకు విలువ లేకుండా పోతుంది. అలాంటి వ్యాక్యలే అయన మొన్న ఉత్తరప్రదేశ్ లో ఒక కార్యక్రమంలో శాంతి భద్రతలు పై మాట్లాడుతూ సందేహం లాంటి ఒక సంచలన వ్యాక్య చేసారు. ఆ వ్యాఖ్య ఏమిటంటె                                "ఒక స్త్రీ పై నలుగురు సోదరులు అత్యాచారం చేయటం ఎలా సాద్యం అవుతుంది". ? దీని గురించి విశ్లేచించే ముందు ఒక చిన్న కద లాంటిది చెపు...