మూడేళ్ళ క్రితం పెట్టిన ముద్దును రుజువు చేయగలదా ఆ ' మిస్ X' లాయరమ్మ!?
వినడానికి సుప్రీం కోర్టు సిద్దం అయితే రిటైర్డ్ అయిన కొంత మంది సుప్రీం కోర్టు జడ్జ్ ల మిద, వారి అనైతిక ప్రవర్తనల మిద వరుస కంప్లైంట్ లు రాక తప్పవేమో అనిపిస్తుంది . ఇటివలే అనైతిక ప్రవర్తన ల ఆరోపనలతొ పదవి నుండి వైదొలగిన పంజాబ్ హుమన్ రైట్స్ కమిషన్ చైర్మన్ జుస్తిస్ గంగూలి గారి కేసును దృష్టిలో ఉంచుకుని సుప్రీం కోర్టు వారు , ఇక నుండి తమ కోర్టు మాజీ న్యాయమూర్తుల అనైతిక ప్రవర్తనల మిద వచ్చె పిర్యాదులు ను విన రాదనీ , గత డిసెంబర్ 5 వ తారికున ,పుల్ బెంచ్ తీర్మానం చెయ్యటం జరిగిoది. దానిని సవాలు చేస్తూ మిస్ X (కల్పిత పేరు) అనే మహిళా న్యాయవాది ఒకామె సుప్రీం కోర్టులో క్వాశ్ పెటిషన్ వెయ్యడం జరిగింది . అంతే కాదు , తాను న్యాయ విద్యార్దిని శిక్షణ లో ఉన్నప్పుడు , తన పట్ల జస్టిస్ స్వంతంత్ర కుమార్ అనుచితంగా ప్రవర్తించడమే కాక , తనను ముద్దు పెట్టుకోవడం జరిగిందని, దాని మీద విశా...