Posts

Showing posts from February, 2015

బాయ్ ప్రెండ్ ,గర్ల్ ప్రెండ్ కల్చర్ చూడలేక కళ్ళు మూసుకున్న' కోటప్ప కొండ స్వామీ'!

Image
                                                                          అవును ! కోటప్ప కొండ మీద కొలువై ఉన్న ఆ త్రికూటేశ్వర స్వామీ కళ్ళు మూసుకుని ఉండి పోయాడు . అందుకే పట్టుమని ఇరవై యేండ్లు నిండని ఆ డిగ్రీ రెండవ సంవత్సరం చదువుతున్న ఆ విద్యార్ధి ,తన కొండ మీదే దారుణంగా మర్డర్ కు గురి అవుతుంటే ఏమి చేయలేక పోయాడు . తన గర్ల్ ప్రెండ్ తో కలసి తన దర్సనానికి వచ్చిన ఆ బాయ్ ప్రెండ్ ,ఎందుకు దారుణంగా చంపబడ్డాడో ,అతనితో ఉన్న గర్ల్ ప్రెండ్ కు ప్రాణ హాని తల పెట్టని  ఆ దుండగులు,బాయ్ ప్రెండ్ ను మాత్రమె అంత దారుణంగా ఎందుకు చంపాల్సి వచ్చిందొ తెలియాలంటే ,బ్రతికి ఉన్న ఆ గర్ల్ ప్రెండ్ అయినా చెప్పాలి ,లేదా అంతటికి సాక్షి అయిన అ "త్రి కుటేశ్వర స్వామీ "చెప్పాలి . గర్ల్ ప్రెండ్ అయితే పొంతన లేని సమాదానాలు ఇస్తుంది అట . అయితే వాస్తవం బయటకు చెపితే ఆమెకు నష్టం కలిగే పని ఏదో ఆ కోటప్ప కొండ మెట్ల మార్గంలో జరిగి ఉండాలి . అందుకె ఆ అమ్మాయి నిజం చెప్పడానికి ఇబ్బంది పడుతూ ఉండాలి . ఇక పొతే మిగిలింది అ దేవుడే .బాయ్ ప్రెండ్ గర్ల్ ప్రెండ్ కల్చర్ తో తన కొండ మీద తరచూ జరిగే ప్రేమికుల కార్య కలాపాలు , వారిని వెం

10 సార్లు "విజ్ణాన మృగాలు "ఆమె మీద జరిపిన దాష్టికంలొ ,ప్రతి సారి ఆమెకు 20 పక్కటెముకలు విరిగినంత బాదట !

Image
                                                                            ఆమె ఒక గిరిజన మహిళ . జార్ఖండ్ రాష్ట్రం లోని ,గుమ్లా జిల్లాలో పత్రు అనే గ్రామానికి చేందిన ఈమే జీవిత గాధ కడు దయనియమైనది . మానవత్వానికే మాయని మచ్చగా మిగిలిపోయే దురదృష్ట కర సంఘటనలు ఈమె జీవితంలో జరిగాయి . మనిషికి అబ్బిన శాస్త్రీయ  విజ్ఞానం ఈమెను పిల్లల్ని కని ఇచ్చె యంత్రంగా మార్చి పారేసింది . 6 గురు పిల్లల్ని కన్నా ఈమె తల్లి కాలేక పోయింది అంటే అది విజ్ణాన మృగాల మహిమే . విషయం లోకి వెళితే :   పైన తెల్పిన గిరిజన మహిళ వయసు ప్రస్తుతం 31 సంవత్సరాలు .ఆమె తన 13 యేటనుంచే పిల్లల్ని కనడం ప్రారంభించింది .కాని అది సాంప్రదాయ పద్దతిలో  పెండ్లి చేసుకుని , తమ కుటుంభం అబివృద్ది  కోసం పిల్లలు ను కనే పద్దతి కాదు .పెండ్లి కాకుండానే ,ఇంటి నుంచి డిల్లి నగరానికి తరలించబడి , అక్కడఅరోగ్య రీత్యా  పిల్లల్ని కనలేని వారికి, పిల్లల్ని కంటె అందం తరిగి పోతుందనే వారి కోసం "సరోగసి " పద్దతిలో పిల్లల్ని కని ,ఆరు నెలలు పాలు ఇచ్చి పెంచి ఇచ్చేదట .ఇలా 6 సార్లు పిల్లల్ని కని ఏజెంట్ లకు ఇచ్చిం ది అట.    13 యేండ్ల వయసులో ఉన్నప్పుడు ఇంట్ల

"మేనక " లు ముందు "యోగా " పని చేస్తుందా , మురళి మనోహర్ జోషి గారూ !!!?

Image
                                                                        నిన్న BJP పార్టీ వృద్ద నేత ,మాజీ మంత్రి వర్యులు అయిన శ్రీ మురళీ మనోహర్ జోషి గారు ,దేశంలో లో పెరిగిపోతున్న అత్యాచారాల నివారణకు ఒక కొత్త చిట్కా చెప్పారు . పురుషులు గనుక రోజూ యోగా చెస్తే ,వారిలో ని మృగత్వం నశించి మానవత్వం పరిడవిల్లు తుందని ,దాని వలన దేశంలో అత్యాచారాలు పూర్తిగా అగకపోయినా ,వాటి రేటు గణనీయంగా పడి పోతుందని సెలవు ఇచ్చారు .చాలా బాగుందే చిట్కా అనుకున్నాను .    కాని అంతలోనే ఒక డౌట్ వచ్చింది . మరి అదే నిజమయితే యోగా గురువులు ఉన్న ఆశ్రమాలలో అత్యాచారాలు ఎందుకు జరుగుతున్నాయి? దానికి కారణం ఒకటే . కొంత మంది స్త్రీలు ప్రవర్తించే తీరును కొంత మంది పురుషులు తప్పుగా అర్ధం చేసుకోవడం ఒక కారణమయితే , మితి మీరిన స్వేచ్చా బావనలు ,మితి మీరిన స్త్రీ పురుషుల సన్నిహితత్వం  వారిని ఒక బలహీన పరిస్తితుల్లోకి నెట్టడం లాంటివి స్త్రీల మీద అత్యాచారాలు జరగడానికి అవకాశం కల్పిస్తున్నాయి . స్త్రీ పురుషుల మద్య ఉండే సహజ లైంగిక ఆకర్షణలు పట్టించుకోకుండా ,స్త్రీ అయినా , పురుషుడు అయినా స్నేహం స్నేహమే అని ,వారు కలసి ఉన్నంత మాత్రానా ,తప్పుల

"తన దగ్గరకు వచ్చిన ఆడదాన్ని వాడుకుంటాడు, మగాడిని దోచుకుంటాడు " అని పాస్టర్ ల గురించి చెప్పిన మత ప్రబోదకుడు ఎవరో తెలుసా?

                                                                        ఇంకెవరు ! విదేశి సొమ్ముతో నిర్వహిస్తున్న బైబిల్ ఓపెన్ యునివర్సిటి డైరెక్టర్ ,జయశాలి T.V అధిపతి శ్రీ ,శ్రీ P.D సుందర్ రావు .ఆయన కేవలం తోటి మతస్తులను తూలనాడితే అది వారి అంతర్గత సమస్య అనుకోవచ్చు .కాని విదేశాల నుండి వచ్చె దన ప్రవాహం చూసి మైండ్ దొబ్బిందనుకుంటా ! కనిపించిన ప్రతి వారిమీద కయ్యి కయ్యి మని అరుస్తున్నాడు ,వినిపించిన ప్రతి విషయం మీడ చెడా మడా చెలరేగి పోతున్నాడు . అయన నోటి తీటకు గురి అయిన వారిలో డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ , మన జాతీయ జండా , మన పార్లమెంట్ సిస్టం ,మన రాజకీయ వ్యవస్థ  చివరకు  మనం అత్యున్నత న్యాయ మూర్తులుగా బావించే సుప్రీం కోర్టు జడ్జ్ లు ఉన్నారు .  ఆయనకి బైబిల్ ప్రామాణిక గ్రంధం కావచ్చు . దానినే అయన తు. చ తప్పకుండా పాటిస్తుo డవచ్చు . అంత మాత్రం చేత బైబిల్ సూక్తులు పాటించని వ్యక్తులను ,సంస్తలను దారుణంగా నిందించి అవమానిస్తే ఎలా? పై పెచ్చు "నన్ను అరెస్ట్ చేసే దమ్ము ఎవరికీ ఉంది ?అని ఓపెన్ చాలెంజ్ లు ఒకటి! . ఎంత సెక్యులర్ రాజ్యం అయితే మాత్రం ఇంత చేత కాని తనమా ? బహిరంగంగా రాజ్యాంగాన్ని ,రాజ్

బాబా రహస్యం బయట పెట్టలేక, జనం కళ్ళకు "గంతలు " కట్టిన జన విజ్ణాన వేదిక !

Image
                                                                         నిన్న పేస్ బుక్ లో, జన విజ్ఞాన వేదిక  వారి  సాహసోపేత "అగ్ని చేధన " పీట్లు  అంటూ  యూ ట్యూబ్ లో ఒక  వీడియో లింక్ పెట్టారు .ఆ యూ ట్యూబ్ లో కామెంట్స్   కాలం  లో ఇలా ఉంది "జన విజ్ఞాన వేదిక రమేష్ చేసిన సాహసోపేతమైన ఫీట్ ఇది. సత్యం చెప్పిన బ్రునోను మతోన్మాదులు బహిరంగంగా సజీవ దహనం చేసిన రోజునే .... అతనికి నివాళి అర్పిస్తూ చేసిన అద్భుతమైన ఫీట్ ఇది. కిక్కిరిసిన మీడియా కెమెరాల సాక్షిగా గొలుసులతో కట్టి వేసి .... అనేక తాళాలు వేసి అగ్ని జ్వాలల మధ్యలో క్రేన్ సహాయంతో పడేయగా .... క్షణాలలో గొలుసులను ఊడదీసుకుని ... మంటలను చ్చేదించుకుంటూ .... కిక్కిరిసిన మీడియా కెమెరాలు .... జనాలు సాక్షిగా బయటకు రావటం జరిగింది ... ఆ విన్యాసాన్ని మీరు చూడండి... మూడ నమ్మకాల నిర్మూలన ఆవశ్యకతను మీరు గుర్తించండి .... ప్రభుత్వాల మెడలు వంచి మూడ నమ్మకాల నిర్మూలన చట్టం చేయటానికి మీవంతు మద్దతును దయచేసి ఇవ్వండి" . అది చూసి చాలా సంతోషం వేసింది . మెజిషియన్ లు చేసే పైర్ పీట్ ని  జన విజ్ణాన వేదిక  వారు నేర్చుకున్నందుకు అనందం వేసింది

ఈ C.C కెమెరా పుటేజ్ . చూసాక కూడా మీరు "దెయ్యాలు " లేవు అని అనగలరా!?

Image
                                                                                                                                                     ఈ క్రింద ఇవ్వబడిన వీడియో లింక్ ను జాగర్త గా పరిసీలించండి . అది ఒక లేడిస్ హాస్టల్లో అమర్చిన C.C   కెమెరా పుటేజ్ . పోయిన సంవత్సరం అంటే 2014 ఆక్టొబర్ 15 తారీఖుకు సంబందించిన పుటేజ్ అది .   అ పుటేజ్ లో ఒక అమ్మాయి బాత్ రూమ్ నుండి బయటకు వచ్చి ,తన రూమ్ కు వెళుతుంటె , ఎవరో నెట్టినట్లు తూలి పడబోయింది .కాని వెనక్కి తిరిగి చుస్తే ఎవరూ  కని పించ లేదు . అదే పుటేజ్ ను మరొక సారి స్లో మోషన్ లో బాగా పరికించి చూస్తే ఎదో అస్పష్ట ఆకారం ఒకటి ఆమెను నెట్టి మాయం అయినట్లు కనిపిస్తుంది . వీడియో ను అనలైజ్ చేసిన వారు ఇది నిజమైన C.C పుటేజ్ అంటున్నారు . అటువంటప్పుడు ఈ C.C పుటేజ్ చూసాక కూడా మీరు "దెయ్యాలు " లేవు అని ఎవరైనా అనగలరా!? ఒక వేళ పుటేజ్ ని మార్ఫింగ్ చేసి ఇలా బ్రమింప చేసే అవకాశముంది అని ఎవరైనా టెక్నికల్ గా రుజువు చేయగల  వారుంటే అలా చేసి పేస్ బుక్ లో పెడితె పేక్ పుటేజ్ లకు  చెక్ పెట్టవచ్చు .పర్సనల్ గా,నాకు తెలియని  ఇటువంటి వాటి విషయం లో నాది

"ఆమె " పాలన అంటేనే హడలెత్తి పోయి,AAP కి అధికారం కట్టబెట్టిన డిల్లీ ప్రజలు !

                                                                                                                                                                డిల్లీ నగరం ! భారత రాజధాని .సాదరణంగా కేంద్రంలో అధికారం లో ఉన్న రాజకీయ పార్తీయే డిల్లీ పాక్షిక రాష్ట్రం లో అధికారం లో ఉంటె పాలన సవ్యంగా ఉండే అవకాశాలు ఎక్కువ . ముఖ్యంగా శాంతి భద్రతల విషయం లో ఇది నిజంగా నిజమ్. ఎందుకంటె దిల్లీ పోలిస్  పగ్గాలు కేంద్ర రక్షణ శాఖ చేతిలో ఉంటాయి కాబట్టి . అంతే కాదు కేంద్రం ,రాష్ట్రం లలో ఒకే పార్టీ అధికారం లో ఉన్నప్పటికి , డిల్లీ పీఠం మీద  పురుష ముఖ్య మంత్రి ఉంటేనే శాంతి భద్రతలు కు బరోసా ఉంటుంది .లేకుంటె మూడు రేప్ లు ఆరు మర్డర్ లతో  ఎప్పుడూ కల్లోల డిల్లీయే కనిపిస్తుంది . దీనికి కారణమేమిటొ అని ఆలోచిస్తే నాకు ఒకటే అనిపించింది .దీల్లీ పొలిసు అధికారులుకు  స్త్రీలు ముఖ్య మంత్రిగా ఉంటె అస్సలు గిట్టదు .   .  ఉదాహరణకు డిల్లికి మూడు సార్లు ముఖ్య మంత్రి గా పని చేసిన షిలా దిక్షిత్ గారి విషయమే తీసుకుందాం . ఆమె సాక్షాత్తు కాంగ్రెస్ పార్టికి చెందిన సీనియర్ లేడి లీడర్ . కేంద్రం లో అధికారం లో ఉంది తన పార్తీయ

అర్ధరాత్రి "మగదీరుడు " గుర్రం ఎక్కి I.P.S ఆపిసర్ ఇంటి ముందు "రచ్చ,రచ్చ" చేస్తుంటే ,పోలిసులు వచ్చి ఇంత గడ్డి పెట్టి పోయారట !

Image
                                                                              అతనొక పేరున్న కుర్ర హిరో ! అతని తండ్రి గారు కూడా పేరు మోసిన హీరోయే ! ఈ హీరో ద్వయానికి తెలుగు నాట మంచి ప్యాన్స్ పాలోయింగ్ ఉంది . సదరు కుర్ర హిరో గారు "మగదీరుడు " అనే సినిమాలో గుర్రం ఎక్కి హిరోయిన్ ప్రయాణిస్తున్న బస్ ని చెస్ చెసే సీన్ చూసి 'వహ్వా మన హిరో ఎంత మగదీరుడో ' అని అతన్ని అభిమానించే వారు మురిసి పోయి ఉంటారు .కాని నిజ జీవితం లో ఆతను "గుర్రం "ఎక్కి ఏమి చేస్తాడో ,రాత్రి జూబ్లి హిల్స్ లో జరిగిన సంఘటణ తెలియ చెస్తుంది .  అర్ధ రాత్రి 2 గంటలకు సదరు "మగదీరుడు "తన స్నేహితులతో కలిసి జూబ్లీ హిల్స్ లోని ఒక పోలిస్ ఆపిసర్ ఇంటి ముందు నానా హంగామా చేస్తూ ,గోల గోల చెస్తూంటే  ఆ వీదిలోని వారికి నిద్రా భంగం అయిందట  .దానికి కారణం ఏమిటంటే అ మగదీరుడు మరియు అతని స్నేహితులు అందరూ గుర్రాలు(పుల్ గా మందు కొట్టి ) ఎక్కి ఉన్నారట .దానితో వారిని గుర్రాలు గంతులేయిస్తుంటే కోతుల్లా మారి పోయి వీదంతా "రచ్చ ,రచ్చ "చేస్తున్నారట . అగోల వలన అ వీదిలోని బడా పౌరులు బయటకు వచ్చి చూస్తే ఆ రచ్చ చే

వాలెంటైన్స్ డే అంటె పువ్వులు పట్టుకుని తిరగడం కాదు ! పుస్తెలు పట్టుకుని తిరగడం !

Image
                                                                                     వాలెంటైన్స్ అనే ఒక ప్రాశ్చ్యాత మహనీయుడు రోమ్ లో నివసించే వాడు . అప్పటి రోమ్ పాలకుడైన క్లాడియస్ మహా క్రూరుడు . అప్పటి రోమ్ ప్రజల జీవన విదానం సెక్స్ విషయం లో విచ్చల విడిగా ఉండెది అట . స్త్రీ పురుషులు తమకు ఇష్టం వచ్చిన వారితో నచ్చినంత కాలం గడిపి ,మొహం మొత్తగానే సెక్స్ లో కొత్త రుచులు కోసం తమతో ఉన్న వారిని వదిలించుకుని ,కొత్త వారితో ఖుషీ చేసే వారట .కాబట్టి అప్పటి పిల్లలకు తమ తల్లి ఎవరో తెలుసు కాని ,తండ్రి ఎవరో చెప్పటం కష్టం అట . అంతేకాక విశ్రుంఖల స్వేచ్చా విదానం వలన స్త్రీ పురుషులలో దిక్కు మాలిన సుఖ వ్యాదులు ప్రబలి ఆరోగ్యాలు అస్త్య వ్యస్తంగా ఉండెవి అట . ఇటువంటి విశ్రుంఖల జంతు జీవన విదానమే తమ నాగరిక జీవన విదానం అని అప్పటి రోమ్ పాలకులు తలచెవారట . అదిగో అలాంటి సమయంలో ఒక చర్చ్ కి పెద్ద గా ఉన్న వాలెంటైన్ మహనీయుడు సమాజంలో ఉన్న దుర్నీతిని ఎండగట్టి ,మానవ వికాసానికి ,ఆరోగ్య కరమైన సమాజ అభివృద్దికి ,విచ్చలవిడి విదానం కంటె క్రమ యుత మైన కుటుంబ జీవన విదానం ఉండాలి అని ,దానికి ఏక దంపతీ వివాహ వ్యవస్థ సరి అయినదని బ