అర్ధరాత్రి "మగదీరుడు " గుర్రం ఎక్కి I.P.S ఆపిసర్ ఇంటి ముందు "రచ్చ,రచ్చ" చేస్తుంటే ,పోలిసులు వచ్చి ఇంత గడ్డి పెట్టి పోయారట !

                                                                         
   

అతనొక పేరున్న కుర్ర హిరో ! అతని తండ్రి గారు కూడా పేరు మోసిన హీరోయే ! ఈ హీరో ద్వయానికి తెలుగు నాట మంచి ప్యాన్స్ పాలోయింగ్ ఉంది . సదరు కుర్ర హిరో గారు "మగదీరుడు " అనే సినిమాలో గుర్రం ఎక్కి హిరోయిన్ ప్రయాణిస్తున్న బస్ ని చెస్ చెసే సీన్ చూసి 'వహ్వా మన హిరో ఎంత మగదీరుడో ' అని అతన్ని అభిమానించే వారు మురిసి పోయి ఉంటారు .కాని నిజ జీవితం లో ఆతను "గుర్రం "ఎక్కి ఏమి చేస్తాడో ,రాత్రి జూబ్లి హిల్స్ లో జరిగిన సంఘటణ తెలియ చెస్తుంది .
 అర్ధ రాత్రి 2 గంటలకు సదరు "మగదీరుడు "తన స్నేహితులతో కలిసి జూబ్లీ హిల్స్ లోని ఒక పోలిస్ ఆపిసర్ ఇంటి ముందు నానా హంగామా చేస్తూ ,గోల గోల చెస్తూంటే  ఆ వీదిలోని వారికి నిద్రా భంగం అయిందట  .దానికి కారణం ఏమిటంటే అ మగదీరుడు మరియు అతని స్నేహితులు అందరూ గుర్రాలు(పుల్ గా మందు కొట్టి ) ఎక్కి ఉన్నారట .దానితో వారిని గుర్రాలు గంతులేయిస్తుంటే కోతుల్లా మారి పోయి వీదంతా "రచ్చ ,రచ్చ "చేస్తున్నారట . అగోల వలన అ వీదిలోని బడా పౌరులు బయటకు వచ్చి చూస్తే ఆ రచ్చ చేస్తున్న వారు గొప్ప గొప్ప రాజకీయ నాయకుల పుత్రులు మరియు ఎంతో ప్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఆ "మగదీరుడు " . దానితో వారిని ఏమనలేక ఇంట్లోకి వెళ్లి చెవుల్లో దూది  పెట్టుకుని పడుకుండి పోయారట .

కాని తన ఇంటి ముందే ,వీరి ఆగడం మితి మీరి పోతుంటే ,సహించలేని ఒక I.P.S ఆపిసర్ గారు జూబ్లీ హిల్స్ పోలీసులకు పోన్ చేసి చెపితే ,పెట్రోలింగ్ పోలిసులు వచ్చి "అయ్యా మగ దీరుడు గారూ ,మీరు హీరోయిన్ లని ఇంప్రెస్ చెయ్యడానికి గుర్రం ఎక్కి రచ్చ చెస్తే బాగుంటుంది కాని ,ఇలా అర్ధరాత్రి గుర్రం ఎక్కి వీదుల్లో రచ్చ చెస్తే యమ చండాలంగా ఉంటుంది .ఇది మీకు మీ వంశానికి మచ్చ తెస్తుంది "అని ఇంత గడ్డి పెట్టి అనునయించి పంపి వేసారట . అదే పనిని ఏ సామాన్యుడో చేస్తే వాడి ఒళ్ళు ఎలా హునమయ్యెదో !
          
అ మగదీరుడు ఎవరు? అయన ఎక్కిన గుర్రం ఏమిటి? అయన చేసిన రచ్చ ఏమిటో తెలుసుకోవాలంటే క్రింది విడియోను చూడాల్సిందే మరి!

             

Comments

Popular Posts

విగ్రహారాధన వేస్ట్ అనే మౌలానా గారిని నిగ్రహం కోల్పోయేలా చేసిన "ముజ్ర ముద్దుగుమ్మ" !!

అమ్మా బాబులను కాదని , ఆటో డ్రైవర్ ని ప్రేమించినందుకు ఆ పిల్ల బ్రతుకు ఏమయిందో చూడండి !.

సంతానం కోసం సన్నాసి బాబాలతో ఇలాంటి పనులు చేయించుకోవడం ఏమిటి చండాలంగా?

ప్రేమించిన ప్రియురాలిని 'విధవ' ను చేయబోయి 'వెధవ' అయిన "ప్రేమ పూజారి"

పచ్చల దీప్తి ని హత్య చేసింది ఆమె తల్లి తండ్రులు కాదు!కాదు !కాదు!

"శీలం" విషయంలో మన పెద్దలు స్త్రీలకే ఎందుకు ఎక్కువ అంక్షలు విదించారో కొండయ్య కేసు వలన అర్దమవుతుంది !

సెక్స్ కోసం 17 యేండ్ల విద్యార్ధిని వశ పరచుకుని , 40 యేండ్ల మొగుడిని చంపించిన లేడి టిచర్ !

"సింగిల్ పేరెంట్ సిస్టం " వలన భవిష్యత్ లో మగాళ్లు ఇలా "దున్నలు " లా పనికొస్తారు తప్పా ,మొగుళ్లుగా మాత్రం కాదు!.

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

విదేశీ డేటింగ్ సంస్కృతీ కి బలి అయి బావురుమంటున్న స్వదేశీ కన్నెపిల్లలు !.