గోవుల ను కబేళాలకు తరలించే వ్యక్తులను అరెస్ట్ చెసే అధికారం హిందువులకు లేదా ?!
ఈ రోజు పత్రికలలో వచ్చిన ఖమ్మం S.P గారి పత్రికా ప్రకటన చూసాక నాకొక సందేహం కలుగుతుంది . నిజంగా చట్ట ప్రకారం గోవుల వధను అడ్డుకునే అధికారం కానీ, గోవద కార్యక్రమంలో పాల్గొంటున్న వ్యక్తులను ప్రివేట్ హీందూ వ్యక్తులు అరెస్ట్ చేసి దగ్గర్లోని పోలిస్ వారికీ లేక పోలిస్ స్తేషన్ లో అప్పచెప్పే అధికారం కాని కలిగి లేరా? అనేది నాకొచ్చిన సందేహం. ఈ సందేహం కలగడానికి కారణం పైన చిత్రం లో ఉన్న ఖమ్మం S.P గారి ప్రకటణలోని కొన్ని ఆంశాలు. S.P గారి ప్రకటనానుసారం ఎవరైనా చట్టాన్ని ఉల్లంఘించి వాహనముల ద్వారా గోవులను వదశాలకు తరలిస్తునట్లైతే వాటి గురించి సమాచరం మాత్రమే పోలిసులకు ఇచ్చే బాద్యత ప్రజలకు ఉందని, వాటిని అడ్డుకునే...