Posts

Showing posts with the label సిమాంద్ర ప్రజలు సమైక్యత

సిమాంద్ర ప్రజలు నిజంగా సమైక్యత కోరుకుoటున్నారా? అయితే ఇలా చేయగలరా?

                                                                      ది గ్రేట్ కాంగ్రెస్ పార్టి అప్ ఇండియా వారు , తెలంగాణా రాష్ట్రాన్ని విభజించడం ఖాయం అని ప్రకటించినప్పుడు , సుమారు 70 రోజుల పాటు సిమాంద్ర ఉద్యోగులు  రెచ్చిపోయి ఉద్యమాలు చేస్తే , అక్కడి ప్రజలు కూడా వారికి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ రోడ్లమిదకు వచ్చి పోరాటాలు చేసారు . అది చూసిన సిమాంద్ర రాజకీయ నాయకులు ప్రపంచంలో ఇంతకూ ముందు ఎప్పుడ్డూ ఇలాంటి ప్రజా ఉద్యమం రాలేదు అని కితాబులిస్తూ , ప్రజా మనోబావనలను జాతి మొత్తానికి తెలిసేలా ఎవరి ప్రయత్నాలు వారు చేసారు . అప్కోర్స్ తెలంగాణా రాజకీయ నాయకులు మాత్రం సదరు ఉద్యమాలు  అన్ని స్పాన్సర్డ్ ఉద్యమాలు అని చప్పరించి పారేశారు . కాని రాష్ట్ర విభజన జరిగాక , ఎవరూ దాని గురించి మాట్లాడకుండా, ప్రజలు  ఎవరి పని వారు చేసుకుంటూ , ఉద్యోగులు వారి వారి ద్యూటిలు చేసుకుంటూ , రాజకీయ నాయకులు వారి వారి పార్టి ...