ప్రతి రోజు 200 రకాల జీవరాసులకు యుగాంతమట! మరి మనిషి కెప్పుడో తెలుసా?
మొత్తానికి ప్రపంచానికి "యుగాంతం" బెడద తప్పింది. అవన్నీ ఒట్టి పుకార్లేనని తేలీపోయింది కాబట్టి ఇక మనం గుండె మీద చేయి వేసుకుని హాయిగా నిదరపోవచ్చు. పుట్టిన్న వాడు గిట్టక మానడు. ఇది సార్వజనీక సూత్రం. ఇది మనుష్యులకే కాదు, గ్రహాలకు వర్తిస్తుంది. మన బూమి ఒక గ్రహమే కాబట్టి, ఇది కూడ ఏదో ఒక రోజు ఖగోళం లో అంతర్థానం కావచ్చు. దానికి ఎంత సమయం అనేది సైంటిఫిక్ జోతీష్యులు మాత్రమే అంచన వేయగలరు. ఎవరికైనా ఏదో తెలియనిఅతీత శక్తులు ఉండి చెప్పినా లాభం ఉండదు. అటు వంటి సైన్స్ వాదులు చెపుతున్న దాని ప్రకారమే ఈ బూమి మీద రోజుకు ౨౦౦ ...