Posts

Showing posts with the label ఆలయాల్లో అవినీతి

సాక్షాత్తు లక్ష్మీ నరసింహా స్వామీ సన్నిధి లోనే అక్రమాలకు పాల్పడిన ఎండోమెంట్ అధికారులు !!!

Image
                                                                                        హిందూ మతాధికారులు లేక పీఠాధిపతుల పాలనలో హిందూ దేవాలయ నిర్వహణ,అవినీతి మయంగా లోపభూయిష్టంగా ఉందనే వంకతో , జస్టిస్ చల్లా కొండయ్య గారి కమిషన్ సెలవిచ్చింది అని చెప్పి , 1987 లో ఆంధ్రప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయ చట్టానికి సవరణలు చేసి రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్దంగా సెక్యులర్ అధికారుల చేతిలో దేవాలయ నిర్వహణ బాధ్యతలు పెట్టింది అప్పటి N.T.R గారి ప్రభుత్వం . చివరకు సెక్యులర్ అధికారుల పరిపాలన ఎలా ఉందని రుజువు అయిందంటే, "గొర్రెలను తినువాడు గోవింద కొడతాడు , బర్రెలను తినువాడు వస్తాడయ్యా " అన్న బ్రహ్మం గారి మాటను నిజం చేసినట్లు అయింది. సాక్షాతూ N.T.R గారి పాలనలోనే దేవాలయాలు లోని సెక్యులర్ ఆదికారులు తమ స్వార్థం కోసం  ఎంతకు తెగించారో , నిబంధనలను ఎలా తుంగలో తొక్కారో ఈ  రో...