ఆరేసుకుంటే సినిమాల్లో,పారేసుకుంటే రాజకీయాల్లో ఎలా రాణించవచ్చో ఈ రాజమండ్రి "మదుర వాణి " ని చూసి తెల్సుకోవచ్చు
రాజకీయాలు అంటే సామాన్యులు కన్నెత్తి చూడదగిన రంగం కాదు . ఏదో డిల్లీలో అమ్ అద్మి పార్టీ లాంటి ప్రయోగం విజయవంతం కావడానికి కచ్చితంగా "నిర్భయ" ఉదంతం లాంటివి కారణం . ఒక వ్యక్తీ ఎంత గొప్పవారైనా అతని గురించి సరి అయిన గుర్తింపు లేకపోతె ప్రజాస్వామ్యంలో నెగ్గడం కష్టం . మరి ఎన్నికల్లో నిలబడే అబ్యర్దికి అటువంటి గుర్తింపు రావాలంటే, అబ్యర్ది ప్రముఖ పార్టికి చెందిన వ్యక్తీ అయినా అయి ఉండాలి . లేదా ప్రజల్లో ఏదో రకంగా పబ్లిసిటి పొందిన వ్యక్తీ అయినా అయి ఉండాలి .అందుకే రాజకీయ రంగంలో సినిమా నటులకు అందులో అందమైన ముద్దుగుమ్మలకు అవకాశాలు ఎక్కువ . వారికి రాజకీయాలు గురించి ఎ మాత్రం తెలియక పోయినా పర్వాలేదు . ప్రజలను ఆకర్షించగల రూప , హావ బావాలు తో పాటు చక్కగా మాట్లాడగల "మదుర వా...