ఆరేసుకుంటే సినిమాల్లో,పారేసుకుంటే రాజకీయాల్లో ఎలా రాణించవచ్చో ఈ రాజమండ్రి "మదుర వాణి " ని చూసి తెల్సుకోవచ్చు

                                                
     

రాజకీయాలు అంటే సామాన్యులు కన్నెత్తి చూడదగిన రంగం కాదు . ఏదో డిల్లీలో అమ్ అద్మి పార్టీ  లాంటి ప్రయోగం విజయవంతం కావడానికి కచ్చితంగా "నిర్భయ" ఉదంతం లాంటివి కారణం . ఒక వ్యక్తీ ఎంత గొప్పవారైనా అతని గురించి సరి అయిన గుర్తింపు లేకపోతె ప్రజాస్వామ్యంలో నెగ్గడం కష్టం . మరి ఎన్నికల్లో నిలబడే అబ్యర్దికి అటువంటి గుర్తింపు  రావాలంటే, అబ్యర్ది ప్రముఖ పార్టికి చెందిన వ్యక్తీ అయినా అయి ఉండాలి . లేదా ప్రజల్లో ఏదో రకంగా పబ్లిసిటి పొందిన వ్యక్తీ అయినా అయి ఉండాలి .అందుకే  రాజకీయ రంగంలో సినిమా నటులకు అందులో అందమైన ముద్దుగుమ్మలకు అవకాశాలు ఎక్కువ . వారికి రాజకీయాలు గురించి ఎ మాత్రం తెలియక పోయినా పర్వాలేదు . ప్రజలను ఆకర్షించగల రూప , హావ బావాలు తో పాటు చక్కగా మాట్లాడగల "మదుర వాణి " లు అయితే  చాలు . పార్టీల నాయకులే వారికి పిలిచి మరి టికెట్ లు ఇచ్చి గౌరవిస్తారు . పార్టి ఇమేజ్ తో పాటు పర్సనల్ ఇమేజ్ తోడైతే ఇక ప్రజా స్వామ్యంలో గెలుపుకు అడ్డేముంది ?

  ఈ విషయం తెలుసుకున్న నటీమణులు పాం లో ఉన్నంత కాలం సినిమాల్లో అందాలు ఆరబోసి ప్రజలను మైమరపిoపచెసి , వారి నుండి డబ్బు ను వసూలు చేసి నిర్మాతలను బాగుచేస్తారు . కొంచం అవకాశాలు తగ్గుతున్నాయని అనుకోగానే రాజకీయ పార్టీల వైపు దృష్టి సారిస్తారు . ప్రజలను తమ చుట్టూ మూగేలా చేసుకునే వీరికి సహజంగానే ,పార్టీలు టికెట్ లు కాదనవు. అదిగో అలా సినిమా రంగం నుండి రాజకీయ రంగం లోకి వచ్చిన వారే తెలుగు సినిమా నటి శ్రీమతి జయప్రద . N.T.R గారి హయాంలో రాజకీయాల్లోకి వచ్చిన ఈమే  గారికి ప్రజలనే కాదు పార్టి మెయిన్ లీడర్ లను ఎలా బుట్టలో వేసుకోవాలో బాగా తెలిసినట్లుoది . అందుకే N.T.R  గారి తర్వాత చంద్రబాబు గారిని , అ తర్వాత ఏకంగా సమాజ్వాది పార్టి నాయకుడు అమర్సింగ్ గారిని మెప్పించి రెండు సార్లు  ఉత్తరాది రాష్ట్రంలో ని రాంపూర్  నుండి కూడా ఆమె .M.P కాగలిగింది . అక్కడి ప్రజల దగ్గర ఓట్లు కాంపెయిన్ జరిపేటప్పుడు ఆమె వేష బాషలు చూస్తె , ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎలా నటిస్తే  ఓట్లు వేస్తారో బాగా తెలుసుకున్నట్లు ఉంది . ఆమె చేసిన ప్రచారం రాంపూర్  లోతనకే  కాక, మొత్తం పార్టీకే లాభదాయక మైనదట !

  మరి అటువంటి నటిమణి గారికి ఉత్తరాదిలో ప్రస్తుతం ఎదురు గాలి విస్తునoదు వల్ల  తిరిగి తెలుగు ప్రజలకు సేవ చేద్దామనే తలంపుతో ఉందట . దానికి తెలుగుదేశం అదినేత సిద్దంగా ఉన్నట్లు తెలుస్తుంది . నిజంగా సినిమా రంగం వారికీ మాత్రమె కాదు , ప్రస్తుతం రాజ కియ రంగం వారికి కూడా  అందచందాలు కలిగి , చక్కగా సందర్బానుసారం నటించగలిగిన నటీ నటుల అవసరం ఎంతైనా ఉంది . కాబట్టి ఈ రాజమండ్రి "మదుర వాణి " గార్కి తెలుగునాట ప్రజలు తిరిగి బ్రహ్మరదం పడతారని బహు నమ్మకం . చూదాం ఏమి జరుగుతుందో .  

Comments

Popular Posts

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

సెక్స్ కోసం 17 యేండ్ల విద్యార్ధిని వశ పరచుకుని , 40 యేండ్ల మొగుడిని చంపించిన లేడి టిచర్ !

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

పెళ్లి అంటే"పిచ్చి పని", మగాడు అంటే "సెక్స్ కోసం వాడి పారేసే వేస్ట్ పేపర్".అంటా!

కలికాలం.. రివర్స్ కాలం..కాలజ్ఞానం

మరిది పెండ్లిలో వదిన ముద్దు పెట్టినందుకు , మరిది పెళ్లి మటాష్ అయి , బందువులంతా బాదుకున్నారట!

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

తల్లి తండ్రుల అనుమతి లేని పెళ్ళి(వివాహం) చెల్లు బాటు ఎంతవరకు సమంజసం? ఒక శాస్త్రీయ పరీశీలన

దర్శకుడు 'ప్రకాష్ ఝా' దర్శకత్వం లో నటుడు తుషార్ కపూర్ నటించిన ఎపిసోడ్ " ఆలి లేని అబ్బ కి అమ్మ లేని బాబు" !!!

ఒక కమ్యూనిస్టు"గార్లఒడ్డు లక్ష్మీనరసింహా స్వామి" భక్తుడిగా ఎందుకు మారాడు?( గార్లఒడ్డు శ్రీ లక్ష్మి నరసింహా స్వామీ దేవాలయ చరిత్ర )