"తెలంగాణా దొర" ప్రజలకు ఇచ్చిన మాట తప్పి, దేవతను అటువంటి కోరికను కొరుతాడా ? !

                                                       


"తెలంగాణా రాష్ట్రం ఏర్పడితే, దళితుడే ముఖ్యమంత్రి " . ఇది తెలంగాణా రాష్ట్ర సమితి అద్యక్షులు అయిన K.C.R   వారు తెలంగాణా ప్రజలకు ఇచ్చిన వాగ్దానం . మరి అటువంటి వాగ్దాన్నాన్ని మరచి పోయారా !? T.R.S  పార్టి స్వయంగా అధికారం లోకి వచ్చినా , లేక ఇతర పార్టీల సహకారంతో అధికారంలోకి వచ్చినా ఇచ్చిన వాగ్దానం నెరవేర్చడం K.C.R గారి ప్రదమ కర్తవ్యo . కాని ఈ రోజు టైమ్స్ అప్ ఇండియాలో వచ్చిన ఈ సమాచారం చూస్తుంటే ఆయనగారి వాగ్దాన విశ్వస నియతను తెలంగాణా ప్రజలు శంకిoచే పరిస్తితి ఏర్పడింది . టైమ్స్ అప్ ఇండియా వారి ప్రకారం T.R.S  వారు డిల్లి కాంగ్రెస్ అధిష్టానానికి ఒక బంపర్ అపర్ ఇచ్చారట ! తెలంగాణా రాష్ట్రానికి తోలి ముఖ్యమంత్రి కావాలన్న K.C.R గారి కోరికను తీరిస్తే తెలంగాణలో M.P సీట్లలో  సింహ బాగం కాంగ్రెస్ వారికే వదిలేస్తాం అని . ఎంత మాట !

   నిన్న K.C.R గారు సొనియాగాoది గారిని కుటుంభ సమేతంగా కలిసి తెలంగాణా రాష్ట్రం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుతున్న దృశ్యం చూస్తుంటే చాలా మందికి ఒళ్ళు పులకరించి పోయి ఉంటుంది . తెలంగాణా గడ్డకు మళ్ళి పూర్వ వైభవం వచ్చిందా అనిపిస్తుంది . తెలంగాణా సామంత రాజు తన పరివార సమేతంగా డిల్లి మహారాణి ని దర్సిస్తున్న అ దృశ్యం అత్యంత రమణీయం . నిజంగా సోనియా గాంది గారు తెలంగాణా పాలిట దేవతయే . ఆమె లేకుంటే తెలంగాణా అసాద్యం . ఎప్పుడైనా సరే మెజార్టీ సిమాo ద్రులను కాదని రాజ్యాంగ బద్దంగా తెలంగాణా ఇవ్వడం కష్టం . మరి అటువంటి క్లిష్ట పరిస్తుతుల్లో రాజ్యంగ ఉల్లంగన జరిపి అయినా తెలంగాణా ఇచ్చె దమ్ము ఎవరికీ ఉంది ? ఒక్క ఆ తెలంగాణా దేవతకు తప్ప!

  అందుకే కాబోలు K.C.R గారు తెలంగాణా అవిర్బావానికి సోనియా గాంది  గారు తప్పా వేరెవ్వరూ కారణం కాదని నిష్కర్షగా చెప్పేశారు . దీనితో B.J.P వారి పని రెంటికి చెడ్డ రేవడి అయినట్లే . ఆ పార్టికి తెలంగాణలో సీట్లు , . సిమాoద్ర  లో ఓట్లు రాని పరిస్తితి కలిగింది . ఏదేమైతేనేం తెలంగాణలో లో K.C.R , డిల్లీలో సోనియా గాంది  గారు లేకుంటే , నో తెలంగాణా ! అంతవరకు o.k. . కాని "చిన్నమ్మను గుర్తుంచుకొమన్న" సుష్మా స్వరాజ్ గారి పార్టిని  మరచిపోతే పోయారు కాని , తెలంగాణా దళితులుకు ఇచ్చిన మాట మరచిపోతే ఎలా  K.C.R గారూ !

   మొత్తానికి నాకెందుకో తెలంగాణలో అతి త్వరలో "సంకుల సమరం" మొదలవుతుంది అని నా సిక్స్త్ సెన్స్ చెపుతుంది . చూదాం ఏమి జరగనుందో!?
      

Comments

Popular Posts

సెక్స్ కోసం 17 యేండ్ల విద్యార్ధిని వశ పరచుకుని , 40 యేండ్ల మొగుడిని చంపించిన లేడి టిచర్ !

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

స్త్రీ స్వేచ్చా , స్త్రీ స్వేచ్చా , ఎంతవరకు వెళ్ళావు అంటే "కొడుకు వయసున్న వాడితో కడుపు తెచ్చుకునే దాకా" అన్నట్లు ఉంది ఈ 'అతి'వ చేసిన పని !!?

మరిది పెండ్లిలో వదిన ముద్దు పెట్టినందుకు , మరిది పెళ్లి మటాష్ అయి , బందువులంతా బాదుకున్నారట!

మొదట్లో స్త్రీలను పూజించమన్న "మనువాదం " ప్రక్షిప్తమవడానికి, "బడ్డు బైరాగి వాదం " కారణం కాదా ?

ఇంగ్లీష్ దుస్తులు వేసుకుని "Happy New Year " అంటే , కన్నడ కేకలు వేస్తూ వెంటపడి వేధించారు అట !

కామం ని ప్రేమ అనుకుంటే కాలమంతా చిత్తకార్తే!

స్త్రీ ని నగ్నంగా చూపించటం అశ్లీలం కాదన్న సుప్రీం కోర్టు