నిర్భయ చట్ట భయమే అనూహ్య మర్డర్ కు కారణమా ?

                                     
                                                   


 ముంబాయి పోలీసులు చెపుతున్న కొన్ని అంశాలు వింటుంటే అనూహ్య హత్యకు నిర్భయ చట్ట భయమే హంతకులు ను ఆమెను హత్య చేసేలా పురి కోల్పాయి ఏమో అనిపిస్తుంది .  సంచలనం రేపుతున్న మచిలీ పట్నo ఇంజనియర్ అనూహ్య కేసులో ఇంతవరకు నిందితులు ఎవరో తేలలేదు . ఆ  అమ్మాయి మిద ఎటువంటి అత్యాచారం జరిగినట్లు పోస్ట్ మార్టం లో తేలలేదు . మరి ఆమె వద్ద నున్న సోమ్ము కోసం ఎవరైనా దోపిడీ చేసి ఆ తర్వాత ఆమెను చంపారా అంటే ఆమె వద్ద అంత విలువైన వస్తువులు ఉన్నట్లు ఆమె కుటుంభ సబ్యులు చెప్పలేదు కాబట్టి , అది కారణం కాదు . మరింకేమై ఉంటుంది ఆమె మర్డర్ వెనుకాల మోటివేషన్ అనేది ముంబాయి పోలీసులను వేదిస్తున్న ప్రశ్న !.

  పోస్టు మార్టం  రిపోర్టు లో ఆమె  మద్యం సేవించినట్లు ఆనవాళ్ళు లభించాయి అంటున్నారు . ఆమె చివరి సారిగా కన్పించింది(సి.సి పుటేజ్ ) జనవరి 5 న . ఆమె శవం  ని కనుగొన్నది జనవరి 16 న . అప్పటికే సగం  కాలిన ఆమె శరీరం కుళ్ళి పోవడానికి సిద్దంగా ఉన్నట్లుంది . అంటే ఈ మద్య   కాలంలో ఆమెను ఎవరో నిర్బందించి , ఆమెను ఏదో కోరితే ఆమె ఒప్పుకోక పోవటం వలన కానీ , ఆమె బ్రతికి ఉంటె తమకు ప్రమాదం అని కాని బావించి ఆమెను చంపి ఆనవాలు దొరక కుండా ఉండటం కోసం ఆమె శవాన్ని కాల్చి ఉoడాలి. ఆమె బ్రతికి ఉంటె తమకు ప్రమాదం అని బావించే కారణాల జాబితాలో నిర్భయ చట్టం కూడా ఒకటి . ఎలా అంటే

   ఒక  ఒక అమ్మాయి మిద అత్యాచారమ్ జరపకపోయినా, అమెను లైంగికంగా వెదింపులకు గురిచేసారని అదారం ఉంటే నిందితుల మీద నిర్భయ చట్టం  క్రింద కేసు పెట్టవచ్చు . ఒక్క సారి ఈ చట్టం క్రింద కేసు పెడితే అంతే సంగతులు! బెయిల్ ఉండదు . ఒకే సారి విచారణ పూర్తి చేసి నేర నిర్దారణ చేస్తారు . పూర్తి కాలం శిక్ష అనుభవించాకే బయట ప్రపంచం చూసేది .  బాదితురాలు బ్రతికి ఉంటే ఆమె చెప్పే సాక్ష్యం చాలు, నిందితులను వెంటనే అదుపులొకి తీసుకుని వారి మీద నిర్భయ కేసు పెట్టడానికి . అదే ఆమె చనిపొతే , వేరే సాక్ష్యం లేక పోతే ఇప్పటీ అనూహ్య కేసులో మాదిరే హంతకుడు తప్పించుకుని అతని ప్రయత్నాలు అతను చెసుకొవడనికి అవకాశం లభిస్తుంది . కాబట్టి అదే ఉద్దేశ్యంతోనే అనుహ్యను కూడా మర్దర్ చేసి ఉంటారు అనిపిస్తుంది. ఇదె నిజమయితె నిర్భయ చట్టం గురించి పునరాలొచన చెయ్యాల్సి ఉంటుంది .

   ముంబాయి పోలిసులు అనుమానితుడు పోటో ను విస్త్రుత సమాచారం కోసం విడుదల చెయ్యడమే కాక , అతని ఆచూకీ తెల్పిన వారికి 5 లక్షలు అనపిషియల్ రివార్డ్ కూడా ప్రకటించారు . కాబట్టి ప్రజా సంక్షేమం ద్రుష్త్యా పై పోటొలొని వ్యక్తి అనవాళ్ళు గురించి ఎవరికి తెలిసిన దగ్గర్లోని పోలిస్ స్టేషన్ కు సమాచార మివ్వడం సమాజంలోని వ్యక్తిగా తమ బాద్యత అని  బావించాలి . అనుహ్య కేసులో హంతకుడు త్వరలోనె పట్టు బడాలని ఆశిస్తూ                                                                                                                                    

Comments

Popular Posts

విగ్రహారాధన వేస్ట్ అనే మౌలానా గారిని నిగ్రహం కోల్పోయేలా చేసిన "ముజ్ర ముద్దుగుమ్మ" !!

అమ్మా బాబులను కాదని , ఆటో డ్రైవర్ ని ప్రేమించినందుకు ఆ పిల్ల బ్రతుకు ఏమయిందో చూడండి !.

సంతానం కోసం సన్నాసి బాబాలతో ఇలాంటి పనులు చేయించుకోవడం ఏమిటి చండాలంగా?

ప్రేమించిన ప్రియురాలిని 'విధవ' ను చేయబోయి 'వెధవ' అయిన "ప్రేమ పూజారి"

పచ్చల దీప్తి ని హత్య చేసింది ఆమె తల్లి తండ్రులు కాదు!కాదు !కాదు!

"శీలం" విషయంలో మన పెద్దలు స్త్రీలకే ఎందుకు ఎక్కువ అంక్షలు విదించారో కొండయ్య కేసు వలన అర్దమవుతుంది !

"సింగిల్ పేరెంట్ సిస్టం " వలన భవిష్యత్ లో మగాళ్లు ఇలా "దున్నలు " లా పనికొస్తారు తప్పా ,మొగుళ్లుగా మాత్రం కాదు!.

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

సెక్స్ కోసం 17 యేండ్ల విద్యార్ధిని వశ పరచుకుని , 40 యేండ్ల మొగుడిని చంపించిన లేడి టిచర్ !

విదేశీ డేటింగ్ సంస్కృతీ కి బలి అయి బావురుమంటున్న స్వదేశీ కన్నెపిల్లలు !.