డిల్లీ లో హెయిర్ స్టయిల్ నచ్చకపొతె కొట్టి చంపుతారట !

                                                         

మన దేశ  రాజధాని డిల్లి రేపిస్ట్ లకు రేసిస్ట్ లకు నిలయం అయిందా అని అనిపిస్తుంది ఈ  మద్య జరుగుతున్నా ఘోర సంఘటనలు చూస్తుంటే !. సరిగా సంవత్సరం క్రితం దేశాన్ని ఒక ఊపు ఊపిన నిర్భయ రేప్  ఉదంతం దేశ  రాజదానిలో స్త్రీలకు ఉన్న రక్షణను తేట తెల్లం చేసింది . డిల్లి రాష్ట్రంలో , కేంద్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టి మొన్నటిదాకా అధికారంలో ఉన్నప్పటికీ డిల్లి ప్రబుత్వాన్ని డిల్లి పోలిస్ యంత్రాంగం లెక్క చేయని పరిస్తితి! ఎందుకంటే డిల్లి  పోలిస్ వారి పగ్గాలు కేంద్ర హొమ్ మంత్రిత్వ శాఖ పరిదిలో ఉండటమే . ఇక ఇప్పుడు కెజ్రివాల్ గారి ప్రబుత్వం వచ్చాక పోలిస్ వారు రాష్ట్ర ప్రబుత్వం ని ఖాతరు చేస్తారు అన్నది అనుమానమే ! ముగ్గురు పోలిస్ అధికారుల మిద చర్యలు సాక్షాత్తు డిల్లి ముక్య మంత్రి ఒక రోజల్లా ధర్నా చెయ్యాల్సి వచ్చిందంటే డిల్లి పోలిస్ వారి పవర్ ఏమిటో అర్దమవుతున్ది. ఇలాంటి దౌర్బాగ్యపు విదానం ఉండబట్టే డిల్లీలో సామాన్యులకు రక్షణ లేకుండా పోయింది .

  5 రోజుల క్రితం దిల్లిలొని లజపతి నగర్ లో జరిగిన ఈ  దారుణ ఉదంతం దేశ  రాజదానిలో శాంతి బద్రతలు పరిస్తితిని తెలియ చేస్తున్నాయి . అరుణా చల్ ప్రదెశ్  M.L.A కుమారుడు అయిన నిడో తనియం అనే 20 ఏండ్ల కుర్రాడు డిల్లీలో చదువుకుంటున్నాడు .అతను 5 రోజుల క్రితం తన స్నెహితుఅతొ లజపతి నగర్కు వెళ్ళాడు . అక్కడ ఒక అడ్రెస్ కోసం ఒక షాపులో ఎంక్వరి చేసాడు . వారు అడ్రెస్ చెప్పారో లేదో కాని ఇతని హెయిర్ స్టయిల్ చూసి హేళనగా నవ్వి , జాతి సంబందమయిన కామెంట్ లు చేసారట . దానితో మొదట నిడో తనియం అబ్యంతరం చెప్పినా వినకపొయె సరికి కోపంతో షాపులో అద్దం ఒకటి పగల గోట్టాడట . దానితో పెద్ద గొడవ అయి 7000 రూపాయలు నష్ట పరిహారం చెల్లించి నిదో తనియం తన రూం కి వెళ్ళిపోయాడట . ఆ తర్వాత కూడా అ షాపు వాడు అతని స్నేహితులు రూమ్ కి వెళ్లి మరి నిదో తనియం ని కర్రలతో విరగ బాదారట . దానితో నిడో  తనియం మరణించాడు . ఇది జాతి విచక్షణ తో కూడిన మర్డర్ గా బావించి  ఈశాన్యా రాష్ట్రాలు కు చెందిన విద్యార్దులు ఆందోళనలు చేస్తున్నా డిల్లి పోలిస్ వారికి చిమ కుట్టినట్లైన లెదు.

  మర్డర్ జరిగి 5 రోజులైనా ఇంతవరకు నేర కారణం తెలియ పరచే పోస్ట్ మారటం రిపోర్ట్ రాలెదు. దిని మిద డిల్లి హై కోర్టు స్వయం గా స్పందించి పోలిస్ వారికి అక్షింతలు వేయడం జరిగిoది.ఇది చాలు డిల్లి పోలిస్ వారి నిబద్దత ఏమిటో తెలియడానికి . మన సిమాంద్రా  వారికి డిల్లి లోని కేంద్ర ప్రభుత్వ అజమాయిషిలో ఉండే శాంతి భద్రతలు మిద ఎన లేని నమ్మక్కం ఉంది . అందుకే మాట్లాడితే రేపు తెలంగాణా రాష్ట్రం ఏర్పడితే , హైదరాబాద్ లోని ప్రజల శాంతి బద్రతలు కేంద్రం అజమాయిషిలో ఉండాలి అంటున్నారు . ఘనత వహించిన డిల్లి పోలిస్ వారి పని తనం చూసైనా కేంద్ర ప్రబుత్వ అజమాయిషీ ఎలా ఉంటుందో తెలుసుకుంటే మంచిది . ఏదైనా డిల్లి  రాష్ట్ర ప్రబుత్వం చేతిలోనే పోలిస్ అజమాయిషీ ఉంటె మంచిది . బండి నడిపే వాడి చేతిలోనే ఎడ్ల పగ్గాలు ఉండాలి తప్పా , లేకుంటే ఏదో ఒక రోజు మాట వినని ఎడ్లతో బండి బోల్తా కోట్టడం ఖాయం .  

Comments

Popular Posts

సెక్స్ కోసం 17 యేండ్ల విద్యార్ధిని వశ పరచుకుని , 40 యేండ్ల మొగుడిని చంపించిన లేడి టిచర్ !

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

తమ్ముడ్ని పెండ్లాడి, అన్న మీద మనసు పడితే చివరకు జరిగేది ఇదే!.

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

తిరుమల దేవస్థానం వివాదాన్ని, కమ్మ ,బ్రాహ్మణ సామాజిక వర్గాల మధ్య జరిగే వివాదంగా చూడటం ఎంతవరకు సమంజసం?

మరిది పెండ్లిలో వదిన ముద్దు పెట్టినందుకు , మరిది పెళ్లి మటాష్ అయి , బందువులంతా బాదుకున్నారట!

స్త్రీ స్వేచ్చా , స్త్రీ స్వేచ్చా , ఎంతవరకు వెళ్ళావు అంటే "కొడుకు వయసున్న వాడితో కడుపు తెచ్చుకునే దాకా" అన్నట్లు ఉంది ఈ 'అతి'వ చేసిన పని !!?

ఒక కమ్యూనిస్టు"గార్లఒడ్డు లక్ష్మీనరసింహా స్వామి" భక్తుడిగా ఎందుకు మారాడు?( గార్లఒడ్డు శ్రీ లక్ష్మి నరసింహా స్వామీ దేవాలయ చరిత్ర )

15యేండ్ల అమ్మాయి పొందు కోసం , పెళ్ళానికి విడాకులు ఇచ్చేస్తాను అన్న "పాస్టర్ "!.