ఇదే పనిని ఏ హిందువైనా చేసిఉంటే ఎంతమంంది ఎగబడేవాళ్ళొ ?!!!

ఆతను చేసింది ముమ్మాటికి తప్పే! ఎక్కడా ? చట్టం ద్రుష్టిలో. కాని అతని మతానికి చెందిన చాలా ద్రుష్టిలో మాత్రం ఆతను చేసినది కరెక్టు . ఎందుకంటె తమ మత సూత్రాలు అనుమతించని దానిని తమ మతానికే చెందిన ఆ అమ్మాయి చేస్తుంది. అదేమిటంటే కురచ దుస్తులు దరించి పబ్లిక్ గా ప్రదర్శనలు ఇస్తుంది. దానిని చూస్తున్న ఆ మతస్తుడికి అస్సలు నచ్చలేదు . తన నిరసనను ఆమెకు తద్వారా ప్రపంచానికి తె...