ఇదే పనిని ఏ హిందువైనా చేసిఉంటే ఎంతమంంది ఎగబడేవాళ్ళొ ?!!!

                                                                     
                                                       
         


                                      ఆతను చేసింది ముమ్మాటికి తప్పే! ఎక్కడా ? చట్టం ద్రుష్టిలో. కాని అతని మతానికి చెందిన చాలా  ద్రుష్టిలో మాత్రం ఆతను చేసినది కరెక్టు . ఎందుకంటె తమ మత సూత్రాలు అనుమతించని దానిని తమ మతానికే చెందిన ఆ  అమ్మాయి చేస్తుంది. అదేమిటంటే కురచ దుస్తులు దరించి పబ్లిక్ గా ప్రదర్శనలు ఇస్తుంది. దానిని చూస్తున్న ఆ మతస్తుడికి అస్సలు నచ్చలేదు . తన నిరసనను ఆమెకు తద్వారా ప్రపంచానికి తెలియచేయాలనుకున్నాడు. అలా తెలియచేయడం నాగరిక పద్దతిలో జరిగితే బాగుండేది . కాని అతనిలోని మత వాది "ఆఫ్ట్రాల్ ఆడదానికి నాగరిక పద్దతిలో నిరసన తెలియ చెయ్యాలా ?" అని హుంకరించాడు. అంతే! అందరు చూస్తుండగా రియాల్టి షో జరిగే  వేదిక మీదకు చట్టుకున  ఎక్కి ఆ వర్ధమాన నటి చెంప చెళ్ళు మనిపించాడు . తమ మతానికి చెందిన దానివి ఇలాంటి కురచ దుస్తులు వేసుకుని పబ్లిక్ గా తై తక్క లాడడానికి సిగ్గు లేదా? అని మండిపడ్డాడు .ఆ అమ్మాయి పాపం బిత్తరపోయింది . అక్కడ ఏమి జరుగుతుందో జనానికి అర్ధమయ్యే లోపు అంతా జరిగిపోయింది .  ఆ తర్వాత పోలిసులు అతనిని అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించారు . తర్వాత చట్టం తన పని తానూ చేస్తుంది కాబ్బట్టి అంతా మామూలే!కాని ఇలాంటి పనులు ఏ హిందూ వాదో , హిందూ సంస్తలో చేస్తే విరుచుకు పడేవారు , ఎందుకో కామ్  గా ఉన్నారు! అదే అర్దం కానిది.

   నిన్న ముంబాయి లోని ఫిలిం సిటిలో జరిగిన "ఇండియాస్ రా స్టార్ " అనే రియాల్టి షోలో "గౌహర్ ఖాన్" అనే నటిమణి పాల్గొంది . అది చూస్తున్నాడు ముంబాయికి చెందిన హోటల్లో పని చేసే వెయిటర్ అకీళ్ అనే అతను . అతనికి కురచ దుస్తులు దరించి షో ని నిర్వహిస్తున్న" గౌహర్ ఖాన్ " వస్త్ర విదానం నచ్చక స్టేజ్ పైకెక్కి చెంప చెల్లు మనిపించాడు . ఆ తర్వాత జరిగింది క్రింది వీడియోలో చోడవచ్చు. మురళీ మోహన్ అనే పార్లమెంట్ సబ్యుడు తన ప్రసంగంలో ఆడపిల్లలు కూడా వస్త్రాలు ధరించే విషయంలో కొన్ని జాగర్తలు తీసుకోవాలి అని అన్నందుకు నేషనల్ మీడియా మొదలు , సందుల్లో ఉండె సంఘాలు వారు సైతం గావు కేకలు పెట్టారు. కాని అకీళ్ ఒక స్త్రీ చెంప చెల్లు మనిపిస్తే మాత్రం  మిన్నకుండి పోయారు . మురళి మోహన్ గారిది పార్లమెంట్ స్తాయి, అకీళ్ ది  హోటల్ వెయిటర్ స్తాయి అనుకోవటానికి అస్సలు వీలు లేదు. ఎందుకంటె ఇది మత పరమైన సమస్య. అందుకే అకీళ్ చేసిన పనిని వాళ్ళలో  చాలా మంది సమర్దిస్తున్నట్లే కనిపిస్తుంది .  దీని బట్టి అర్దమయ్యేది ఒకటే ఈ దేశంలో అన్య మతస్తులు  చెంప దెబ్బలు కొట్టినా ఏమనలేరు కాని, హిందువులు   సుద్దులు చెప్పినా భరించలేని స్పాన్సర్డ్ సంఘాల వారు  ఈ  దేశం లో   చాలా మంది ఉన్నారు అని  !.

              
                     

                                                      (2/12/2014 post Republished)

Comments

Popular Posts

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

సెక్స్ కోసం 17 యేండ్ల విద్యార్ధిని వశ పరచుకుని , 40 యేండ్ల మొగుడిని చంపించిన లేడి టిచర్ !

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

పెళ్లి అంటే"పిచ్చి పని", మగాడు అంటే "సెక్స్ కోసం వాడి పారేసే వేస్ట్ పేపర్".అంటా!

కలికాలం.. రివర్స్ కాలం..కాలజ్ఞానం

మరిది పెండ్లిలో వదిన ముద్దు పెట్టినందుకు , మరిది పెళ్లి మటాష్ అయి , బందువులంతా బాదుకున్నారట!

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

తల్లి తండ్రుల అనుమతి లేని పెళ్ళి(వివాహం) చెల్లు బాటు ఎంతవరకు సమంజసం? ఒక శాస్త్రీయ పరీశీలన

దర్శకుడు 'ప్రకాష్ ఝా' దర్శకత్వం లో నటుడు తుషార్ కపూర్ నటించిన ఎపిసోడ్ " ఆలి లేని అబ్బ కి అమ్మ లేని బాబు" !!!

ఒక కమ్యూనిస్టు"గార్లఒడ్డు లక్ష్మీనరసింహా స్వామి" భక్తుడిగా ఎందుకు మారాడు?( గార్లఒడ్డు శ్రీ లక్ష్మి నరసింహా స్వామీ దేవాలయ చరిత్ర )