ముగ్గురు అమ్మాయిలతో ఇరవై మంది అబ్బాయిలు ఎంజాయ్ చెసే "కుక్కల సంస్క్రతి" ని "రేవ్ పార్టీ" అంటారట!

                                                                 


                                                            ఎవరు ఎన్ని కహనీలు చెప్పినా , స్త్రీ లు అనాదిగా బానిసలుగా మారడానికి "మను వాదమే " కారణమని ఆదునిక స్త్రీ వాదం గొంతులు చించుకుని సాదించిన అబ్యుదయ సమాజం లో కూడా  స్త్రీల పరిస్తితి "ఆటబొమ్మే" అని చెప్పక తప్పదు. స్త్రీ ల ఇష్టానికి వ్యతిరేకంగా వారి పై లైంగిక దాడి చేస్తే అది "రేప్" . దానికి కఠిన శిక్ష ఉంది. మరి  ఒక స్త్రీ పదిమందితో ఇష్టపూర్తిగా లైంగిక కార్య కాలపంలో పాల్గొంటే దానినేమంటారు ? "రేవ్ పార్టి " అంటారా ! మరి కుక్కల సంస్కృతిని తలపించే ఈ  రేవ్ పార్టిలలో పాల్గొనే వారికి కఠిన శిక్షలు అవసరం లేదా? కేవలం ఏదో న్యూసెన్స్ కేసుల క్రింద విచారించి వదిలేస్తే సరి పోతుందా?

        మొన్న శనివారం రంగా రెడ్డి జిల్లా పరిగి మండలంలో ఒక ఫాం హౌస్ మీద దాడి చేసి న పోలిసులు మొత్తం ఇరవై మందిని అరెస్ట్ చేస్సారు. అందులో ముగ్గురు యువతులు కాగా తక్కిన వారు యువకులు . వీరంతా రేవ్ పార్టీ జరుపుకుంటున్నారట! రేవ్ పార్టీ అంటే అచ్చ తెనుగులో గానా బాజానాలతో కూడిన 'మందు , విందు ,పొందు " పార్టీలు . ఈ  మద్య హైదరాబాద్  పరిసర ప్రాంత్తాలలో ఇవి ఎక్కువ అయ్యయట. నగరం లో అయితే పోలీసులతో ఇబ్బంది ఎక్కువుగా ఉందని శివారు ప్రాంతాలలోని ఫాం హౌస్ ల లో ఎక్కువుగా జరుపుకుంటున్నారట డబ్బున్న యువకులు. వారి ముచ్చట తీర్చటానికి కామిని లు రెడీ ! కాక పోతే కొంత  కర్చవ్వుద్ది అంతే ! ఇటువంటి వారి మీదా ఎవరైనా చర్యలు తీసుకోవటానికి జంకుతారు. కారణం వారి వెనుక ఉన్న డబ్బు , పలుకు బడి.

మరి ఇటువంటి విచ్చల విడి స్వేచా సంస్కృతిలో స్త్రీలకు పురుషులతో పాటు సమాన గౌరవం లభిస్తుందా? రేప్ లో అయిన రేవ్ లో అయినా స్త్రీల పట్ల  పురుషులకు ఉండేది ఒకటే ద్రుష్టి . అది ఒక ఆటబొమ్మ . అంతే! అక్కడ అంగీకారం లేదు , ఇక్కడ ఉంది అంతే తేడా! స్త్రీలను తల్లిగా , చెల్లిగా , అలిగా ఆరాదించేది , ఆదరించేది , సమానం గా చూసేది క్రమ జీవనం గల కుటుంభ వ్యవస్తలోనే. దానిని పరిరక్షించు కోవడం ద్వారా నే స్త్రీల ఔన్నత్యాన్ని కాపాడగలం .

                                             (11/11/2013 Post Republished)

Comments

Post a Comment

Popular Posts

విగ్రహారాధన వేస్ట్ అనే మౌలానా గారిని నిగ్రహం కోల్పోయేలా చేసిన "ముజ్ర ముద్దుగుమ్మ" !!

అమ్మా బాబులను కాదని , ఆటో డ్రైవర్ ని ప్రేమించినందుకు ఆ పిల్ల బ్రతుకు ఏమయిందో చూడండి !.

సంతానం కోసం సన్నాసి బాబాలతో ఇలాంటి పనులు చేయించుకోవడం ఏమిటి చండాలంగా?

ప్రేమించిన ప్రియురాలిని 'విధవ' ను చేయబోయి 'వెధవ' అయిన "ప్రేమ పూజారి"

పచ్చల దీప్తి ని హత్య చేసింది ఆమె తల్లి తండ్రులు కాదు!కాదు !కాదు!

"శీలం" విషయంలో మన పెద్దలు స్త్రీలకే ఎందుకు ఎక్కువ అంక్షలు విదించారో కొండయ్య కేసు వలన అర్దమవుతుంది !

"సింగిల్ పేరెంట్ సిస్టం " వలన భవిష్యత్ లో మగాళ్లు ఇలా "దున్నలు " లా పనికొస్తారు తప్పా ,మొగుళ్లుగా మాత్రం కాదు!.

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

సెక్స్ కోసం 17 యేండ్ల విద్యార్ధిని వశ పరచుకుని , 40 యేండ్ల మొగుడిని చంపించిన లేడి టిచర్ !

విదేశీ డేటింగ్ సంస్కృతీ కి బలి అయి బావురుమంటున్న స్వదేశీ కన్నెపిల్లలు !.