Posts

Showing posts with the label racist professor

ఇండియన్ రేపిస్ట్ ల గురించి తెగ బయపడిపోతున్న ఈ" గురువింద" కి తన దేశంలో జరిగిన 65 లక్షల రేప్ లు, వాటి వలన చనిపోయిన 2,40,000 స్త్రీలు కనిపించలేదా?

Image
                                                                          నేను ఇదే బ్లాగులో మొన్ననే ఒక టపా పెట్టాను .  అందులో నేను స్పష్టంగా ప్రపంచ వ్యాప్తంగా స్త్రీల పై జరుగుతన్న అత్యాచార నేరాల్లో ఏ యే దేశాల పొజిషన్ ఎలా ఉంది అనే దాని మీద ఆదార సహిత రుజువులు ఇవ్వడం జరిగింది . 2012 వరకు కట్టిన లెక్కల ప్రకారం అమెరికా సంయుక్త రాష్ట్రాలు లోని మగ + ఆడ కలసి రేప్ లు చెయ్యడంలో మొదటి స్తానంలో ఉంటే ,జర్మని 6 స్తానంలో ఉంది . ఇండియాకి 4 వ స్తానం ఇచ్చినా , 120 కోట్లు జనాభా పై  ఉన్న ఇండియాలో జరిగిన రేప్ ల సంఖ్యను  , 8 కోట్లు జనాభా ఉన్న జర్మనీ రేప్ ల సంఖ్యను పోల్చి చూస్తే ఇండియాలో రేప్ లు గురించి ప్రపంచంలోని ఏ దేశం కూడా పెద్దగా అందోళన చెందాల్సిన అవసరం ఉండదు.  8 కోట్ల జనాభా ఉన్న జర్మనీలో 2012 నాటికే జరిగిన జరిగిన రేప్ లు మొత్తం 65 లక్షలు పైనే అయితే ,సదరు రేప్ ల వలన చన...