ఇండియన్ రేపిస్ట్ ల గురించి తెగ బయపడిపోతున్న ఈ" గురువింద" కి తన దేశంలో జరిగిన 65 లక్షల రేప్ లు, వాటి వలన చనిపోయిన 2,40,000 స్త్రీలు కనిపించలేదా?

                                                                         నేను ఇదే బ్లాగులో మొన్ననే ఒక టపా పెట్టాను .  అందులో నేను స్పష్టంగా ప్రపంచ వ్యాప్తంగా స్త్రీల పై జరుగుతన్న అత్యాచార నేరాల్లో ఏ యే దేశాల పొజిషన్ ఎలా ఉంది అనే దాని మీద ఆదార సహిత రుజువులు ఇవ్వడం జరిగింది . 2012 వరకు కట్టిన లెక్కల ప్రకారం అమెరికా సంయుక్త రాష్ట్రాలు లోని మగ + ఆడ కలసి రేప్ లు చెయ్యడంలో మొదటి స్తానంలో ఉంటే ,జర్మని 6 స్తానంలో ఉంది . ఇండియాకి 4 వ స్తానం ఇచ్చినా , 120 కోట్లు జనాభా పై  ఉన్న ఇండియాలో జరిగిన రేప్ ల సంఖ్యను  , 8 కోట్లు జనాభా ఉన్న జర్మనీ రేప్ ల సంఖ్యను పోల్చి చూస్తే ఇండియాలో రేప్ లు గురించి ప్రపంచంలోని ఏ దేశం కూడా పెద్దగా అందోళన చెందాల్సిన అవసరం ఉండదు.

 8 కోట్ల జనాభా ఉన్న జర్మనీలో 2012 నాటికే జరిగిన జరిగిన రేప్ లు మొత్తం 65 లక్షలు పైనే అయితే ,సదరు రేప్ ల వలన చని పోయిన స్త్రీలు ,పిల్లలు కలసి 2,40,000 పై మాటే . మరి ఈ విషయం గురించి జర్మని కి చెందిన ఒక మహిళా ప్రొపెసర్ గారికి తెలియక పోవడం విడ్డూరం . అలాంటి ప్రొపెసర్ మన దేశం లో జరుగుతున్నా (ప్రచారం రీత్యా ) రేప్ లకు బయపడిపోయి,ఇండియాలో మగవాళ్ళంతా రేపిస్టులే కాబట్టి ఇండియన్ పురుష విద్యార్దులకు ఇంటర్న్ షిప్ ఇవ్వను అందట . గురివింద గింజకి తన పైనున్న ఎరుపే కాని ,క్రింద ఉన్న నలుపు గురించి తెలియదన్నట్లు జర్మని లో ప్రోపెస్సర్ అయిన ఈ "గురువింద ' కి కూడా జర్మని రేపిస్ట్ ల ఘనత తెలియక అవాకులు చవాకులు పేలి చివరకు సారీ చెప్పింది . 
                                                                   

 మాంసం చాలా మంది తింటారు .కాని మాంసం తింటున్నాం కదా అని బొక్కలు మెడలో వేసుకుని తిరగరు . కాని మనం అలా కాదు . అయిన దానికి కాని దానికి పిచ్చ పబ్లిసిటి ఇచ్చుకుంటూ , రంకు కేసులను ,బొంకు కేసులను కూడా "రేప్  " కేసులుగా నమోదు చేస్తుండబట్టె మన దేశానికి  అంతర్జాతీయ స్తాయిలో ఇలాంటి చెడ్డ పేరు వస్తుంది . ఇది ఇలాగే కంటిన్యూ అయితే ఇండియాలో రేపో మాపో చచ్చె మగవాడిని కూడా    'వీర రేపిశ్త్ ' గా ముద్ర వేసి చంపుతారు .రేప్ అనేది ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఒక సామాజిక సమస్య గా చూడాలి తప్పా ,ఏదో కొన్ని ప్రాంతాలకే పరిమితమైన స్విన్ ప్లూ వ్యాది లాగా చూడ కూడదు .ఇది ఒక ప్రాంతానికో ,జాతికో పరిమితమైనది కాదు . ఇప్పుడు ఉంది ,అప్పుడు లేదూ అనడానికి వీలు లేదు .ఎక్కడైనా  దానిని కంట్రొల్ చేసే విదానాలే ఉంటాయి తప్పా ,పూర్తిగా నిర్మూలించే విదానాలు  వుంటాయి ,ఉండాలి అనుకోవడం అమాయకత్వం అవుతుంది . ఇంకా రాను రాను పురుషులు కూడా రేప్ లకు గురి అయ్యే రోజులు రాబోతున్నాయి .ఇప్పుడిప్పుడే అది అమెరికాలో మొదలు అయింది . త్వరలో ప్రపంచ వ్యాప్తంగా సర్వ సాదారణం కానుంది .కాబట్టి  వస్తు దోపిడి విషయంలో ఏ జాగర్తలు తీసుకూంటామో ,లైంగిక దోపిడీ విషయంలో కూడా కొన్ని ప్రత్యేక జాగర్తలు తీసుకోవడం తో పాటు ,కఠిన శిక్షలు అమలు చేస్తే అవి అదుపులో ఉంటాయి . 

   ఏది ఏమైనా, దేశ  జనాభా రీత్యా చుస్తే రేప్ ల కంట్రొల్ విషయంలో మనం అనేక దేశాల కంటే  మెరుగైన స్తితిలో ఉన్నప్పటికీ "బొక్కలు మెడలొ వేసుకుని తిరిగే బుద్ది " వలన ప్రపంచం ద్రుష్టిలో "వీర రేపిస్ట్ " లుగా మన మగాళ్ళు ముద్ర వేయబడ్డారు .  అత్యాచారాలు విషయంలో  ఎ దేశమ్  స్తానం ఏమిటో తెలుసుకోవాలంటే క్రింది లింక్ ను క్లిక్ చేయండి 
  

ప్రపంచంలో లో"రేప్ "లు చెయ్యడం టాప్ అయిన ఆ దేశం లో పురుషులు కూడా అత్యాచార బాదితులేనట !!!

Comments

Popular Posts

సెక్స్ కోసం 17 యేండ్ల విద్యార్ధిని వశ పరచుకుని , 40 యేండ్ల మొగుడిని చంపించిన లేడి టిచర్ !

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

తమ్ముడ్ని పెండ్లాడి, అన్న మీద మనసు పడితే చివరకు జరిగేది ఇదే!.

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

తిరుమల దేవస్థానం వివాదాన్ని, కమ్మ ,బ్రాహ్మణ సామాజిక వర్గాల మధ్య జరిగే వివాదంగా చూడటం ఎంతవరకు సమంజసం?

స్త్రీ స్వేచ్చా , స్త్రీ స్వేచ్చా , ఎంతవరకు వెళ్ళావు అంటే "కొడుకు వయసున్న వాడితో కడుపు తెచ్చుకునే దాకా" అన్నట్లు ఉంది ఈ 'అతి'వ చేసిన పని !!?

బాయ్ ప్రెండ్ ఇంట్లో పడుకున్న 16 యేండ్ల అమ్మాయి కి , 30 మంది రేప్ చేసాక కాని మెలుకువ రాలేదట!!!?

మరిది పెండ్లిలో వదిన ముద్దు పెట్టినందుకు , మరిది పెళ్లి మటాష్ అయి , బందువులంతా బాదుకున్నారట!

ఒక కమ్యూనిస్టు"గార్లఒడ్డు లక్ష్మీనరసింహా స్వామి" భక్తుడిగా ఎందుకు మారాడు?( గార్లఒడ్డు శ్రీ లక్ష్మి నరసింహా స్వామీ దేవాలయ చరిత్ర )