Posts

Showing posts with the label సీమాంద్రా తెలంగాణా ఉద్యోగులు

తాము పని చేసే ఇల్లు ఇలాగే ఉండాలి,అని కోరే హక్కు సేవకులకు ఉంటుందా?

                                                                                                                               ఒక ఇంట్లో ఇద్దరు అన్నదమ్ముల కుటుంభాలు కలిసి ఉంటున్నాయి. ఆ ఇంట్లో పని చెయ్యడానికి సేవకులు అంటే పనిమనుషులు ఉన్నారు. ఆ ఇంట్లో అన్నదమ్ములకు ఏవో మనస్పర్దలు ఏర్పడి తమ్ముడు విడిపోద్దాం అంటుంటే, అన్న కలిసి ఉందాం అంటున్నాడు. తమ్ముడుకి సప్పోర్ట్ గా కోంతమంది సేవకులు ఇంటిని విభజించాల్సిందే అని గొడవ చేస్తుంటే, అన్న వైపు సేవకులు లేదు, లేదూ ఇంటిని ఉమ్మడిగా ఉంచాల్సిందే అని గొడవ చెయ్యటం మొదలు పెట్టారు. చివరకు అది ఎంత కాడికి వెళ్లిందంటె,అసలు ఓనర్లు తగ్గి ఉంటున్నా, కొసరు సేవకులు రోడ్లెక్కి కొట్లాడు కుంటున్నారు.  ఇంటిని విడదీయాల, వద్దా అనేది ఓనర్లైన అన్నదమ్ముల  ఇష్టం . సేవకులకు ఉండే హక్కు ,తమకు నచ్చిన ఇంట్లో పని చెయ్యడమే కాని, తమ సౌలబ్యం కోసం ఆ అన్నదమ్ములు తాము చెప్పిన విదంగానే ఇంటిని ఉంచాలి అనే హక్కు ఎక్కడిది? ఒక వేళ ఇంటిని విభజించిన తర్వాత , తమకు నచ్చిన ఇంట్లో పని చేసే హక్కు సేవకులకు ఉంటుంది. కానీ ఓనర్ల గొడవలో తాము తల దూర్చి, ఇంటి పరువును రచ్చకీడ్చడం ఎంతవరకు సమంజసం? ఎవర