Posts

Showing posts with the label 'అమ్మకు పుట్టని వాళ్ళు

ఇంటర్నెట్లో అమ్మాయిలని నగ్నంగా మార్చి 10 డాలర్లకు అమ్ముకుంటున్న 'అమ్మకు పుట్టని వాళ్ళు' !

Image
                                                                                                                 ఈ  సమాచారం ముఖ్యంగా అమ్మాయిల కోసం. ఆడపిల్లలు తమకు ఏంతో స్వేచ్చా స్వాతంత్ర్యాలు ఉన్నాయని బ్రమపడి మగపిల్లల తో సమానంగా తమ బావాలనే కాక ,లైక్ ల కోసం తమ పోటోలను పెస్బుక్ తదితర సోషల్ నెట్వర్క్ లలో పెడుతున్నారు . ఇలా తమ అందమైన పోటోలను తమ పుట్టిన రోజు అనో , మరేదో సాధించిన రోజు అనో ప్రకటిస్తూ  పేస్బుక్ లో పోస్ట్ చేస్తున్నారు , ఇక కొంతమంది అందగత్తెలు అయితే ఏకంగా పోజులు ఇస్తూ "నేనెలా ఉన్నా ప్రెండ్స్ " అని అడుగుతుంటే  ముక్కూ ముఖం తెలియని మగవాళ్ళు సైతం లక్షలాదిగా లైకులు మీద లైకులు ఇస్తుంటే ఇక ఆ ఫొటో పెట్టిన ఆడపిల్లల ఆనందానికి అంతే ఉండదు అనుకుంటా . ఇక అలా లైకులు పెట్టె వారిలో...

భర్త ప్రవర్తన తప్పు అన్నందుకు , భార్యకు పెద్దమనిషికి అక్రమ సంబందం అంటగట్టిన "అనుమానపు పిశాచి "

Image
                                                                                  నేను ఇంతకు ముందు ఇదే బ్లాగులో కొన్ని టపాలు లో అనుమానపు మొగుళ్ళు గురించి ప్రస్తావించడం జరిగింది . మొన్నీ మద్యనే   "శీలం" విషయంలో మన పెద్దలు స్త్రీలకే ఎందుకు ఎక్కువ అంక్షలు విదించారో కొండయ్య కేసు వలన అర్దమవుతుంది !  అనే టపా పెట్టడం జరిగింది . అందులో అనుమానం జబ్బుతో  ఒక భర్త ఎంత దారుణానికి ఒడిగట్టాడో అర్దమవుతుంది . తన భార్యా పిల్లలను పరమ కిరాతకంగా చంపి , పైపెచ్చు తన పాప విముక్తి కోసం కాశికి వెళ్ళాడు. ఇలా భర్త క్రిమినల్ గా మారడానికి అతనిలో ఉన్న "అనుమానం" అనే జబ్బు. ఈ జబ్బు ఎంతకు తెగిడిస్తుందో ఒక వాస్తవ ఉదంతం ద్వారా తెలియ చేస్తాను.   నాకు తెలిసిన భార్యా భర్తలు ఉన్నారు. వారిది నిజంగా అపురూపమైన జంట . అది ఒకప్పటి మాట! కాని అదే జంట, ముప్పై ఏండ్ల పాటు కలసి కాపురం చేసి...