కట్టుకున్న మొగుడ్ని కాదని , కన్నపిల్లల్ని వద్దనుకొని వెళ్ళిన ఆమె, చివరకు నగ్నంగా వీదుల్లొ ఎందుకు పరుగులు పెట్టాల్సి వచ్చింది ?!!!
మొన్నీ మద్య ఒంగోలులో ఒక సంఘటణ జరిగింది . ప్యామిలీస్ ఉండె కాలనిలోని ఆ ఇంట్లోనుంచి ఒకావిడా నగ్నంగా పరుగులు పెడుతూ వీదిలోకి వచ్చింది . దానితో స్టన్ అయిన అక్కడి మహిళలు కొంతమంది ఆమెను దగ్గరకు తీసుకుని , ఓదార్చి విషయం కనుకుంటే ఆమె చెప్పిన కఠిన నిజాలు వారిని నిలువెల్లా వణికించాయి అట. ఆమె ఏ ఇంట్లో నుంచి నగ్నంగా బయటకు వచ్చిందో ,ఆ ఇల్లు , పక్కా బ్రోతల్ హౌస్ అట. కాలనిలోని వారెవరికీ అనుమానం రాకుండా , పిల్లా జెల్ల తో కాపురాలు చేస్తున్నట్లు నటించే ఆ ఇంటి వారు నిజానికి వ్యభిచార గృహ నిర్వాహకులు అట. వేరే ప్రాంతాలు నుండి అమ్మాయిలని రప్పించి , విటుల కోరికలు తీరుస్తూ , డబ్బు సంపాదిస్తున్న వారు, తమ నీచ వ్యాపారానికి ప్యామిలీ లు ఉండె కాలనీ ఎందుకు ఎంచుకున్నారు అంటె "పోలిస్ రైడ్" లు లేకుండా చూసుకోవడానికే అట!....