ఇప్పట్టి దాక "నిత్యానందిని " అయిన రంజిత ఇక నుంచి "మాతా ఆనందమయి " అట!.
ఆశ్రమం అంటే అర్దం మారిపోయిన రోజులివి. హిందూ తాత్విక దృక్పదం లో ఆశ్రమ అంటే దశ అని అర్దం. ప్రతి వ్యక్తి జీవితం లో నాలుగు దశ లు ఉంటాయని ఆ యా దశలలో నిర్వర్తించిన బాద్యతలు గురించి "మను ధర్మ" శాస్త్రం లో విపులంగా చెప్పబడింది. దాని ప్రకారం హిందువు అయిన ప్రతి ఒక్కరు 4 ఆశ్రమం లలో అంటే 4జీవన దశలో ఏదో ఒక ఆశ్రమం లో ఉన్న వారే. అలాగే "సంసారి కాని వారికి సన్యాసి అయ్యే అర్హత లేదు " దీని గురించి వివరం గా తెలుసుకోవాలంటే ( కోర్కేలు లేని సంసారి, కోర్కెలు ఉన్న సన్యాసి, ఇద్దరూ "హిందుత్వ"కు దూరంగా ఉన్న వారే. http://ssmanavu.blogspot.in/2013/07/blog-post_18.html ని క్లిక్ చేసి చూడండి) అయితే ఈ కలి కాలం లో అన్నీ మారినట్లే ఆశ్రమ విదానాలు మారాయి . ఆశ్రమం అంటే పెండ్లి కాని సన్యాసులు ఉండే బోగలాలస మందిరాలు అనే అర్దం వచ్చేలా కొందరి వ్యవహార శైలి ఉంది. ఆ మద్య మీడియాలలో సంచలన వార్తలు కు కేంద్ర బిందువులు అయిన బెంగలోర్ లోని నిత్యానందుని ఆశ్రమం , అందులో తమిళ నటి రంజిత భక్తీ పారవశ్యం , ఇవ్వన్నీ సాంప్రదాయా హిం