'కామ రూపిణి" దెబ్బకు కనుమరుగవుతున్న కామ రాజులు

                                                                         

                                                   జేబు నిండా డబ్బుంది,

                                                     ఒంటి నిండా దమ్ముంది,

                                                           హా..హ,,హా,,

అంటూ ఒక సినిమాలో డ్రైవర్ పాత్రదారి అయిన హీరో రోడ్డు సైడ్ రమణితో కలసి పాడే పాట ఇది.

వయసులో ఉన్నప్పుడు,కన్ను మిన్ను కానక, కుటుంబ కట్టుబాట్లు,సమాజ కట్టుబాట్లు కాలదన్ని,మా ఇష్టం మాది అని స్వేచ్చా శ్రుంగారం కోసం వెంపర్లాడే మగ మహా రాజులను హడలెత్తిస్తున్న ఏకైక ప్రక్రుతి  ప్రసాదిత టెర్మినేటర్ "ఎయిడ్స్" .

 మనకు చిన్న తనంలో "ఆటలమ్మ" అనే వ్యాది వస్తే మన పెద్దవాళ్లు  అది అమ్మ తల్లి ఆగ్రహం అని దానికి ఇంగ్లిష్ మందులు వాడ రాదని చెపుతూ, వారం రోజులు పాటు వేపాకు  ఒంటి నిండా కప్పి చివరి రోజు వేపాకు స్త్నానం  చేయించే వారు.ఈ వారం రోజులు చాలా జాగ్రత్తగా చూసుకునే వారు,

         ఇదంతా ఎందుకు చెపుతున్నాను అంటే , మన పెద్దలు కొన్ని రుగ్మతలను దేవతా అగ్రహాలుగా బావించే వారు.కాని మనలో విజ్ఞానం   పెరిగిన తర్వాత రోజుకొక కొత్త జబ్బు వస్తూ, రక రకాల మందులు తో కూడిన వైద్య ప్రక్రియలకు మన శరీరాన్ని గురి చెయ్యడం వలన ఏ రోగానికి ఏ దేవత పేరు పెట్టాలో తెలియక ,అన్ని డాక్టర్ దేవుడికే వదిలేశాం,

   అయితే ఈ డాక్టర్ దేవుళ్లకు అర్థం కానివి, అర్థమైనా చికిస్త కు మందులు లేని  జబ్బులు ఎణ్ణో పుట్టుకొస్తున్నాయి. వాటికి మందులు కనిపెట్టే లొపు కొంత మంది బారం భూమికి తగ్గి పోతుంది.అసలు నాకొక అనుమానం ఏమిటంటే మన ద్వారా ప్రక్రుతికి కలుగుతున్న ప్రమాదాని ముందుగానే పసికట్టి ప్రక్రుతి  దేవ తలు తీసుకుంటున్న నివారణ చర్యలలో భాగమే ఈ కొత్త కొత్త రోగాలు(నాకంతగా సైన్స్ తెలియదు కాబట్టి అలా ఊహిస్తాను అన్న మాట).
 అలా ప్రక్రుతి మాత స్రుష్టించిన మహా టేర్మినేటరే ఈ "కామ రూపిణి", అదేనండి ఎయిడ్స్ కి నేను  పెట్టిన పేరు.

                                     పెద్దలు ఎంతమంది చెప్పిన వినని ధీరులు,ఇంట్లో వాళ్లని లెక్క చెయ్య కుండా  వీది రంకుకు అలవాటు పడిన వాళ్ల గుండెల్లో సింహ స్వప్నం ఈ కామ రూపిని.పాపం విచార కరమైన  విషయం ఏమిటంటే ఈ పాపం వీరినే కాదూ మొత్తం కుటుంబాన్ని నాశనం చేస్తుంది. అందుకే పెద్ద వాళ్ళ పాపం పిల్లలను వేదిస్తుంది అనేది. అయినా వ్యక్తిగత సెక్స్ స్వేచ్చవాదం కేవలం వ్యక్తులను మాత్రమే కాకుండా మొత్తం కుటుంబాన్ని తద్వారా సమాజాన్ని నాశనం చేస్తుంటే వీరి మీద కొన్ని కటిన నిబందనలు కూడిన చర్యలు గూర్చి ప్రభుత్వాలు ఎందుకు ఆలో చించటం లేదు?  పై పెచ్చు" నవ్వి పోదురు గాక నా కెమిటీ సిగ్గు"అన్నట్టు " బాబూ కంత్రీ పని చేస్తె చేసావు గాని,కాస్త కండొమే వాడి చెయ్యి నాయనా" అని రోగ్స్ ని బుజ్జగిస్తుంది. అవసరమైతే ఫ్రీగా వాటిని సరఫరా చెయ్యడానికి సిద్దం అంటుంది.అసలు మూల కారణమైన పౌరుల నైతిక ప్రవర్తనను నియంత్రిచుకునేలా యెందుకు చర్యలు చేపట్టరో అర్థం కాదు. రాజకీయ సంక్షొభం వస్తే ఎమర్జెన్సి విదించినట్లు కొన్ని నియంత్రణా చర్యలు వ్యభి చార విచ్చవిడి తనం మీద ఎందుకు చేపట్టదు?వీటిని అరికట్టడం కోసం తక్షణ  కటిన చర్యలు అవసరం. లేకుంటే పాపాత్ములతో పాటు అమాయక కుటుంభ సబ్యులు బలి కాక తప్పదు.

                                                (27/10/2012 post republished )
                 

Comments

Popular Posts

సెక్స్ కోసం 17 యేండ్ల విద్యార్ధిని వశ పరచుకుని , 40 యేండ్ల మొగుడిని చంపించిన లేడి టిచర్ !

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

మరిది పెండ్లిలో వదిన ముద్దు పెట్టినందుకు , మరిది పెళ్లి మటాష్ అయి , బందువులంతా బాదుకున్నారట!

15యేండ్ల అమ్మాయి పొందు కోసం , పెళ్ళానికి విడాకులు ఇచ్చేస్తాను అన్న "పాస్టర్ "!.

స్త్రీ స్వేచ్చా , స్త్రీ స్వేచ్చా , ఎంతవరకు వెళ్ళావు అంటే "కొడుకు వయసున్న వాడితో కడుపు తెచ్చుకునే దాకా" అన్నట్లు ఉంది ఈ 'అతి'వ చేసిన పని !!?

"గోపాలకుడు " ను కాదని "గొర్రె పాలకుడు "బిరుదు ధరించిన "కంచ ఐలయ్య షెప్పర్డ్ " చెప్పే ఐడియాలజీ వలన ఎవరికీ లాభం ??

సంతానం కోసం సన్నాసి బాబాలతో ఇలాంటి పనులు చేయించుకోవడం ఏమిటి చండాలంగా?

స్త్రీ ని నగ్నంగా చూపించటం అశ్లీలం కాదన్న సుప్రీం కోర్టు

తమ్ముడ్ని పెండ్లాడి, అన్న మీద మనసు పడితే చివరకు జరిగేది ఇదే!.

తాకట్టు పెట్టిన "తాడు" ను విడిపించి కాపురం కాపాడమంటే, బావను చంపి అక్క "తాడు"నే తెంచిన తమ్ముడు!