N.T.R. గారిని "హిందూ జీవన విదానానికి" దూరం చేసిందెవరు?                                                                                 

N.T.R . స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. కృషికి ,పట్టుదల ,క్రమబద్ద జీవనానికి మరో పేరు .ఒకప్పుడు  బ్రతుకు తెరువు కోసం విజయవాడలో పాలు అమ్ముకున్న పిల్లవాడు, బవిష్యత్ లో అతను  స్తాపించిన పార్టి అధ్వర్యంలోనే  ,అదే విజయవాడ సమీపంలో నూతన తెలుగు రాజదాని నిర్మాణం జరుగుతుందని  ఎవరైనా ఉహించారా ! నెవ్వర్! . శాతవాహనులు , కాకతీయులు , తర్వాత తెలుగు వారికి మరో నూతన రాజధాని నిర్మించి చరిత్ర పుటల్లో నిలిచి పోయే అదృష్టం అయన స్తాపించిన పార్టికి మరియు అయన కుటుంబ సబ్యులకు దక్కబోతుంది  అంటే అది అయన కారణ జన్ముడు కావడం వలననే అని చెప్పక తప్పదు .తెలుగు వారంటే డిల్లి పాలకుల అడుగులు మడుగులు ఒత్తే వారని భారత జాతి అనుకుంటున్న వేళ ,  తెలుగు వారి అత్మాభిమాన్నాన్ని ,పౌరుషాన్ని భారత జాతికి తెలియచెప్పిన ఆదునిక 'రాజర్షి ' అయన  . ప్రతి తెలుగువాడు స్మరించు కో తగ్గ వ్యక్తీ .  ఈ రోజు అయన గారి వర్దంతి. అందుకే ఈ టపా అయన స్మరణలో బాగం గా ..... 

 నిజంగా NTR గారి క్రమబద్ద మైన జీవన సరళి గమనించిన వారికి అయన నిండు నూరేళ్ళు బ్రతాకాల్సిన వ్యక్తీ అనిపిస్తుంది . అలాగే అయన జీవన విదానం నిజమైన 'హిందూ 'జీవన విదానం లాగా 4 ఆశ్రమాలు దాటి పరిపూర్ణ o కావాల్సి ఉంది . కాని అలా జరుగలేదు . దానికి కారణం ఎవరు ?N.T.R. గారిని "హిందూ జీవన విదానానికి" దూరం చేసిందెవరు?అది తెలుసుకోవాలంటే క్రింది లింక్ ను క్లిక్ చెయ్యండి . 

Comments

Popular Posts

సెక్స్ కోసం 17 యేండ్ల విద్యార్ధిని వశ పరచుకుని , 40 యేండ్ల మొగుడిని చంపించిన లేడి టిచర్ !

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

స్త్రీ స్వేచ్చా , స్త్రీ స్వేచ్చా , ఎంతవరకు వెళ్ళావు అంటే "కొడుకు వయసున్న వాడితో కడుపు తెచ్చుకునే దాకా" అన్నట్లు ఉంది ఈ 'అతి'వ చేసిన పని !!?

మరిది పెండ్లిలో వదిన ముద్దు పెట్టినందుకు , మరిది పెళ్లి మటాష్ అయి , బందువులంతా బాదుకున్నారట!

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

మొదట్లో స్త్రీలను పూజించమన్న "మనువాదం " ప్రక్షిప్తమవడానికి, "బడ్డు బైరాగి వాదం " కారణం కాదా ?

ఇంగ్లీష్ దుస్తులు వేసుకుని "Happy New Year " అంటే , కన్నడ కేకలు వేస్తూ వెంటపడి వేధించారు అట !

"గోపాలకుడు " ను కాదని "గొర్రె పాలకుడు "బిరుదు ధరించిన "కంచ ఐలయ్య షెప్పర్డ్ " చెప్పే ఐడియాలజీ వలన ఎవరికీ లాభం ??

సాయిబాబా భక్తులకి ,స్వరూపానంద స్వామికి మధ్య గొడవలకు కారణమైన "ఆంధ్రప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయ చట్టం 1987 ".