6 సార్లు కూతురిని అమ్మిన అడ్డాల తండ్రి అక్బర్ !!

                                                                       

                                       పైకి పెద్దమనిషిలా కనపడుతూ ,  ఘరానావాలా ల జీవిస్తూ ,  తన కూతురినే తన నీచమైన వ్యాపారానికి అమ్మకపు వస్తువులా ఉపయోగించుకున్న వ్యక్తీ ఉదంతం ఇది. భర్త చేసే వేదవ పనిని ఖండించకుండా , అతనికి సహకరించిన 3 భార్యల వాస్తవ కద ఇది.  అలా తనను ఒక కూతురిలా కాకపోయినా కనీసం ఒక ఆడపిల్లలా చూడలేని కసాయి తల్లి తండ్రులకు జన్మించిన పాపానికి 6 సార్లు అమ్మబడి , మతాచారం పేరుతో పరాయి మగవాళ్ళ చేతిలో అత్యాచారం కు గురి కాబడి, చివరకు తట్టుకోలేక తెగించి పోలిస్ స్టేషన్ కి పరుగెత్తి వెళ్లి వారి ఆసరా కోరిన నూర్జహాన్ వ్యదా భరిత గాద ఇది.

                            నిన్న నే రంగా రెడ్డి జిల్లా కోర్టు, 37 మంది స్త్రీల పై అత్యాచారాలకు పాల్పడ్డారని బావిస్తున్న 8 మంది నర రూప రా       క్షసులకు యావజ్జీవ కారాగార శిక్ష విదిస్తూ   ఒక సంచలన తీర్పు ఇచ్చింది.  మరి అదే సంవత్సరం స్నేక్ గ్యాంగ్ కంటే భయంకరమైన మనస్తత్వం కల  కన్న తండ్రి  రూపం లో ఉన్న ఇతగాడికి ఏ శిక్ష విదిస్తారో చూడాలి. హైదరాబాద్ కి చెందిన మహ్మద్ అక్బర్ అనే వ్యక్తి  బిస్మిల్లః పాన్ షాప్ కి  ఓనర్ . అతను ఏకంగా 3 భార్యలకు ముద్దుల మొగుడు. అందులో పెద్ద భార్యకి ఒక కొడుకు ..ఒక కూతురు. కూతురు నూర్జహాన్ కి 17 యెండ్లు. అందమైన అమ్మాయి. ఆ అందమే ఆమె పాలిట శాపమైంది . కంటికి రెప్పలా కాపాడాల్సిన తల్లితండ్రులే ఆమే అందాన్ని వీదుల్లో అమ్మడం ప్రారంబించారు. ఆమెను ముంబాయిలో 2 సార్లు, పూనె లో ఒక సారి , హైదరాబాద్ లో 2 సార్లు ధనవంతులైన షేక్ లకు  అమ్మి లక్షలు రూపాయలు తీసుకున్నారు . చివరకు హైదరాబాద్ లోనే ఒక సూడాన్ షేక్ కు నూర్జహాన్ ని అమ్మి అతని లైంగిక అవసరాలు తీర్చమని ఒత్తిడి చేస్తున్న  సందర్బం లో ఆమె ఎలాగో తప్పించుకుని వెళ్లి పోలీసులకు పిర్యాదు చేయడం తో అక్బర్ అండ్ కో దురాగతాలు వెలుగులోకి వచ్ఛాయి. అసలు ఇలా 6 సార్లు ఒక అమ్మాయిని ఎలా అమ్మగాలిగారు అంటె వారి మతాచారం లో ఉన్న ఒక చిన్న లొసుగు . అదేమిటో పూర్తిగా తెలుసుకోవాలంటే ఈ   "వన్ మంత్ వైఫ్" కావాలా ? హైదరాబాద్ రండి! ని క్లిక్ చేసి చూడగలరు.

   పోలిసులు కేసు నమోదు చేసి అక్బర్ ను , నూర్జహాన్ పిన్నిని వారికి సహకరించిన  మరో ఇద్దరు స్త్రీల మీద కేసులు పెట్టి కట కటాల్లోకి నెట్టారు. స్నేక్ గ్యాంగ్ మీద కేసు పెట్టిన 2014 లోనే ఈ కేసూ వెలుగులోకి వచ్చింది. ఇంకా పెండింగ్ లో ఉన్నట్లు ఉంది. మరి వీరికి ఏ శిక్షలు పడతాయో వేచి చూడాలి. తన తల్లి తండ్రులు చేసిన ఘోర కృత్యాన్ని నూర్జహాన్ మాటల్లొనే వినడానికి క్రింది విడియోను క్లిక్ చేసి చూడండి. నూర్జహాన్ దైర్యం చేసి బయటకు వచ్చింది కాబట్టి ఐ అకృత్యం వెలుగులోకి వచ్చింది. ఇంకా వెలుగులోకి రానివి కో కొల్లలు. ఇప్పటికైనా ఇలాంటి పాపాత్ములు తల్లి తండ్రులు ఉన్న ఆడపిల్లలు దైర్యంగా ముందుకు వస్తే తప్పా మతాచారం ముసుగులో జరుగుతున్నా ఐ అత్యాచారాలకు అడ్డు కట్ట వేయడం సాద్యంకాదు .           

Comments

Popular Posts

విగ్రహారాధన వేస్ట్ అనే మౌలానా గారిని నిగ్రహం కోల్పోయేలా చేసిన "ముజ్ర ముద్దుగుమ్మ" !!

అమ్మా బాబులను కాదని , ఆటో డ్రైవర్ ని ప్రేమించినందుకు ఆ పిల్ల బ్రతుకు ఏమయిందో చూడండి !.

సంతానం కోసం సన్నాసి బాబాలతో ఇలాంటి పనులు చేయించుకోవడం ఏమిటి చండాలంగా?

ప్రేమించిన ప్రియురాలిని 'విధవ' ను చేయబోయి 'వెధవ' అయిన "ప్రేమ పూజారి"

పచ్చల దీప్తి ని హత్య చేసింది ఆమె తల్లి తండ్రులు కాదు!కాదు !కాదు!

"శీలం" విషయంలో మన పెద్దలు స్త్రీలకే ఎందుకు ఎక్కువ అంక్షలు విదించారో కొండయ్య కేసు వలన అర్దమవుతుంది !

"సింగిల్ పేరెంట్ సిస్టం " వలన భవిష్యత్ లో మగాళ్లు ఇలా "దున్నలు " లా పనికొస్తారు తప్పా ,మొగుళ్లుగా మాత్రం కాదు!.

సెక్స్ కోసం 17 యేండ్ల విద్యార్ధిని వశ పరచుకుని , 40 యేండ్ల మొగుడిని చంపించిన లేడి టిచర్ !

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

విదేశీ డేటింగ్ సంస్కృతీ కి బలి అయి బావురుమంటున్న స్వదేశీ కన్నెపిల్లలు !.