"వన్ మంత్ వైఫ్" కావాలా ? హైదరాబాద్ రండి!





                "రంకు నేర్చినోడు బొంకు నేర్వకపోతే" రచ్చ, రచ్చే! అన్నట్లు ఉంది హైదరాబాదులో కొంతమంది  తల్లితండ్రులు, విదేశి షేక్ ల  పరిస్తితి. తమ ఆడ పిల్లల్ని బడా బాబులకు తార్చేందుకు వారు ఎన్నుకున్న విదానం చూస్తే ఒళ్ళంతా కంపరం పుడుతుంది. మనకు పెండ్లి అంటే అలౌకిక బందం. కాని కొన్ని మతాచారాల ప్రకారం అది "కాంట్రాక్ట్" మాత్రమే. అంటే తమ ఇచ్చాను సారం(అదీ మగవాళ్ళు మాత్రమే సుమా}, విడాకులు ఇవ్వవచ్చు. ఇటువంటి సౌలబ్యం ఉన్నా పాపం మన దేశం లో ఉన్న వారెవ్వరూ బార్యలను విడనాడక, కల కాలం వారితోనే సంసారం చేస్తూ, బారతీయ వివాహ వ్యవస్త గౌరవాన్ని కాపాడుతున్నారు మెజార్టీ ముసల్మానులు .

  కాని ఆ మతం లో ఉన్న ఆ ఒక్క లొసుగుని అడ్డం పెట్టుకుని, కొంతమంది హైద్రబాదీయులు తమ ఆడ పిల్లల్ని, విదేశి సేట్లకు ఇచ్చి పెళ్లి చేస్తే, ఆ సేట్లు నెల రోజులు వారితో గడిపి, చివరకు విడాకులు ఇచ్చి వెళుతున్నారట. ఇటు వంటి విదానం సాక్షాత్తు మన రాజదాని  లో జరుగుతుంటే, ఏమి చెయ్యలేని స్తితిలో అటు ప్రబుత్వం, ఇటు ఆ మత పెద్దలు ఉన్నారా? లేకుంటే ఇది మన సంస్క్రుతిలో బాగమేనని మురిసి పోతున్నారా?లేక "సెక్స్ టూరిజం" లో బాగంగా దీనికి నిదులు కేటాయించి ప్రోత్సాహిస్తున్నారా? సిగ్గుపడండి పాలకులారా!సిగ్గుపడండి! ఒక పక్క విచ్చలవిడి "పబ్బుల"  సంస్క్రుతి, మరొక పక్క  మత సాంప్రదాయ ముసుగులో ఇటువంటి వెర్రి మొర్రి చేష్టలు మన రాజదాని గౌరవాన్ని మంట గలుపుతున్నాయి.
                                                                       

 
                దీని గురించి  "టెలిగ్రాప్" లో ప్రచురించిన  ఆర్టికిల్ లో ఉదహరించిన  . బాదితురాలు అయిన నౌషీన్ తొబస్సం చెప్పిన దాని ప్రకారం హైదరాబాద్ కి చెందిన లోకల్ ఏజెంట్స్ , ప్రభుత్వం చే నియమితులైన ఖాజీలు కొందరు ముస్లిం కుటుంబాలలో ఉన్న పేద తల్లితండ్రులను  ను డబ్బు ఆశ చూపి వారి మైనర్ ఆడపిల్లలను , డబ్బున్న విదేశి షేక్ లకు వ్యభిచారం కోసం నియోగిస్తున్నారు. అయితే ఇస్లాం మతాచారం ప్రకారం  వ్యభిచారం నేరం కాబట్టి , నిఖా అంటే ఆ షేక్ కి , ఈ  అబాగ్య్రాలైన ఆడపిల్లలకి పెండ్లి చేసి నట్లు తంతు నిర్వహిస్తారు.  , ఆ షేక్ హైదరాబాద్ లో ఉండే నెల రోజులు ఈ  అమ్మాయిలు  ఆ షేక్ కి లైంగిక అవసరాలు తీర్చే బానిసలుగా వ్యవహరిస్తారు. ఆ తర్వాత "తలాక్ " "తలాక్ " అని తలాక్ నామా రాయించి ఆ అమ్మాయికి విడాకులు తంతు లాంటిది కూడా నిర్వహిస్తారు. అలా  ఆ షేక్ అనందానుభుతులతో తన సెక్స్  టూరిజం ముగించుకుని తన దేశానికి వెళ్లి పోతాడు. ఇలాంటి లత్కోరి పని తమ దేశాలలో చేయాలి అంటే ఎక్కువ డాలర్లు చెల్లించాలి అంట. అదీ కాకుండా అక్కడ అమ్మాయిల కొరత ఒకటి. అదే హైదరాబాద్ లో కేవలం 1250 డాలర్లు ( Rs 1,00,000) ఇస్తే చాలు నెల రోజులు అందమైన ప్రెష్ అమ్మాయిలూ తో ఎంజాయే ఎంజాయి. అలా ఒకే సమయం లో 4, 5 అమ్మాయిలను ఎంగేజ్ చేసుకుని ఎంజాయి మెంట్ చేస్తారట.

          నౌషిన్ విషయం లో జరిగింది అదే . లేడీ బ్రోకర్  ఒకామె నొఉషీన్ ను వెంటబెట్టుకుని ఒక హోటల్ కి వెళ్లేసరికి అక్కడా ఇంకొక 3 అమ్మాయిలూ ఉన్నారు.  వచ్చిన 44 యేండ్ల షేక్ వీరిని చూసి ఓ.కే చేసాక ఒక్కొకరికి 1,00, 000 ఇండియన్ కరెన్సీ ఇవ్వగా , అందులో 70 వేలు అమ్మాయిల తల్లి తండ్రులకు, 5,000 రూపాయిలు ఖాజీకి, 5000 రూపాయిలు ఉర్దూ ట్రాన్స్లేటార్కి ఇచ్చి మిగిలిన 20,000 ఆ లేడీ బ్రోకర్ తీసుకుందట. అక్కడ నిఖా తంతు అయ్యాక నొఉశీన్ ఇంటికి వచ్చిన షేక్ తనతో సెక్స్ లో పాల్గొనమని బలవంతపెడితే అందుకు ఆ అమ్మాయి ఒప్పుకోలేదు. దానితో ఆమె తల్లి తండ్రులు కూడా పోర్స్ చేసే సరికి ఆ అమ్మాయి పారి పోయి పోలిస్స్టేషన్ లో కేసు పెడితే పోలిసులు వచ్చి షేక్ ని, ఖాజీని , లేడి బ్రోకర్ని అరెస్ట్ చేసి లోపల వేసారు. అమ్మాయి తల్లితండ్రులు పరారు అయ్యారు.

     ఒక అంచనా ప్రకారం ఒక్క హైదరాబాద్ లోనే 30, 40 ఇలాంటి బోగస్ పెండ్లిళ్ళు జరుగుతున్నాయి. ఒక్కప్పుడు  ముత్యాలకు  ప్రసిద్ది గాంచిన హైదరాబాద్ నగరం ఇప్పుడు విదేశి షేక్ లకు సెక్స్ టూరిజం అడ్డా గా మారిపోయింది. వారి ద్రుష్టిలో హైదరాబాద్ అంటే పడుచు పిల్లలు దొరికే పక్కా  వ్యభిచార అడ్డా! డబ్బు మదం తో ఇస్లాం సూత్రాలను టెక్నికల్ గా పాటిస్తున్నామని బ్రమిస్తూ , ఆడపిల్లలను తమ కామత్రుష్ణకు బలి చేస్తున్నఆ షేక్ గాళ్ళను అల్లా కూడా క్షమించడు కాక క్షమించడు.

ఆర్టికిల్ పూర్తి పాఠం చూడండి

 Campaigners for Muslim women's rights said while short term 'contract marriages' are illegal in India and forbidden in Islam, they are increasing in Hyderabad, in southern India, where wealthy foreigners, local agents and 'Qazis' – government-appointed Muslim priests – are exploiting poverty among the city's Muslim families.
The victim, Nausheen Tobassum, revealed the scale of the problem when she escaped from her home last month after her parents pressurised her to consummate a forced marriage to a middle aged Sudanese man who had paid around £1,200 for her to be his 'wife' for four weeks.
She told police she had been taken by her aunt to a hotel where she and three other teenage girls were introduced to a Sudanese oil company executive. The 'groom', Usama Ibrahim Mohammed, 44 and married with two children in Khartoum, later arrived at her home where a Qazi performed a wedding ceremony.
According to Inspector Vijay Kumar he had paid 100,000 Rupees (around £1,200) to the girl's aunt Mumtaz Begum, who in turn paid 70,000 Rupees to her parents, 5,000 Rupees to the Qazi, 5,000 Rupees to an Urdu translator and kept 20,000 Rupees herself. The wedding certificate came with a 'Talaknama' which fixed the terms of the divorce at the end of the groom's holiday.
"The next day he came to the house of the victim girl and asked her to participate in sex but she refused. She is a young girl and the groom is older than her father," Inspector Kumar told The Telegraph.
Her parents reassured him they would persuade their daughter and told her she would be punished if she did not. Instead she ran out of their tiny one room home in Hyderabad's Moghulpuri neighbourhood and was rescued by a police patrol. The police arrested the groom, the victim's aunt and the Qazi, and issued a warrant for her parents' arrest – Nausheen is a minor under Indian law and cannot marry until she reaches 18. Her parents are now in hiding but will be charged with arranging a child marriage, 'outraging the modesty' of a woman, and criminal conspiracy.
Inspector Kumar said there are dozens of illegal short term contract marriages in the city, and that the Sudanese man they arrested had come to Hyderabad after a friend in Khartoum told him he had taken a '40 day wife' during an earlier visit.
"If a Sudanese wants to have sex, he has to pay three times more [in Sudan] because there are far fewer girls there, or he takes a second wife. In India the girls are coming for a cheaper rate and they are beautiful. Even if they are only staying for a few days they are doing this kind of illegal marriages for sex," he said.
He said the visitors want to marry because they believe prostitution is forbidden under Islam. Poor families agree to contract marriages because they have many daughters and cannot afford to pay for all their weddings.
Instead, they have a series of one-month contract 'marriages' to fund their own genuine wedding.
Shiraz Amina Khan of Hyderabad's Women and Child Welfare Society, said there were up to 15 'contract marriages' in the city every month and that the number is rising.
"They come to Hyderabad because it has maximum downtrodden families. Thirty to forty per cent of families are going for the option of contract marriages to relieve their poverty. It has to be stopped," she said.
Nausheen Tobassum, who is now living in a government home for girls said in an interview before she was placed in care, that she had filed a complaint to stop the same thing happening to other girls.
"I didn't know what was happening and I agreed in ignorance. They forced me. They changed my date of birth certificate and made a fake one, where I was shown as 24 years old. They exploit girls and that's why I went to police. I had to show courage to go to police against my parents. I don't want to go back to my home, I am scared," she said.    

Comments

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

ఒక కమ్యూనిస్టు"గార్లఒడ్డు లక్ష్మీనరసింహా స్వామి" భక్తుడిగా ఎందుకు మారాడు?( గార్లఒడ్డు శ్రీ లక్ష్మి నరసింహా స్వామీ దేవాలయ చరిత్ర )

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

మొగుడ్ని కొట్టి మొగసాల కెక్కడమంటే, ఇదే మరి !

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!