అమెరికాలోని స్త్రీ స్వేచ్చకు ప్రతీక అట, అమెరికా అధ్యక్ష అభ్యర్థి భార్య గారి ఈ నగ్నచిత్రాలు!!!

                                                                       


                                  హద్దులు లేని స్త్రీ స్వేచ్ఛ , కట్టడి లేని వ్యాపార వాదం తదనుగుణంగా వ్యవహరిస్తున్న ఆధునిక స్త్రీ స్వేచ్చా వాదం , మనిషి నైతిక విలువలను ఎంతగా దిగజారుస్తున్నాయో కళ్ళకు కట్టినట్లు తెలుపుతుంది పై చిత్రం.ఇది మొన్ననే ప్రచురితమైన అమెరికాకు చెందిన న్యూ యార్క్ పోస్ట్ అనే సిటీ టాబ్లాయిడ్  కవర్ పేజీ . ఇది ఒక   స్త్రీ యొక్క నగ్నచిత్రమ్  . ఆమె ఎవరో ఊరుపేరు లేని అనామికురాలు కాదు . అమెరికాకు అధ్యక్షుడు కావాలని కలలు కంటున్న మరియు అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న డోనాల్డ్ ట్రాంప్ గారి ముద్దుల భార్య. ట్రాంప్ గారి మొదటి భార్య చనిపోతే , మెలానియా  అనే ఆవిడను 2005 లో పెండ్లి చేసుకున్నారు. ఆవిడగారే పై చిత్రం లో న్యూడ్ ఫొటోకు పోజులు ఇచ్చిన  మెలానియా ట్రాంప్ .  ఈ న్యూడ్ ఫోటో 1995 లో తీసినది అయినప్పటికీ , ప్రస్తుతం అమెరికాలో అధ్యక్ష పదవికి ఎన్నిక జరుగుతున్న సందర్భంగా , పోటీలో ఉన్న ట్రంప్ గారి ప్రతిష్ట పెంచడానికో లేక దిగజార్చడానికో "న్యూ యార్క్ పోస్ట్ " అనే టాబ్లాయిడ్ లో ట్రాంప్ గారి భార్య నగ్న చిత్రాలను వాడుకున్నారు
                                                                     


                                        ట్రంప్ గారు మెలానియా గారిని వివాహమాడక ముందు మోడలింగ్ చేసేది . అందులో భాగంగానే 1995 లో తాను 25 సంవత్సరాల యువతిగా ఉన్నప్పుడు న్యూడ్ గా మోడలింగ్ చేసిందట . ఆమె న్యూడ్ ఫోటోలను  అలెగ్జాండర్ డి బసవిల్లే  అనే ఫోటో గ్రాఫర్ కొన్ని మ్యాగజిన్ ల కోసం  మెలానియా గారి అందమైన నగ్న శరీరాన్ని వివిధ భంగిమల్లో ఫొటోలు తీసాడుట. అందులో పూర్తీ నగ్న చిత్రాలే కాక , లెస్బియన్ ల  ఫొటోలు కూడా ఉన్నాయి . సరే అప్పట్లో ఆమె మామూలు మోడల్ కాబట్టి ఆమె న్యూడ్ ఫొటోలకు మామూలు మోడల్ ఫొటోలకు ఉండే క్రేజే ఉండొచ్చు. కానీ 2005 తర్వాత ఆమె ట్రంప్ గారిని వివాహమాడి  మేలనియా ట్రాంప్ గా  మారింది. సదరు ట్రంప్ గారు అధ్యక్ష పదవికి పోటీలో ఉన్న ప్రముఖుడు . ఇలాంటి తరుణం లో ఒక సిటీ టాబ్లాయిడ్ లో మెలానియా గారి పూర్వపు నగ్న చిత్రాలు  You've never seen a potential first lady like this! (ఇలాంటి శక్తివంతమైన అమెరికా ఫస్ట్ లేడి ని మీరెప్పుడు చూచి ఉండరు )      అనే  శీర్షిక తో ప్రచురించారు అంటే , అది అమెరికాలో పత్రికలకు ఉన్న ప్రజాస్వామ్య స్వేచ్ఛ అనుకోవాలా ? లేకా ఆ దేశం లో ఉన్న స్త్రీ స్వేచ్చకీ గుర్తు అనుకోవాలా ? 

            అమెరికాలో సామాన్య ప్రజలు ఏమనుకుంటున్నారో కానీ , మెలానియా  న్యూడ్ ఫొటోలు తీసిన ఫొటోగ్రాప ర్ మాత్రం ఇలా ఆన్నాడు 
                                                                     

                       

                       ." But Melania seemed very comfortable with the whole thing, and she was very professional," De Basseville said the photos "show the beauty and the freedom of the woman, and I am very proud of these pictures because they celebrate Melania's beauty".
 మెలానియా నగ్నంగా నా ముందు పోజులు ఇస్తున్నప్పుడు ఏ మాత్రం ఇబ్బందికి గాని , అసౌకర్యానికి గాని గురి కాలేదు. ఇది ఆమెకు వృత్తి పట్ల ఉన్న నిబద్ధతను తెలియ చేస్తోంది. సదరు నగ్న చిత్రాలు స్త్రీ యొక్క అందాన్నిమాత్రమే కాక ఆమె లోని  స్వేచ్చా భావాన్ని కూడా ప్రతిబింబిస్తున్నాయి . ఈ నగ్నచిత్రాలు తీయడం నాకెంతో గర్వకారణం ఎందుకంటే అందరూ మెలానియా అందాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు."
(అవును మరి. ఇలా ఆడవాళ్ళ అందాలను సెలబ్రేట్ చేసుకోవడానికేగా  హద్దులు లేని ఆధునిక స్త్రీ స్వేచ్చావాదం ఉపయోగపడుతుంది.) 

   ప్రపంచానికే పెద్దన్న అని అందరూ అనుకునే అమెరికా అధ్యక్ష ఎన్నికల సందర్భంగా , ఇద్దరు పోటీ పడుతున్న తరుణం లో అందులో ఒక అభ్యర్థి భార్య తాలూకు పూర్వపు  నగ్న చిత్రాలను ప్రచురించడం , అవి స్త్రీ స్వేచ్ఛకు ప్రతీకలు అనడం దారుణం . సదరు నగ్న చిత్రాల పబ్లిష్ చేయడం వెనుకాల ఎవరు ఉన్నారో తెలియదు. ఇది ఎవరికీ ఉపయోగపడుతుందో తెలియనప్పటికీ , ఘనత వహించిన అగ్రరాజ్యం ఎన్నికలలో లబ్ది పొందటానికి , అధ్యక్ష బరిలో ఉన్న భార్య నగ్నచిత్రాలను నిసిగ్గుగా ప్రచురించడం స్త్రీ జాతికే మాయని మచ్చ. ఇలా నగ్నంగా ఫొటోలు దిగడం స్త్రీ స్వేచ్చలో భాగం అని చేప్పడం, అంతకంటే సిగ్గు చేటైనా విషయం మరోకటి లేదు. 

      బహుశా ఇలాంటి స్వేచ్ఛ కోసమే ఆధునిక స్త్రీ వాదాలు ఆరాటపడుతూ ,  స్త్రీలకు సమాన  గౌరవ, ప్రతిష్ట కావాలనే సంస్కరణాత్మక  సాంప్రదాయ  వాదాలను  నిరసిస్తుంటే , అట్టి ఆధునిక వాదాలను  తీవ్రంగా ఖండించవలసిందే . అది అమెరికాలో కాబట్టి జరిగింది , ఇండియాలో అలా జరుగదు అని అనుకోవడానికి వీలు లేదు. ఎందుకంటే, ఆదిమ సమాజాలలో మన గతాన్ని , అభివ్రుది చెందాయి అని చెప్పబడుతున్న సమాజాలలో  మన  భవిష్యత్ ను చూస్తూ , మనమెలా ఉండాలో నిర్ణయించుకోవడం లోనే  మేధావుల విజ్ఞత ఉంటుంది కాబట్టి . 
  మెలానియా గారి నగ్న చిత్రాలు తీసిన ఫొటోగ్రాఫర్ గురించి తెలుసుకోవడానికి ఈ లింక్ ని   క్లిక్ చేయండి  


  

Comments

  1. మనువు గారు, క్లింటన్ కేష్ అనే డాక్యుమెంటరి ని విడుదల చేసిన వారం రోజులలోపే ఈ ఫోటొలు పేపర్లలో దర్శనమిచ్చాయి. ఇక్కడ గమనించవలసిందేమిటంటే హిల్లరి గారి అవినీతి భండారం ట్రంప్ కేంప్ బయటపెడితే, అవతలి కేంప్ వాళ్ళు ఈ ఫోటోల ను పేపర్లలో విడుదలచేశారు. ఫెమినిస్ట్ హిల్లరి అనుమతి లేకుండా ఈ పోటోలు పత్రికలకు లీక్ అవ్వగలవా? అధికారం,పోటి విషయం వచ్చే సరికి మహిళ అని కూడా చూడకుండా ఆ పోటోలను పత్రికలకు పంచిపెట్టారు.

    ‘They have a history of corruption’: Clinton Cash documentary author Peter Schweizer
    https://www.youtube.com/watch?v=YoTn3cHtXxQ

    CLINTON CASH OFFICIAL DOCUMENTARY
    https://www.youtube.com/watch?v=7LYRUOd_QoM

    అమెరికా అధికారపీఠానికి అతి సన్నిహితంగా రాజకీయాలను నడిపినహిలరి గారు ప్రపంచ వ్యాప్తంగా లెఫ్ట్ లిబరల్స్/ఫెమినిస్ట్ ల రాజపోషకురాలు. అదేమిటి కేపిటలిస్ట్ దేశమైన అమెరికా మోచేతి నీళ్ళను (డబ్బులను) , నీతినిజాయితిలకు చిరునామా అయినట్లు నటించే ప్రగతిశీల లెఫ్టిస్ట్ లు /ఫెమినిస్ట్ లు ఏమాత్రం సంకోచం లేకుండా తీసుకొని తింటారా? అంటే శుభ్రంగా తింటారనే సమాధానమే వస్తుంది.

    Please read my comments hari baabu blog
    http://harikaalam.blogspot.in/2016/04/blog-post_12.html

    "Obama quietly reverses Hillary’s ‘get Modi’ policy "


    ReplyDelete

Post a Comment

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

ఒక కమ్యూనిస్టు"గార్లఒడ్డు లక్ష్మీనరసింహా స్వామి" భక్తుడిగా ఎందుకు మారాడు?( గార్లఒడ్డు శ్రీ లక్ష్మి నరసింహా స్వామీ దేవాలయ చరిత్ర )

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

మొగుడ్ని కొట్టి మొగసాల కెక్కడమంటే, ఇదే మరి !

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!