ఎంత ఘోరం ! అమ్మాయిల మాదిరి ఆవులను కూడా కారులో కిడ్నాప్ చేస్తారా ఈ కసాయీలు !!!

                                                             


                                      అస్సలు నమ్మబుద్ది కావటం లేదు . ఇంత దారుణానికి తెగించిన మనుషులు ఈ  భూమి  మీద మన మధ్యనే ఉన్నారా? ఇలాంటి కసాయి వాళ్లు రాక్షస సంతతికి  కాక మరే సంతతికి చెందిన వారై ఉంటారు . ఇలాంటి  అకృత్యాలు చూస్తున్నప్పుడు మనిషి అన్న వాడికెవరికైనా ఒళ్ళు మండదా? అలా మండి ఏదైనా అన్నా , చేసినా  దేశ వ్యాప్తంగా గగ్గోలు !.

       ఈ  దేశం లో రక్షణ లేని ఆడపిల్లలను కారుల్లో ఇతర వాహనాల్లో బలవంతంగా తీసుకువెళ్లి పాడు చేసి చంపుతున్న కామాంధులు గురించి వింటున్నాం . అటువంటి వారికి అంగ చేదం చేసి పబ్లిక్ గా ఉరి వేసి చంపాలని కోరుకుంటున్నాం. ఈ  దేశం విధుల్లో ఇన్నాళ్లు  ఆడపిల్లల కు మాత్రమే రక్షణ లేదని అనుకుంటున్నాం . కానీ క్రింది వీడియో చూస్తుంటే ఆడపిల్లలకు మాత్రమే కాదు ఆవులకు కూడా రక్షణ లేదని యిట్టె అర్ధమవుతుంది. ఒక అబలని కిడ్నాప్ చేసి కామాంధులు ఎలా బలవంతంగా తీసుకెడతారో అచ్చం అదే మాదిరి ఒక అవును కూడా కారులో కి బలవంతంగా ఎక్కించి తీసుకు వెళ్లారు అంటే దానిని ఎలా అర్ధం చేసుకోవాలి. కేవలం గో మాంసంకోసమే  వారు అలా చేశారా? లేక ఇంకా ఏ అకృత్యమైనా ఆ మూగ ప్రాణులు మీద తలపెడుతున్నారా? ఇది చట్టప్రకారం గో చౌర్యం అవుతుందేమో కానీ , ధర్మప్రకారం మహా పాపం అవుతుంది.

                                                                   

 
                         ఆవులకు అయినా , అమాయకపు ఆడపిల్లలకు అయినా ఉసురు అనేది ఉంటుంది. వాళ్లపట్ల ముష్కరులు చేస్తున్న అకృత్యాలకు మూగగా రోదించే వారినుంచి ఉద్బవించే శక్తి పేరే ఉసురు. అది ప్రత్యక్షంగా ఎవరికీ కనపడకపోవచ్చు. కానీ అది ఎవరినో ఒకరిని ఆవహించి ఆ ముష్కరుల పీచమణిచేలా చేస్తోంది. అలా ఆ ఉసురు ఆవహించబట్టే గో రక్షకులు , దేశం లోఅకృత్యాలకు పాల్పడుతున్న గో భక్షక రాక్షసుల పని పడుతున్నారు. ఇలాంటి కసాయిలను తంతే తప్పేమిటని వీడియో పబ్లిష్ చేసిన గో సంరక్షక సంఘం వారు సమాజాన్ని ప్రశ్నిస్తున్నారు.

     ఇది ఏ అరబ్ కంట్రీ నో అయితే ఆడపిల్ల తలకోసినా , అవు తలకోసినా మనకు కూడా ఏమి అనిపించి ఉండకపోవచ్చు. కానీ గోవును హింసించిన కలిపురుషుణ్ణి నిలువరించిన  పరీక్షిత్ మహారాజు పుట్టిన దేశం కి  వారసులమైన మనకు మన కళ్ళ ఎదుట అవును హింసించినా , ఆడపిల్లను హింసించినా మనసు ఉరుకోదాయె . అలా చేసే వాడిని లాగిపెట్టి నాలుగు ఉతకాలనే అనిపిస్తుంది. ఆవు కనిపించినా , ఆడపిల్ల కనిపించినా వారిని హింసించాలనే నైజం వారిదయితే , వారిని కాపాడడానికి ఎంతకైనా తెగించే నైజం హిందువులది . అందుకే వారి నైజం వారు చూపిస్తే వీరి నైజం వీరు చూపిస్తున్నారు.  వాళ్ళను కంట్రోల్ చేయలేనంత కాలం వీళ్ళను కంట్రోల్లో ఉండమని చెప్పే నైతిక అర్హత ఎవరికీ లేదు .




                         

Comments

Popular Posts

సెక్స్ కోసం 17 యేండ్ల విద్యార్ధిని వశ పరచుకుని , 40 యేండ్ల మొగుడిని చంపించిన లేడి టిచర్ !

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

తమ్ముడ్ని పెండ్లాడి, అన్న మీద మనసు పడితే చివరకు జరిగేది ఇదే!.

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

తిరుమల దేవస్థానం వివాదాన్ని, కమ్మ ,బ్రాహ్మణ సామాజిక వర్గాల మధ్య జరిగే వివాదంగా చూడటం ఎంతవరకు సమంజసం?

మరిది పెండ్లిలో వదిన ముద్దు పెట్టినందుకు , మరిది పెళ్లి మటాష్ అయి , బందువులంతా బాదుకున్నారట!

స్త్రీ స్వేచ్చా , స్త్రీ స్వేచ్చా , ఎంతవరకు వెళ్ళావు అంటే "కొడుకు వయసున్న వాడితో కడుపు తెచ్చుకునే దాకా" అన్నట్లు ఉంది ఈ 'అతి'వ చేసిన పని !!?

ఒక కమ్యూనిస్టు"గార్లఒడ్డు లక్ష్మీనరసింహా స్వామి" భక్తుడిగా ఎందుకు మారాడు?( గార్లఒడ్డు శ్రీ లక్ష్మి నరసింహా స్వామీ దేవాలయ చరిత్ర )

బాయ్ ప్రెండ్ ఇంట్లో పడుకున్న 16 యేండ్ల అమ్మాయి కి , 30 మంది రేప్ చేసాక కాని మెలుకువ రాలేదట!!!?