స్త్రీ ని నగ్నంగా చూపించటం అశ్లీలం కాదన్న సుప్రీం కోర్టు


                                                       
                                          ఆమె ఒక సినిమా నటి . ఆతను టెన్నిస్ ప్లేయర్ . 1993 లో "స్తెర్న్' అనే జర్మన్ మేగజైన్ కోసం వీరిద్దరూ నగ్నంగా ఉన్న ఒక పోటో ని తీసి మాగజైన్ కవర్ గా ప్రచురించారు . దానినే తిరిగి ఇండియా లోని కలకత్తాకు చెందిన స్పోర్ట్స్ మాగజైన్ మరియు డైలీ పత్రికలు ఆర్టికిల్ ను పోటోలను రెపబ్లిష్  చేసారు . దాని మిద ఒక న్యాయవాది చేసిన కంప్లైంట్ మేరకు విచారణ జరిపిన స్తానిక కోర్టు మెజిస్ట్రేట్ కేసు నమోదుకు ఆదేసింఛి ప్రాసిక్యూషన్ చేపడితే దాని మిద సదరు పత్రికల వారు సుప్రింకోర్టు  దాక రావడం జరిగింది . చివరకు సుప్రీం కోర్టు వారు స్త్రీ నగ్న చిత్రం ప్రచురిo నంత మాత్రానా అశ్లిలం కాదు , దానివలన సామాన్య ప్రజల మనసులులొ సెక్స్ పూరితమైన తప్పుడు బావాలు ప్రేరేపించ బడితే తప్పా అది నేరం కాదు అని తీర్పు ఇవ్వడం జరిగింది . వివరాలు లోకి వెళితే

 తెల్ల జాతికి చెందినా ప్రముఖ టెన్నిస్ క్రీడాకారుడు బోరిస్ బెకర్ తన ఉడ్ బి నల్ల జాతి కి చెందిన మోడల్ బార్బరా ఫెల్తుస్ ని నగ్నంగా పట్టుకుని ఉన్న పోటొ ని స్వయంగా ఆమె తండ్రి పోటో తీసి జాతి విచక్షణ మిద రాసిన ఒక ఆర్టికిల్  కోసం జర్మన్ లోని "స్తెర్న్ " మగజైన్ లో ప్రచురించటం జరిగింది . దానిని చూసిన జర్మన్లకు మనసులు పాడయ్యయొ లేదో తెలియదు కాని ఇండియాలో మాత్రం పాడయ్యే ఉంటాయి . అందుకే దాని మిద కంప్లైంట్ ఇచ్చి ఉంటారు . కాని సుప్రిo కోర్టు వారు మాత్రం అది ఒక సందేశ పూర్వక కళా చిత్రం అని దానిని చూస్తె జాతి విచక్షణకు వ్యతిరేకంగా  వ్యక్తుల మద్య ఉన్న  ప్రేమ, అనురాగాలను  తెలుపుతుందని అని వ్యాఖ్యా నిస్తూ ప్రాసిక్యూషన్ ను క్వాష్ చేసింది . ఇలాంటి సీనులు చూసి మనసులు తప్పుడు బావాలతొ వికలం చెందడానికి మనం 1994 లో కాదు 2014 లో ఉన్నాం అని కూడా నొక్కి వక్కాణిoచింది.
                                                                           

                                 
                                                      కాబట్టి ఏదైనా ఒక స్త్రీ యొక్క  నగ్న లేక అర్ద నగ్న చిత్రాలు పబ్లిక్ గా ప్రచురించటం     Indecent Representation of Women (Prohibition) Act, 1986.క్రింద కాని లేక I.P.C   క్రింద కాని నేరం గా పరిగణించబడాలి అంటే దానికి సమకాలీన కమ్యూనిటి స్తాండర్ద్స్ టెస్ట్ అప్లై చెసి చూడాలి తప్పా , ఎప్పటివో పాత బావాల ఆదారంగా తీర్మాణించిన టెస్ట్ లు కాదు అని తెల్చి చెప్పిన్ది . సుప్రీం కొర్టు వారి ద్రుష్టిలొ సగటు బారతీయుడు చాలా పరిణతి చెందాడు . అందుకే పైన ఉన్న బొమ్మ లో మాదిరి స్త్రీలను పొటొలు తీసి దానికి ఒక సందేశం జోడించి ప్రచురిస్తె  సగటు ప్రజలు సందేశం ని అర్దం చేసుకుంటారు తప్పా , బొమ్మను చూసి మనసులు పాడు చేసుకోరు. ఏది ఏమైనా ఇది భారత అత్యున్నత న్యాయ స్తానం తీర్పు కాబట్టి నో కామెంట్ . కోర్టు తీర్పు సహెతుకమా కాదా అనెది పై బొమ్మను చూసి ఎవరికి వారు ఆలోచించుకోవలసిందే ! దీని మీద  పునరాలోచన చెయ్యమని సుప్రీం కోర్టు వారిని కోరడం మంచిది అని నా అభిప్రాయం . ప్రస్తుతం సమాజం లో ఉన్న పరిస్తితులు దృష్ట్యా ఇది అత్యంత అవసరం .

                                                       (8/2/2014 Post Republished)
.

Comments

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

మొగుడ్ని కొట్టి మొగసాల కెక్కడమంటే, ఇదే మరి !

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!

కలికాలం.. రివర్స్ కాలం..కాలజ్ఞానం