రాసలీలలు కోసం రాత్రివేళ "బహిర్భూమి" కి వెళితే , కీచకులు వచ్చి గాంగ్ రేప్ చేసారట!

                                                                     


                               గాంగ్ రేప్ లు లాంటివి ఎక్కువుగా మెట్రో పాలిటన్ సిటిలలోనో, పట్టణ సంస్క్రుతి ఉన్న ప్రాంతాలలోను ఎక్కువుగా జరుగుతుంటాయని బావిస్తూ ఉంటారు. పల్లెటూళ్ళో అయితే ఒకరి కొకరు పరిచయాలు ఉండటం వలన , కట్టు బాట్లు అనేవి నగర సంస్కృతిలో కంటే , గ్రామ సంస్కృతిలో ఎక్కువ కాబట్టి, సామూహిక అత్యాచారాలు అనేవి తక్కువుగా జరిగే అవకాశం ఉంటుంది  అనటం లో ఎంతో కొంత నిజం ఉంది. కానీ సాంప్రదాయిక కట్టుబాట్లు లేక తగిన స్వీయ రక్షణా చర్యలు లేక పోతే గ్రామ సంస్కృతిలో అయినా సరే స్త్రీలు అత్యాచారాలకు గురి కాక తప్పదని ఈ  సంఘటణ తెలియ చేస్తుంది.

   ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం లో ఒక గ్రామంలో  మొన్న ఆదివారం జరిగిన సంఘటణ ఇది. ఆ అమ్మాయికి 16 యేండ్లు. ఆమె ఒక అబ్బాయిని ప్రేమించింది. 16 ఏండ్ల ప్రేమ కాబట్టి తల్లి తండ్రులకు తెలియని ప్రేమ కావచ్చు. మొన్న ఆదివారం ప్రియుడితో మాట్లాడదామని తన చెల్లెలుతో కలసి రాత్రి వేళ బహిర్ భూమికి వెల్లింది. నగరాలలో మాదిరి గ్రామాలలో పార్కులు ఏవి ఉండవు కాబట్టి పాపం టినేజ్ ప్రేమికులకు పల్లెటూళ్ళలో బహిర్బోములే బ్రుందావనాలు . సరే చెల్లిని వెంట పెట్టుకుని బహిర్బూమికి వెళ్ళిన ఆ అమాయిని కలసుకోవడానికి ఆమె ప్రియుడు వచ్చాడు. అతను వచ్చాడు కాబట్టి ఇక చెల్లి  తోడు అవసరం లేదని ఆ అమ్మాయిని ఇంటికి పంపించి వేసింది ప్రియురాలు. వారిద్దరూ ఆ బహిర్బోమినే బృందావనం గా మార్చి మైమరచిపోతున్నవేళ , హట్టాతుగా అదే గ్రామానికి చెందిన 3  యువకులు వచ్చి , ఆ ప్రియుడిని బెదిరిస్తే వాడు భయంతో పారి పోయాడు అట. దానితో ఆ యువకులు కాస్త మ్రుగాళ్ళుగా మారిపోయి ఆ అమాయిని బలవంతంగా పొదల మాటుకు లాక్కువెల్లి  ఆమె పై సామూహిక అత్యాచారం చేసారట. దానితో  బాదితురాలు ఆ 3 మృగాళ్ళ  పై పోలిస్ స్టేషన్ లో పిర్యాదు చేస్తే పోలిసులు నిర్భయ చట్టం క్రింద వారిని అరెస్ట్ చేసి రేమాండ్ కి పంపించారట. అదీ కద.

   పై  కేసు లో కూడా గాంగ్ రేప్ జరగడానికి కారణాలు స్పష్టం. చాటు మాటు ప్రేమవ్యవహారాలు నడిపే తీనేజ్ అమ్మాయిలూ అంటే కుర్ర కారులో ఒక దుర అభిప్రాయం ఉంటుంది. వారు తమ వయసు పోరు తట్టుకోలేకే ప్రేమ పేరుతో   ఇలాంటి చాటు మటు వ్యవహారాలు నడుపుతుంటారని వారి బావన. వారు చాటు వ్యవహారం నడుపుతున్న వేళ రెడ్ హందెద్ గా పట్టుకుని ఏమి చేసినా పరువు మర్యాద భయం తో ఎవరికీ ఏమి చేప్పుకోలేరని దీమా. అందుకే అంత నీచానికి ఒడిగట్టి ఉంటారు. కానీ ఆమ్మాయి దైర్యంగా పోలీసులకు పిర్యాదు చేసింది. దీనికి  ఆమెను అభినందించవచ్చు.

   కానీ ఒక విషయం ఏమిటంటే ఇంట్లో పెద్దలకు తెలియకుండా ప్రేమ వ్యవహారాలు నడపడం, రాత్రి వేళ తన ప్రియుడిని కలవడం కోసం చెల్లిని వెంటపెట్టుకుని వెళ్ళడం ఇవ్వన్నీ ఆ అమ్మాయి కుటుంబ పెద్దల పిల్లల పెంపకాన్ని , బాధ్యతా రాహిత్యాన్ని తెలియ చేస్తున్నాయి. నిజంగా పిల్లలకు బయం ఉంటే ఇలాంటి పనులు చెయ్యడానికి సాహాసిస్తారా? అలగే మ్రుగాళ్ళు సైతం అంత తెగిస్తారా? ఇవ్వన్నీ సమాజంలో దిగజారి  పోతున్న నైతిక విలువలుకు గుర్తు. ఇటువంటి కేసులన్నీ పోలిస్ రికార్డుల్లో ఉంటాయి కాబట్టి భారతీయ సమాజం అంటే మృగాల్ల సమాజం అని గణాంకాలు ఆదారంగా మేదావులు చెపుతుంటారు. కానీ వాటిని నిరోదించడానికి చట్టాలు తో పాటు సామాజిక  కట్టు బాట్లు అవసరం అంటే మాత్రం కొట్టి పారేస్తుంటారు. వాస్తవాలు గ్రహించి దానికి అనుగుణంగా మసలుకుంటే తప్పా సమాజంలో ఇటువంటి దురాగతాలు ఆపడం సాద్యం కాదు. .
                                                (31/12/2012 post Republished)

Comments

Popular Posts

విగ్రహారాధన వేస్ట్ అనే మౌలానా గారిని నిగ్రహం కోల్పోయేలా చేసిన "ముజ్ర ముద్దుగుమ్మ" !!

అమ్మా బాబులను కాదని , ఆటో డ్రైవర్ ని ప్రేమించినందుకు ఆ పిల్ల బ్రతుకు ఏమయిందో చూడండి !.

సంతానం కోసం సన్నాసి బాబాలతో ఇలాంటి పనులు చేయించుకోవడం ఏమిటి చండాలంగా?

ప్రేమించిన ప్రియురాలిని 'విధవ' ను చేయబోయి 'వెధవ' అయిన "ప్రేమ పూజారి"

పచ్చల దీప్తి ని హత్య చేసింది ఆమె తల్లి తండ్రులు కాదు!కాదు !కాదు!

"శీలం" విషయంలో మన పెద్దలు స్త్రీలకే ఎందుకు ఎక్కువ అంక్షలు విదించారో కొండయ్య కేసు వలన అర్దమవుతుంది !

"సింగిల్ పేరెంట్ సిస్టం " వలన భవిష్యత్ లో మగాళ్లు ఇలా "దున్నలు " లా పనికొస్తారు తప్పా ,మొగుళ్లుగా మాత్రం కాదు!.

సెక్స్ కోసం 17 యేండ్ల విద్యార్ధిని వశ పరచుకుని , 40 యేండ్ల మొగుడిని చంపించిన లేడి టిచర్ !

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

విదేశీ డేటింగ్ సంస్కృతీ కి బలి అయి బావురుమంటున్న స్వదేశీ కన్నెపిల్లలు !.