స్త్రీ స్వెచ్చ రోడ్డున పడితే ఎంత అసహ్యంగా ఉంటుందో చూడండి !

                                                  


పురుషులు తాగుడుకు బానిసలై ఇల్లూ , ఒళ్ళూ  గుల్ల చేసుకుంటుంటే , ఇంట్లో స్త్రీలు ఎంత నరకం అనుబవిస్తునారో మనం చూస్తూనే వున్నాం . స్త్రీ సంక్షేమమే తమ ద్యెయమని చెప్పే ప్రభుత్వాలు , అ స్త్రీలకు నరకాన్ని ప్రసాదిస్తున్న పురుషుల  మద్యం వ్యసన్నాన్ని రూపు మాపడానికి, తగిన చర్యలు తీసుకునే బదులు , అర్దరాత్రి దాక మద్యం షాపులు తెరచి మరి మద్యం సరపరా చెయ్యడమే కాక , అధికారులకు టార్గెట్ లు పెట్టి మరీ మద్యం అమిస్తుమ్ది . దీనికి కారణం స్పష్టం . ప్రజల సంక్షేమం కంటే తన ఆదాయమే తనకు ముక్యమనే బేహారి తనం ప్రజాస్వామ్య ప్రబుత్వాల లక్ష్యం అయింది .
  యువత  ఒక్క సారి మత్తుకు అలవాటు పడ్డాక , సాదారణ మద్యం ఇచ్చె కిక్ వారికి సరిపోవటం లెదు. అందుకే నగరాలలో డ్రగ్ సేవనం అలవాటు చెసుకుమ్టున్నారు. డ్రగ్ వినియోగం ఎక్కువ కావడం వలన చట్ట విరుద్దమైన వాటి వినియోగం , సరపరా కొరకు మాపియా గాంగ్ లు నగరాలలో తిష్ట వెస్తున్నాయి. ఇది  రాను రాను యువత జీవితాలను నాశనం చెస్తున్నాయి. సాదారణ కుటుంబాలకు చెందిన యువతను మద్యం మహామారి నాశనం చేస్తుంటే , కొంచం కలిగిన కుటుంబాల పిల్లలను ఈ డ్రగ్ సంస్కృతీ నాశనం చేస్తుంది . చివరకు సినిమాలలో వేషాలు దొరకని వారు, జల్సాలకు అలవాటు పడిన బడా బాబులు ఈ డ్రగ్ సరపరా చేస్తూ లక్షలు అర్జిస్తోనారు అంటే నగరాలలో యువత పరిస్తితి ఎలా ఉందో అర్ధం చెసుకొవచ్చు.

      ఇంటిలో మగవాడు మద్యానికి బానిస అయితే , వారిని దారిలో పెట్టడానికి స్త్రీలు ఉంటారు కాబట్టి , పురుషులకు కొంతైనా బయం ఉంటుంది . కాని తప్పు చేసే హక్కు పురుషుల సొత్తా ? అని మొదలైన వాదాలు పురుషులను సంస్కరించక పోగా ,స్త్రీలను కూడా అదే తప్పులు చేస్తూ రోడ్డున పడేలా చేసాయి . మొన్న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో తాగి నానా హంగామా చెయ్యటమే కాక, పోలీసును సైతం చెంప దెబ్బ కొట్టిన ఈ యువతిని చూస్తె , ఆదునిక స్త్రీలు  కోరుకుంటున్న స్త్రీ స్వేచ్చా ఇదేనా అని విస్మయం కలుగక మానదు. ఈ  క్రింది విడియో లింక్ మిద క్లిక్ చేసి చూడగలరు. కాబట్టి ఆదునిక స్త్రీ స్వేచ్చా వాదాలు కూడా వ్యాపార వాదానికి పనికి వచ్చెలా మారాయి అని చెప్పవచ్చు.

Comments

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

ఒక కమ్యూనిస్టు"గార్లఒడ్డు లక్ష్మీనరసింహా స్వామి" భక్తుడిగా ఎందుకు మారాడు?( గార్లఒడ్డు శ్రీ లక్ష్మి నరసింహా స్వామీ దేవాలయ చరిత్ర )

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

మొగుడ్ని కొట్టి మొగసాల కెక్కడమంటే, ఇదే మరి !

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!