అనుమానముంటే డి.యెన్.యె.టెస్టులు చేయించుకోండి.అంతే కాని అభం శుభం తెలియని పిల్లల్ని హింసించకండి.


                                                                     
                                                                  


  మొన్నీ మద్య మా ప్రాంతంలో ఒక విషాదకర సంఘటన జరిగింది. ఎంతో ప్రేమగా చూసుకునే తండ్రి హట్టాతుగా రాక్షసుడుగా మారి తన బిడ్డను అమానుషంగా హింసించాడట!ఈ ఉదంతం మీద తల్లి మౌన ముద్ర దాల్చింది. కారణాలు  ఇంకా పూర్తీగా తెలియ రాలేదు కాబట్టి తెలియని దానిని విశ్లేషించడం పద్దతి కాదు అని బావిస్తున్నాను.

  అయితే   సామాన్యంగా   సంసారాలలో పెద్దలు చేసే కొన్ని కొన్ని తప్పులు పిల్లలకి నరకమ్ చూపిస్తుంటాయి. సంసారానికి పునాది నమ్మక్కం. ఆ నమ్మఖ్ఖమే లేకపోతే ఆలుమగలుగా కలసి జీవించడం అనవసరం. ఈ నమ్మక్కం అనేది కూడా ఇంతకాలం మనం అనుసరిస్తూ వస్తున్న ప్రేమానురాగాలతో కూడిన సాంప్రదాయక సంసార జీవన విదానంలోనుండి వచ్చింది. కాబట్టి అట్టి నమ్మక్కం లేకపోవడమంటే పునాది లేని భవంతి లాంటిది ఆ కాపురం. ఎప్పుడైన కూలిపోవచ్చు.

   ప్రతి వ్యక్తి తన వారసత్వాన్ని అభిరుద్ది పరచుకోవడం అతని సహజ హక్కు. దానిని కాదనే అధికారం ఎవరికి లేదు. అటువంటి వారసత్వ అభిరుద్ది హక్కును కాలరాసేది తప్పుడు మార్గాలలో చరించే జీవిత బాగ స్వాములు. పరాయి వ్యక్తులతో లైంగిక చర్యల ద్వార సంతానం కంటే అందులో ఖచ్చితంగా పురుషుడే బాదితుడు. అంతే కాదు అతని తరతరాల వారసత్వం లింక్ ఒక్క దెబ్బతో మారిపోతుంది. ఎవరి వారసత్వాన్నో తాను పెంచి పోషించాల్సి వస్తుంది. ఇక్కడ స్త్రీకి జరిగే నష్టం ఏమి లేదు. ఎందుకంటే ఆ పాప పలం లో తన రక్తం ఉంది కాబట్టి. ఇక్కడ బర్తని మోసం చేసి పరాయి వారి వారసత్వాన్ని మోసపూరిత పద్దతిలో బర్త ద్వార అభిరుద్ది చెయ్యడం.కాబట్టి ఇక్కడ భర్తకు బార్య నడవడికను ప్రశ్నించే అధికారం, తనది కాని దానిని తరస్కరించే అధికారం ఉన్నాయి. అయితే ఇదే భర్త పరాయి స్త్రీతో తప్పు చేస్తే ఏమిటి పరిహారం అని అడగవచ్చు. బార్యకు బర్త  తప్పుడు నడవడికను ప్రశ్నించే అధికారం  ఉంది. కాని వారసత్వ విషయంలో ఆమెకు చెందని దానిని ఆమెకు తెలియకుండా ఇంట్లోకి తీసుకు రాలేడు. అలా చేసే అవకాశం బగవంతుడు అతనికి ఇవ్వలేదు.

  అందుకే మన పెద్దలు ప్రాతివ్రత్య నియమాలు గురించి స్త్రీకి చెప్పినంతగా పురుషుడికి చెప్పలేదు. కారణం అతనిని తప్పు చెయ్యమని కాదు. పురుషుడో, స్త్రీయో ఎవరో ఒకరు కరెక్ట్ గా ఉంటే రెండవ వారూ ఆటోమాటిక్ గా ఉన్నట్టె కదా! లోకంలో స్త్రీలంతా సత్ప్రవర్తన కలిగి ఉన్నారంటే, పురుషులు ఎక్కడా తప్పుచేసే అవకాశం లేదనే గా అర్థం.మరి స్త్రీలకే ఎందుకు పనికట్టుకుని బోదించారంటే, వారి శారిరక దర్మం, సహజ మానసిక స్వబావం ,అచంచలగుణం వలన వారైతే నియమోలంఘన త్వరగా చెయ్యరని, వారసత్వ రహస్యం వారి చేతిలోనే ఉంది కాబట్టి వారి మీదే బారం  మోపి ఉండవచ్చు.

  కాకపోతే రాను రాను స్వేచ్చా స్వాతంత్రాల పేరిట నైతిక విలువలు పతనమై, చివరకు తాము పెంచుతుంది తమ వారసత్వానేనా అని అనుమానాలు ఎక్కువయేలా మగవాళ్లను ప్రేరేపిస్తున్నాయి. తమకు పరిచయమున్న అనైతిక పరుల మాదిరిగా తమ స్తిలు ఉండరన్న గ్యారంటీ ఏమీటి అని అనైతిక పరుడు ఆలోచిస్తుంటాడు. కాని మౌలిక పరమైన ప్రశ్న ఏమిటంటే ఒక అనైతిక నడవడిక కలిగిన స్తీ తన రక్తాన్ని పంచుకు పుట్టిన బిడ్డనే పెంచగలుగుతునపుడు, ఆ హక్కు అనైతిక  మగవాడికి కూడా ఉండాలి కదా!అందుకే ఇటువంటి అనైతిక జీవన పరులకు వరప్రసాదిని D.N.A  Test లు.

  ఆదర్శవంతులకు, నిజాయతీ పరులకు ఏ టెస్టులు అక్కలేదు. కాని అనైతిక వర్తులకు మాత్రం ఇవి తప్పని సరిగా కావాల్సిందే. లేకుంటే వారు జీవితాంతం అనుమానంతో పెళ్ళాని ఏమీ చెయ్యలేడు కాబట్టి ఆ కోపాన్ని పసి బిడ్డల మీద చూపిస్తుంటారు. పసి వారు బగవంతునితో సమానం. పెద్దల తప్పులకు వారు ఇసుమంత అయినా బాద్యులు కారు. అటువంటి పిల్ల రక్షణ కోసం అవసరమయితే "నార్వే చట్టాల" తరహాలో చట్టాలు చేయాలి. అనుమానమున్న ప్రతి వ్యక్తి తన బార్యను డి.యెన్.యే. టెస్ట్ కొరుకునే హక్కు తప్పా, పిల్లని హింసించే అధికారంలేదు.అమాయక బాలల రక్షణ కోసం బాదాకరమయిన ఇటువంటి చర్యలు తప్పవు. ఒక వేళ సంతానం తనది కాకపోతే ఏమి చెయ్యలన్నది తర్వాతి టపాలలో చెపుతాను.             

Comments

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

ఒక కమ్యూనిస్టు"గార్లఒడ్డు లక్ష్మీనరసింహా స్వామి" భక్తుడిగా ఎందుకు మారాడు?( గార్లఒడ్డు శ్రీ లక్ష్మి నరసింహా స్వామీ దేవాలయ చరిత్ర )

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

మొగుడ్ని కొట్టి మొగసాల కెక్కడమంటే, ఇదే మరి !

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!