పావుగంట పోలిసులు కళ్ళు మూసుకుంటె హిందూ జాతిని నాశనం చేస్తాం అన్నవారికి , చేతికి బేడీలు ఒక లెక్కా ?!!!

                                                                       

                                         
                                      నిన్న MiM పార్టి అధ్యక్షులు జనాబ్ అసదుద్దీన్ ఒవైసీ గారు , ఒక కరడుగట్టిన ఉగ్రవాదిని డిఫెన్స్ చేసె క్రమంలో కొన్ని కీలక వ్యాఖ్యలు చేసినట్లు పత్రికలలో వచ్చింది . వికారుద్దిన్ అండ్ కో ఎన్ కౌంటర్ నిజమా కాదా అనేది దర్యాప్తు చేయమని కోరడం కేవలం ముస్లిం మత ప్రాతిపదికగా రాజకీయాలు చేస్తున్న అసదుద్దీన్ గారికి అవసరమై ఉండవచ్చు. భారతీయ పౌరులుగా ప్రతి వారు కోరుకునేది చట్టబద్దమైన పాలన . ఉగ్రవాదులునైనా సరే , "కసబ్ " లూ మాదిరి కోట్లు ఖర్చు పెట్టి , బిర్యానీలు తినిపించి ఉరి తీయాలి తప్పా , వేరొక రకంగా చేయరాదు అనేది భారతీయ ప్రజాస్వామ్య సిద్దాంతం . 3 పోలిసుల హత్యకు కారణం అని చెపుతున్న "వికారుద్దీన్ ది గ్రేట్ " , రెండు నెలలు గడిస్తే తన కుమారుడు నిర్దోషిగా బయట పడేవాడు అని అతని ఘంటా పదంగా ప్రకటించడం చూస్తుంటె , వారికి భారతీయ ప్రాసిక్యుషన్ వ్యవస్థ మీద ఎంత నమ్మక్కమో అర్దం అవుతుంది . తమ వికారపు పైశాచిక చేష్టలతో జన జీవనాన్ని అల్లకల్లోలం చేసే వారికి సౌది లో మాదిరి షరియా చట్టాలే కరెక్టు అని అనిపిస్తుంది .


  అసదుద్దీన్ గారు తన పత్రికా ప్రకటనలో , చేతికి బేడీలు వేసి , సీట్లుకు కట్టేసి ఉన్న వికారుద్దిన్ . తుపాకి ఎలా లాక్కుని పోలిసుల మీద తిరగబడ్డాడు ? అని ప్రశ్నించారు . దానికి రుజువుగా పై చిత్రం లో సీటులో తుపాకితో ఒరిగి ఉన్న వికారుద్దిన్ ,మరియు అతని చేతికి బేడీలు కనిపిస్తున్నాయి . కాని చిత్రం ఏమిటంటె చేతికి ఉన్న బేడి సీటుకు కట్టబడి ఉన్నట్లు కనిపించడం లేదు . మరి అసదుద్దీన్ గారు "సీటుకు కట్టేసిన వ్యక్తులు " అని ఎలా అనగలిగారు? అయినా15 నిమిషాలు పోలిసులు కళ్ళు మూసుకుంటె హిందూ జాతిని నాశనం చేస్తాం అన్నమీ లాంటి వారికి అభిమానులు అయిన వారికి  , చేతికి బేడీలు ఒక లెక్కా  ?!!! పదిహేను నిమిషాలు కళ్ళు ముసుకుంటె కోట్ల మందిని సo హరించగలిగినవారు , ఒక సెకనులో 60 వ వంతు కళ్ళు ముసుకుంటె చాలదా ? తుపాకి లాక్కుని తిరగబడటానికి ! 

  ఏది ఏమైనా చట్ట బద్ద  పాలనే మన అంతిమ లక్ష్యం కాబట్టి , ఆలేరు ఎన్ కౌంటర్ మీద దర్యాప్తు జరపవలసిమ్డే . అలాగే" రెండు నెల్లల్లో నా కుమారుడు నిర్దోషిగా బయటకు వచ్చే వాడు " అన్న వికారుద్దిన్ తండ్రి గారి మాటలు వెనుక ఉన్న అంతరార్దం ఏమిటో . ఆ దిశగా ఎవరైనా బడా నాయకులు   ప్రాసిక్యూషన్ ని ప్రబావ పరచే ప్రయత్నాలు  చేస్తున్నారా ? అనే దాని పైన కూడా సమగ్ర విచారణ జరుగ వలసిందే . ఎందుకంటె, అరోపిత ఫేక్  ఎన్ కౌంటర్ కి , వికారుడ్డిన్ తండ్రి గారి మాటలకు సంబందం ఉంది . వికారుద్దిన్ నిర్దోషిగా బయట పడడానికి తేర వెనుక ఏదైనా గూడు పుఠాని జరిగితే , అది తెలిసిన పోలిస్ ఆపీసర్లు ఎవరైనా , వికారుద్దిన్ బ్రతికి బయటకు వస్తే , అది అతని చేతిలో ప్రాణాలు కోల్పోయిన తమ సహోద్యోగుల ఆత్మకు అవమానం జరిగినట్లు అని బావించి , అలా జరుగకుండా చుసేందుకే వికారుద్దిన్ ని అతనితో పాటు ఉన్న వారిని చంపారా ? అనే అనుమానం కూడా  కలుగుతుంది . నిజంగా అదే కారణమైతే పోలిసుల చర్యను నైతికంగా తప్పు పట్టవలసిన అవసరం లేదు . ఎందుకంటె పోలిసులు కూడా ఉప్పూ కారం తింటున్న వారే కదా ! వారికి కోపాలు తాపాలు ఉంటాయి . కాకపోతే ఒకటే తేడా . వారి చేతిలో తుపాకులు ఉంటాయి . జనం చేతిలో ఉండవు . అంతే ! మిగతాది అంతా సేమ్ టూ సేమ్ ! 

                          
       చట్టం పని చట్టం చేయాలని కోరుకునే వారు , తమ బాధ్యతలను ఎంత వరకు నెరవేరుస్తున్నారో  ఆత్మ విమర్శ చేసుకోవాలి . తల్లి తండ్రులు. బందువులు  అంటె పుట్టగానే పాలు పట్టడం , చావగానే పాతి  పెట్టడం కాదు. తమ వారు  సక్రమ మార్గం లో నడిచేలా తర్పిడు ఇవ్వాలి కాని, జనం మీద బాంబులు విసిరే తర్పీదులు కోసం విదేశాలు కు వెళుతుంటే  చూస్తూ ఉండకూడదు . ఒక వేళా ఎన్ని చెప్పినా వినకపోతే అలాంటి వారిని వదిలివేయడమే ఉత్తమం .వారి కోసం ఆవేశ పడిపోయి , వారిని హీరోలు చెయ్యడం వివేకం అనిపించుకోదు .  తల్లికి  వంగని వాడు ధాతికి కూడా వంగడు అట .మాతృభూమి మీద ప్రేమ లేని వాడు ఉన్నా ఒకటే  ఉడినా  ఒకటే అని అనుకుంటేనే  మిగతా వారు అయినా  సక్రమ మార్గంలో ఉంటారు . .
                                        (Republished post. OPD: 11/4/2015)

Comments

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

ఒక కమ్యూనిస్టు"గార్లఒడ్డు లక్ష్మీనరసింహా స్వామి" భక్తుడిగా ఎందుకు మారాడు?( గార్లఒడ్డు శ్రీ లక్ష్మి నరసింహా స్వామీ దేవాలయ చరిత్ర )

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

మొగుడ్ని కొట్టి మొగసాల కెక్కడమంటే, ఇదే మరి !

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!