ఒకప్పుడు వీరులతో అలరారిన "చైనా ",ఇప్పుడు వీర్యం కోసం అల్లాడిపోతుందంట !!?                               "మీరు 20 నుంచి 45 ఏండ్ల మధ్య వయసుగలవారా? మీకు ఏ రోగాలు రొష్టులు లేకుండా ఆరోగ్యంగా ఉన్నారా ? అయితే మీకు మంచి అవకాశం. మీరు డబ్బులు కోసం కిడ్నీలు దానం చేయాల్సిన అవసరం లేదు. కేవలం మీ వీర్యం దానం చేస్తే చాలు!. మీకు 10000 డాలర్ల క్యాష్ కానీ , రోజ్ గోల్డ్ ఐ ఫోన్ కానీ ఇవ్వబడుతుంది . రండి రండి ! ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకొండి "

     పై ఆఫర్ ఇస్తుంది ఎవరో తెలుసా? ఘనత వహించిన కమ్యూనిస్ట్ చైనా లోని" స్పెర్మ్ బ్యాంక్ " లు. ఇలాంటి ప్రకటనలతో యువకులను ఆకర్షించి వారి వీర్యం తో తమ బ్యాంక్ లు నింపుకుంటున్నాయి ఆట. అంటే కాదు మన దేశం లో రక్త దానం చేస్తే సమాజ సేవ చేసినట్లే అని ఎలా  మన బ్లడ్ బ్యాంక్ ల వారు  చెపుతున్నారో, చైనా లో వీర్యం దానం చేస్తే దేశ సేవ చేసినట్లే అని అక్కడి స్పెర్మ్ బ్యాంక్ ల వారు తెగ ఉదరగొడుతున్నారట. ఇదంతా ఏమిటి ? సాంప్రదాయ పద్దతిలో ఆలుమగల  కలయికతో జరగాల్సిన సంతానాభివృద్ధి ని ఇలా స్పెర్మ్ బ్యాంక్ లనుండి సేకరించిన స్పెర్మ్ తో చేయడం ఏమిటి అంటే , ఇక్కడ ముసలాళ్ళు శాతం ఎక్కువై , పడుచు వాళ్ళ శాతం తక్కువ అయింద కాబట్టే ఈ కష్టాలు అంటున్నారట. 

                                                                   

       

                           మొన్నటి దాకా ఒకరి కంటే ఎక్కువమంది ని కనడానికి వీలు లేదని హుకుం జారీ చేసిన చైనా ప్రభుత్వం , తరిగిపోతున్న తమ జనాభా ఉత్పత్తి రేటు పట్ల ఆందోళనతో రెండవ సంతానం కనడానికి కూడా అనుమతి ఇచ్చ్చిందట. అయితే ఒకప్పుడు వీరత్వం తో ఉరకలేసిన చైనా యువతలో చాలా మంది  ఇప్పుడు వంధ్యత్వం తో బాధపడుతున్నారని తెలుస్తోంది. అలాగే వృద్ధుల శాతం అధికం అయిందట. దీనితో అక్కడి ప్రజలు స్పెర్మ్ బ్యాంక్ లకు ఎగబడితే , స్పెర్మ్ బ్యాంక్ లకు దిక్కుతోచక పైన తెల్పిన విధంగా ఆఫర్ లు ఇస్తూ యువతని ఆకర్షిస్తున్నారు అంట . అదీ సంగతి. 

       మొన్న ఎక్కడో పేపర్లో చదివాను. ఢిల్లీలోని ఇద్దరు అమ్మాయిలు ఒక ఆటో మాటాడుకుని , తమ ఫ్లాట్  కు చేరాక "డబ్బులు ఇస్తాం ఇంట్లోకి రా" అని పిలిచి అతగాడిని కండోమ్ తోడుకొని తమ కోరికను తీర్చమని ఒత్తిడి చేయడం మొదలుపెడితే అతగాడు పారిపోయి పోలీసులకు పిర్యాదు చేసాడట. దానితో పోలీసులు విచారణ చేస్తే ఆ ఇద్దరు మహిళలు "వీర్య తస్కరులు " అని తేలిందట.వీరు అలా సేకరించిన వీర్యాన్ని ఇక్కడి స్పెర్మ్ బ్యాంక్ లకు అమ్మితే అక్కడనుండి చైనా లాంటి కంట్రీస్ కి స్మగిలింగ్ చేస్తారు  కాబోలు! ఇలా ప్రపంచవ్యాప్తంగా వీర్య తస్కరణ మొదలు అయిందట! కాబట్టి మగాళ్లు జాగ్రత్త! మాటలాడితే మాయం చేసే వారుంటారు !. 

   హతవిదీ ! ఎంత దుర్గతి పట్టింది చైనాకి! ఒకప్పుడు సాంప్రదాయ  వీరులతో అలరారిన చైనాకి ఇప్పుడు వీర్యం  కోసం  ప్రాధేయపడాల్సిన స్థితి! అయితే చైనా లో ఉన్న సాంప్రదాయ స్త్రీలు మాత్రం " చి! చి! ఇలా ముక్కు ముఖం , వంశ చరిత్ర తెలియని వారి వీర్యం తో మేము పిల్లలని కనడం ఏమిటి? అని ఛీత్కరించుకుంటున్నారట. నిజమేగా మరి! తండ్రి పోలికలే కాదు బుద్దులు కూడా పిల్లలకు వస్తాయని సాంప్రదాయవాదులు నమ్ముతారు. ఆ నమ్మకం లేదు కాబట్టే  కమ్యూనిస్టులు ఎవడి వీర్యం బడితే వాడి వీర్యం కోసం ఎగబడుతున్నారు .

Comments

 1. నరసింహ రావు గారు,

  స్రీవాదం పేరుతో కార్పోరేట్ కంపెనిలు బీలియన్ డాలర్లు పెట్టుబడులు పెట్టి ఆడ మగ విద్వేషాలు సృష్టిస్తూంటే భార్య భర్తలు ఎంత కాలం కలసి ఉండగలరు?
  New Feminist Campaign Sponsored by US Corporates
  (Bank Of America, Brown Brothers Hariman, City Bank, Du Pont, GE,
  Goldman Sachs, Glaxo Smith kline, Morgan Stanley & Time Warner )


  https://www.youtube.com/watch?v=_z5RLc6YXpw
  పశ్చిమదేశాల సంస్కృతి వారు చివరికి తేల్చిందేమిటంటే

  At last, a cure for feminism: Sex Robots

  https://www.theguardian.com/commentisfree/2016/jun/10/feminism-sex-robots-women-technology-objectify


  Sex, love and robots: is this the end of intimacy?

  https://www.theguardian.com/technology/2015/dec/13/sex-love-and-robots-the-end-of-intimacy


  ReplyDelete
  Replies
  1. చాలా విలువైన సమాచారం ఇస్తునందుకు ధన్యవాదములు

   Delete

Post a Comment

Popular Posts

సెక్స్ కోసం 17 యేండ్ల విద్యార్ధిని వశ పరచుకుని , 40 యేండ్ల మొగుడిని చంపించిన లేడి టిచర్ !

అర్దరాత్రి ఆరంభం అయ్యే ఇంగ్లీష్ ఇయర్ ! ఉషోదయంతో మొదలయ్యే తెలుగు ఉగాది ! మనకు ఏది కరెక్టు ?

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

మళయాళ శ్రుంగార నటి "శ్వేతా మీనన్" కేసు విషయం లో "మనవు" చెప్పిందే నిజమయింది!

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

మరిది పెండ్లిలో వదిన ముద్దు పెట్టినందుకు , మరిది పెళ్లి మటాష్ అయి , బందువులంతా బాదుకున్నారట!

తల్లి తండ్రుల అనుమతి లేని పెళ్ళి(వివాహం) చెల్లు బాటు ఎంతవరకు సమంజసం? ఒక శాస్త్రీయ పరీశీలన

మనల్ని ఆపదల నుండి కాపాడే నరసింహ మంత్రం

తమ్ముడ్ని పెండ్లాడి, అన్న మీద మనసు పడితే చివరకు జరిగేది ఇదే!.