భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

                           

అప్పుడెప్పుడో రాజేంద్ర ప్రసాద్ , మాధవి  కలిసి నటించిన తెలుగు సినిమా ఒకటి చూసాను . అందులోని సారాంశం ఏమిటంటే పెండ్లి అయిన కొన్ని రోజులకే  భర్త చనిపోతే మాధవికి తన చిన్న తమ్ముడి వయసున్న మరిది రాజేంద్ర ప్రసాద్ ని ఇచ్చి కట్టబెడతారు పెద్దలు. అది వారి సాo ప్రదాయం అట . బహుశా ఈ సినిమా అటువంటి ఆచారం కలిగిన పరబాషా చిత్రం నుండి అనువదించ బడి ఉంటుంది . మన తెలుగు వారిలో అటువంటి దురాచారం లేదు కాబట్టి , అ సినిమా కొంత ఎబ్బెట్టుగానే అనిపించింది .
 అలాంటిదే ఇంకొక పరబాషా  సినిమా లో ఒక వదిన గారు తనకు సంసార సుఖం లేదని భర్తను నిరంతరం అవమాన పరచడమే కాకుండా అతని ముందే అతని తమ్మున్ని వాంచిస్తుంటే అది తట్టుకోలేక భర్త ఆత్మహత్య చేసుకుంటాడు . అది తెలియని తమ్ముడు విడవరాలైన తన వదిన గారి పట్ల ఎంతో పూజ్య బావంతో  ఆమె, ఆమె కూతురు ఆలనా పాలనా చూస్తుంటే , ఆ వగలాడి వదిన మాత్రం అతనికి వచ్చే సంబందాలు అన్ని చెడగోడుతూ ఉంటుంది . మరిదిని ఎలాగైనా తన దారిలోకి తెచ్చుకోవాలని అనుకుంటుంది . చివరకు విషయం పసి గట్టిన మరిది ఆమెను మందలించి తన ప్రియురాలితో వివాహానికి సిద్ద పడటం . వదిన పగ తో అ ప్రియురాలిని చంపే క్రమంలో ఆమె హతమై పోవటం తో కద సుఖాంతం అవుతుoది. ఆ సినిమా చూసినప్పుడు అ వదిన లాంటి స్త్రీలు మన సమాజంలో ఉంటారా అనిపించింది . కాని ఈ రోజు పేపర్లో వార్తా ఒకటి అచ్చు పై సినిమా కద లాగానే ఉoడేసరికి కొంచం ఆశ్చర్య పోవాల్సి వచ్చిoది . సినిమా కద లో వదిన సేక్రేట్ గా మరిది ని కోరుకుంటే ఈ నిజ జీవిత కధలో వదిన గారు మరిదిని పబ్లిక్ గా కోరుకోవడమే కాకుండా ఆతను వేరే అమాయిని వివాహం చేసుకున్నందుకు, అతని మిద పోలిస్ కేసు కూడా పెట్టిందట .

  వివరాలు లోకి వెళితే ఖమ్మం జిల్లాలోని కూసుమంచి మండలం కు చెందిన వ్యక్తితో సదరు పైన తెల్పిన అమ్మాయికి  వివ్వాహం అయి 10 ఏండ్లు అయిందట . అయితే ఆమె దురదృష్టం కొద్ది పెండ్లిన 4 యేండ్ల కె భర్త ప్రమాదం లో మరణించాడు . అపటికే వారికొక కుమారుడు ఉన్నాడు . ఆమె తిరిగి వివాహం చేసుకోలేదు . ఆమె కోక మరిది ఉన్నాడు . ఆతను ఈ మద్యనే వరంగల్ కి చెందిన అమాయిని పెండ్లి చేసుకున్నాడు . దానితో అగ్గి మిద గుగ్గిలం అయిన వదిన గారు, తన మరిది తనకే స్వంతం అని , అతను పెండ్లి చేసుకుంటాను అంటేనే తానూ ఆటను కలిసి 6 ఏండ్లుగా సహజీవనం చేస్తున్నామని, తీరా ఇప్పుడు తనని కాదని వేరే అమ్మాయిని పెండ్లి చేసుకోవడం మోసం క్రిందకు వస్తుందని అంటూ మరిది మిద కేసు పెడితే , మొదట పోలీసులు తెల్ల బోయినా , తర్వాత కేసు నమోదు చేసి విచారణ మొదలు పెట్టారట . అది సంగతి .
   మన సమాజంలో ఆరోగ్యకరమైన సంసార బoదాలు పటిష్టంగా ఉండాలి అంటే ఇటువంటి  అక్రమ సంబందాలను నిర్ద్వందంగా ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉంది .
         (Republished post.OPD:23/7/2014)

Comments

Popular Posts

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

సెక్స్ కోసం 17 యేండ్ల విద్యార్ధిని వశ పరచుకుని , 40 యేండ్ల మొగుడిని చంపించిన లేడి టిచర్ !

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

పెళ్లి అంటే"పిచ్చి పని", మగాడు అంటే "సెక్స్ కోసం వాడి పారేసే వేస్ట్ పేపర్".అంటా!

తల్లి తండ్రుల అనుమతి లేని పెళ్ళి(వివాహం) చెల్లు బాటు ఎంతవరకు సమంజసం? ఒక శాస్త్రీయ పరీశీలన

మరిది పెండ్లిలో వదిన ముద్దు పెట్టినందుకు , మరిది పెళ్లి మటాష్ అయి , బందువులంతా బాదుకున్నారట!

తమ్ముడ్ని పెండ్లాడి, అన్న మీద మనసు పడితే చివరకు జరిగేది ఇదే!.

సెక్స్ లేకుండానే 'గర్బవతులు ' అవుతున్న ఆధునిక "కన్య మాతలు"

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!