పూజారి మీద కోపం దేవుడి మీద చూపిస్తే ఎలా?
                  నిన్న ఒకాయన టి.వి లో మాట్లాడు తూ , దసరాకు రావణ దహనం సరికాదని, అసలు రావణుడు ద్రావిడ జాతీయుడు కాబట్టి, మనం రామున్ని దేవునిగ కొలవటం మానేసి, రావణునే కొలవాలని, అసలు రాముడు దేవునిగా కొలవబడడా నికి అనర్హుడని ఏవేవో చెప్పాడు. అదంతా వింటుంటే నాకు తమిళుల నాస్తిక ద్రుక్పదం మనకూ వ్యాపింపచెయ్యడానికి ఆయనగారు కంకణం కట్టుకున్నట్టు అనిపించింది. దానికి తోడు ఆయాన నిమ్న వర్గాలవారైన యస్.టి,యస్.సి, బి.సి,మైనార్టీ వాళంతా మన సాంప్రాదాయక దేవుళ్లను వదీలేసి, రాక్షసులైన,తాటకి, శూర్పణక, మారీచ , సుబాహులను, మహిషాసుర లను  కొలవాలని ఎందుకంటే వాళ్లంతా మన ద్రావిడులని గట్టిగా నొక్కి వక్కాణించారు.ఆయన వాదన వింటుటే నాకోక అనుమానం  వచ్చింది. ఇన్నాళ్లు మనం పూజించేది మన దేవుళ్లని కాదా ?ఇతర జాతుల వారినా?ఒకసారి విశ్లేషిద్దాం అనుకుని మన దేవుళ్ల చరిత్రను తిరగేసాను.

                                           మనకు ముఖ్యమైన దేవుళ్లు దశావతారములే కదా!వారిలో మొదటి నల్గురు అంటె మత్స్య,కూర్మ,వరాహా,నరసింహా,మానవులుగా జన్మించలెదు కాబట్టి వారికి కులాలు, జాతులు అంటగట్టలేము.ఆ తర్వాతి వారిలో వామనుడు పరశురాముడు బ్రాహ్మణులు కాగా,రాముడు క్షత్రియుడు,బలరాముడు ,క్రిష్నులు యాదవరాజుల కులములో జన్మించినవారని చెప్పబడుతున్నారు. దశమ అవతారమైన  కలికి ఇంకా  రానే లేదు. వీరిలో ఇద్దరు మాత్రమే బ్రాహ్మణులు . వారివు రికి గుళ్లు గొపురాలు కట్టి పెద్దగా పూజిస్తుంది లేదు.ఎక్కువుగా రాముడు, క్రిష్ణుడు ని పూజిస్తున్నాము. వీరిలో ఒకరు మాత్రమే క్షత్రియుడు. అయినా ఆయన గుణ  గణాలు చేత దేవుడిగా ఆరాదిస్తున్నాము.అసలు ఒక లెఖ్క ప్రకారం రాముడు క్రిష్ణుడు ఇరువురు ద్రావిడులే.ఇందుకు వారి శారీర వర్ణం నలుపు కావడంఏ ప్రబల సాక్ష్యం.కాబట్టి మనం మన వ్యతిరేకుల్ని పూజిస్తున్నామనడంలో ఎటువంటి హేతువు లేదు. ఒక వెళ మనల్ని నాశనం చేసింది మనలో ఒక వర్గం వారు అని బావిస్తే వారు కట్టిన.పూజారులుగ ఉన్న గుళ్లకు వెళ్ళకండి. మీరు స్వయంగా గు ళ్ల గోపురాలు కట్టి మీరే పూజారులుగా ఉండండి. అంతే కాని పూజారుల మీద కోపం దేవుళ్ల మీద చూపిస్టాం  అది అత్త మీద కోపం దుత్త మీద చూపించినట్టు అవుతుంది.

Comments

 1. Sir .. Scientific researches proved that "Aryan - Dravidian" concept completely false and India has only one DNA there is no Invation happened like what Our Communists spread!
  Romilla Thapar also accepted her Mistake in spreading Wrong History ....
  It was master plan to destroy India ... Recently when Reporters asked Romilla Thapar regarding "Aryan - Dravidian" concept she replied like " who cares it today ...ignore ...."
  So India completely Aryan .... No Dravidians at all.
  The concept Dravidians got attraction just to fuel Milage of DMK .... And Congress.

  ReplyDelete

Post a Comment

Popular Posts

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

సెక్స్ కోసం 17 యేండ్ల విద్యార్ధిని వశ పరచుకుని , 40 యేండ్ల మొగుడిని చంపించిన లేడి టిచర్ !

పెళ్లి అంటే"పిచ్చి పని", మగాడు అంటే "సెక్స్ కోసం వాడి పారేసే వేస్ట్ పేపర్".అంటా!

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

మరిది పెండ్లిలో వదిన ముద్దు పెట్టినందుకు , మరిది పెళ్లి మటాష్ అయి , బందువులంతా బాదుకున్నారట!

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

తమ్ముడ్ని పెండ్లాడి, అన్న మీద మనసు పడితే చివరకు జరిగేది ఇదే!.

తల్లి తండ్రుల అనుమతి లేని పెళ్ళి(వివాహం) చెల్లు బాటు ఎంతవరకు సమంజసం? ఒక శాస్త్రీయ పరీశీలన

ఒక కమ్యూనిస్టు"గార్లఒడ్డు లక్ష్మీనరసింహా స్వామి" భక్తుడిగా ఎందుకు మారాడు?( గార్లఒడ్డు శ్రీ లక్ష్మి నరసింహా స్వామీ దేవాలయ చరిత్ర )

దర్శకుడు 'ప్రకాష్ ఝా' దర్శకత్వం లో నటుడు తుషార్ కపూర్ నటించిన ఎపిసోడ్ " ఆలి లేని అబ్బ కి అమ్మ లేని బాబు" !!!