"అమ్మ " లను కోసి పారేస్తున్న "విజ్ఞాన వైద్యులు "" !!?

                                                                             

"మానవత్వ హీనమైన శాస్త్రీయ విజ్ఞానం "సప్త మహా పాపములలో ఒకటి అన్నారు జాతిపిత మహాత్మా గాంది . అది నిజమని రుజువు చేస్తున్నారు ఖమ్మం లోని వైద్యులు కొందరు. అప్కోర్స్ ఇది ఒక్క ఖమ్మం జిల్లాకు మాత్రమే పరిమితమైన పాపం కాదు , దేశమంతటా ఇదే పరిస్తితి కొనసాగుతుంది . ఆ పాపమేమిటో తెలుసుకోండి .

 మొన్నీ మధ్య  సాక్షి మహా రాజ్ అనే హిందూ వాది ,బవిష్యత్ లో  తమ మతం , అన్యమతాల మద్య ఉండబోయే  జనాభా నిష్పత్తి  గురించి అందోళన చెంది , ప్రతి హిందూ స్త్రీ 4 పిల్లల్ని కనాలని పిలుపు నిస్తే , అలా పిలుపునివ్వడమే అమ్మ తనానికి అవమానమని, స్త్రీలు 4 పిల్లల్ని కనడం అంటె ఎన్నో రెట్లు బాద అనుభవించడం అని , ఇద్ది దారుణ మైన అమానవీయ చర్య అని "విజ్ణాన వాదులం " అని విర్రవీగుతున్న కొంత మంది విరచుకు పడ్డారు . వారు అలా విరచుకు పడటానికి వారిని వెనకుండి నడిపిస్తున్న "హిందూ వ్యతిరేక బావలాభి వృద్ది సంస్తలు " ఇస్తున్న ఫండ్స్ కారణమని తెలిసిన వారు కౌంటర్ లు కూడా ఇచ్చారు . కాకపోతే మరేమిటి చెప్పండి ? విజ్ఞాన వైద్యం పేరుతో, సహజ ప్రసవాలను కూడా , సిజేరియన్ ప్రసవాలుగా మార్చి " అమ్మ " లకు  అమానవీయంగా   అంగచేదన చేస్తుంటే మాట్లాడలేని వారు ,  ఒక పెద్ద మనిషి  4 పిల్లలని కనండమ్మా అని పిలుపు ఇచ్చినస్ందుకే విరుచుకు పడతారా ? అలా ప్రస్నించే నైతిక అర్హత ఆ "విజ్ఞాన బాబులుకు ఉందా ? 
                                                                 
         పై చిత్రం లోని సమాచారం గమనిస్తే నూటికి సగం మంది తల్లులు అనవసర , సిజేరియన్ ఆపరేషన్ లకు గురి కాబడి , తమ ఆరోగ్యాలు పాడు చేసుకుంటున్నారు . ఒక సారి సిజేరియన్ అయితే రెండవ కాన్పుకు కూడా  తప్పకుండా సిజేరియన్ చేయాల్సిందే . ఆ తర్వాత కూడా ఆపరేషన్ లు చెయ్యాల్సిన పరిస్తితి ఏర్పడుతుంది . ఇలా బంగారం లాంటి తమ ఆరోగ్యాన్ని , లక్షల రూపాయల సొమ్మును , డాక్టర్ల డబ్బు కక్కుర్తి పనులకు నష్ట పోతున్నారు . వైద్యులు  భూమి మీద వెలిసిన బగవంతుని  ప్రతి రూపాలు అంటారు . అలాంటి ప్రతి రూపాలు  మానవ జాతికి జన్మ ఇస్తున్న "అమ్మ " ల పాలిట ఇంత రాక్షసంగా ఎలా ప్రవర్తించగలుగుతున్నారు . అదే అమెరికాలో ఎంతో తప్పని సరి అయితే తప్పా సిజేరియన్ కు అనుమతించరు అట . మరి మన వైద్య కలాశాలలో అటువంటి విద్య బోదించడం లేదా? స్త్రీ శిశు సంక్షేమం కోసం కోట్లు ఖర్చు చేస్తున్నాం అని ప్రకటించుకుంటున్న ప్రభుత్వాలు ఐ విషయాన్ని ఎందుకు సీరియస్ గా తీసుకోవు? 

  మనకు కావల్సింది తలలు మార్చే విజ్ఞానం మాత్రమే కాదు . మనిషిని మనిషిగా గుర్తించి , వారి పట్ల మానవీయంగా ప్రవర్తించే సంస్కారం కావాలి . డబ్బులు కోసం హత్యలు చేసే హంతకుడికి , అదే డబ్బులు కోసం అమ్మ ల ఆరోగ్యాలను నాశనం చేసే డాక్టర్ లకు , తేడా ఏముంది ? అందుకే పూజ్య బాపూజీ గారు చెప్పిన పై మాట అక్షర  సత్యం.  
Comments

Popular Posts

సెక్స్ కోసం 17 యేండ్ల విద్యార్ధిని వశ పరచుకుని , 40 యేండ్ల మొగుడిని చంపించిన లేడి టిచర్ !

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

తమ్ముడ్ని పెండ్లాడి, అన్న మీద మనసు పడితే చివరకు జరిగేది ఇదే!.

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

తిరుమల దేవస్థానం వివాదాన్ని, కమ్మ ,బ్రాహ్మణ సామాజిక వర్గాల మధ్య జరిగే వివాదంగా చూడటం ఎంతవరకు సమంజసం?

మరిది పెండ్లిలో వదిన ముద్దు పెట్టినందుకు , మరిది పెళ్లి మటాష్ అయి , బందువులంతా బాదుకున్నారట!

స్త్రీ స్వేచ్చా , స్త్రీ స్వేచ్చా , ఎంతవరకు వెళ్ళావు అంటే "కొడుకు వయసున్న వాడితో కడుపు తెచ్చుకునే దాకా" అన్నట్లు ఉంది ఈ 'అతి'వ చేసిన పని !!?

బాయ్ ప్రెండ్ ఇంట్లో పడుకున్న 16 యేండ్ల అమ్మాయి కి , 30 మంది రేప్ చేసాక కాని మెలుకువ రాలేదట!!!?

ఒక కమ్యూనిస్టు"గార్లఒడ్డు లక్ష్మీనరసింహా స్వామి" భక్తుడిగా ఎందుకు మారాడు?( గార్లఒడ్డు శ్రీ లక్ష్మి నరసింహా స్వామీ దేవాలయ చరిత్ర )