12 యేండ్ల అమ్మాయిని రేప్ చేసి 40 యేండ్లు జైలు శిక్షను అవార్డ్ గా పొందిన కేరళా పాస్టర్ !!
ఈ మోక్ష ప్రదాత సైన్యం సభ్యుడు ఎంతమందికి మోక్ష మార్గం చూపాడో తెలియదు కాని, తన దగ్గరకు మైనర్ బాలికలు వస్తే మాత్రం కామం తో తహ తహ లాడి పోయే వాడంట. అలా ఇద్దరి మైనర్ బాలికలు మీద , వారి ఇంటి వద్దే అత్యాచారం చేసాడు అని అతని మీద అభియోగాలు వచ్చయి. ఇది . 2014 ఏప్రిల్ లో ఒక పన్నెండేళ్ళు అమ్మాయి మీద పడి తన పశు వాంఛ తీర్చుకున్నాడు అట. ఇది ఎలా బయట పడింది అంటె సదరు మైనర్ బాలికలు కౌన్సిలింగ్ క్లాసులో వారి టిచర్ లకు విషయం చెపితే , వారు పోలీసులకు చెప్పారు అంట . దానితో అతని మీద IPC సెక్షన్ ల తో పాటు తగిలించి పాస్టర్ గారిని అరెస్ట్ చేసి కోర్టులో ప్రాసిక్యుట్ చేస్తే , తిస్సుర్ జిల్లా కోర్టు అతనికి 40 యేండ్లు జైలు శిక్ష విదించింది .
బవిష్యత్లో లో మరే మ్రుగాడు ఇలా చేయకుండా ఉందాలంటె ఇలాంటి కఠిన శిక్షలు అవసరమని కేసును విచారించిన సెషన్స్ జడ్జ్ గారు అన్నారు. "కామి గాని వాడు మోక్ష గామి కాడు" అని మన పెద్దలు చెప్పే మాటను ఇలా అర్దం చేసుకున్నట్లు ఉంది ఈ క్రిస్టియన్ పాస్టర్. అందుకే మోక్షం ఇచ్చే సైన్యం అంటూ రేప్ లు చెయ్యటం మొదలు పెట్టినట్లు ఉంది. పెండ్లి పెటాకులు లేకుండా ,గృహస్తు జీవితం అనుభవించకుందా , ప్రతోడూ మోక్షం కి మార్గం చెపుతాను అని బయలు దేరితే , వారు సన్యాసులు కాజాలరు సరి కదా , ఇదిగో ఇలాంటి సన్నాసి పనులే చేస్తారు. అందుకే మన జీవన విదానం అయిన "హిందూ జీవన విదానం లో "సంసారి కాని వాడికి సన్యాసి అయ్యే అర్హత లేదు" అన్నది. దీనినే ఇంకొక రూపం లో " కామి కాని వాడు మోక్షగామి కాడు " అని కూడా చెప్పారు. చక్కనైన మన జీవన విదానం వీడి పక్కకు పోతే , సమాజం లో ఇలాంటి అనర్దాలే జరుగుతుంటాయి. ఇది ఏ మతం ఆచరించే వారికైనా వర్తిస్తుంది.
ఇదే విషయం మీద నేను ఇంతకు ముందు రాసిన
Comments
Post a Comment